హరీష్ శంకర్ అర్జంట్ ప్రెస్ మీట్.. ‘వాల్మీకి’ బన్‌‌గయా ‘గద్దలకొండ గణేష్’..

ఈ రోజుల్లో సినిమా విడుదలవుతుందంటే చాలు వివాదాలు కూడా అంతే కామన్‌గా వస్తున్నాయి. ఇప్పుడు వాల్మీకి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 19, 2019, 9:33 PM IST
హరీష్ శంకర్ అర్జంట్ ప్రెస్ మీట్.. ‘వాల్మీకి’ బన్‌‌గయా ‘గద్దలకొండ గణేష్’..
వాల్మీకి పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ఈ రోజుల్లో సినిమా విడుదలవుతుందంటే చాలు వివాదాలు కూడా అంతే కామన్‌గా వస్తున్నాయి. ఇప్పుడు వాల్మీకి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ కొన్ని రోజులుగా బోయ సంఘాలు గోల చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో హై కోర్ట్ కూడా వాళ్లకే సపోర్ట్ చేయడంతో ఇప్పుడు నిర్మాతలకు కూడా మరో ఆప్షన్ లేకుండా పోయింది. వాల్మీకి టైటిల్‌పై వివాదం రోజుకో మలుపు తిరుగుతుండటంతో హైకోర్టుకు యూనిట్ వివరణ ఇచ్చినా కూడా లాభం లేకుండా పోయింది.
Director Harish Shankar urgent press meet in Film Chamber over the title change of Valmiki movie pk ఈ రోజుల్లో సినిమా విడుదలవుతుందంటే చాలు వివాదాలు కూడా అంతే కామన్‌గా వస్తున్నాయి. ఇప్పుడు వాల్మీకి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. valmiki title change,Gaddalakonda Ganesh,valmiki Gaddalakonda Ganesh,valmiki movie,Valmiki Movie Review,Valmiki twitter Review,valmiki movie twitter,valmiki varun tej,valmiki pooja hegde song,valmiki pooja hegde sridevi,pooja hegde twitter,pooja hegde hot photos,telugu cinema,Velluvachi Godaramma promo Song,Jigarthanda,Jigarthanda movie online,పూజా హెగ్డే,వరుణ్ తేజ్,గద్దలకొండ గణేష్,వరుణ్ తేజ్ వాల్మీకి,ఎల్లువొచ్చి గోదారమ్మా సాంగ్,తెలుగు సినిమా
వాల్మీకి మూవీ పోస్టర్

ఎట్టి పరిస్థితుల్లోనూ వాల్మీకి టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హై కోర్టులో పిటీషన్ వేయడంతో ఇప్పుడు చేసేదేం లేక టైటిల్ మార్చేసారు. ఇదే విషయంపై హరీష్ శంకర్ కూడా అర్జంట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ ప్రెస్ మీట్ పెట్టాడు హరీష్. తను ఎందుకు వాల్మీకి టైటిల్ పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. అయితే ఎంతకీ బోయ సంఘాలు ఒప్పుకోకపోవడంతో వాల్మీకి టైటిల్ మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి గద్దలకొండ గణేష్ అనే కొత్త టైటిల్ నిర్ణయించారు.
First published: September 19, 2019, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading