పవన్ కల్యాణ్ సినిమాకు హరీష్ శంకర్ నో చెప్పాడా.. కారణం అదేనా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నా కూడా పవన్ మాత్రం ఏం చెప్పడం లేదు. అసలు తాను సినిమా చేస్తానని ప్రకటించలేదు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 9:05 PM IST
పవన్ కల్యాణ్ సినిమాకు హరీష్ శంకర్ నో చెప్పాడా.. కారణం అదేనా..?
పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ ఫైల్ ఫోటో
  • Share this:
పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నా కూడా పవన్ మాత్రం ఏం చెప్పడం లేదు. అసలు తాను సినిమా చేస్తానని ప్రకటించలేదు కూడా. అయితే ఈయన పింక్ రీమేక్‌లో నటించబోతున్నాడని.. దానికి దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలంటూ సాక్షాత్తు బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. బోనీ కపూర్ కూడా ఈ సినిమాపై ఓపెన్ అయ్యాడు. అయితే ఈ చిత్రానికి దర్శకుడిగా వేణు శ్రీరామ్ కంటే ముందు హరీష్ శంకర్‌ను అడిగారని తెలుస్తుంది. అయితే ఈయన మాత్రం పవన్ సినిమా అయినా సరే.. తాను చేయనని మొహం మీదే చెప్పేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Director Harish Shankar says no to Pawan Kalyan re entry movie Pink remake and here the reasons pk పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నా కూడా పవన్ మాత్రం ఏం చెప్పడం లేదు. అసలు తాను సినిమా చేస్తానని ప్రకటించలేదు కూడా. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్

దానికి కారణాలు కూడా లేకపోలేవు.. పవన్ లాంటి హీరో సినిమాకు ఆఫర్ వచ్చినా కూడా కాదనడానికి కారణం అది రీమేక్ కావడమే. ఇప్పటికే కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలే చేసాడు హరీష్. మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సొంత కథలు హిట్ అయినా కూడా గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి రీమేక్ సినిమాలు విజయం సాధించడంతో హరీష్‌పై ఆ ముద్ర పడిపోయింది. దాంతో అది చెరిపేసుకుని సొంత టాలెంట్ నిరూపించుకోవాలని పవన్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తుంది. హరీష్ నో చెప్పిన తర్వాతే వేణు శ్రీరామ్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతుంది.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు