బాలయ్యకు హ్యాండిచ్చి.. మెగా కాంపౌండ్‌లోకి బోయపాటి శ్రీను.. ?

అన్ని అనుకున్నట్టే జరిగితే.. ఇప్పటికే బాలయ్యతో బోయాపాటి శ్రీను సినిమా పట్టాలెక్కాల్సిందే. కానీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌తో బాలకృష్ణ.. తను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా బోయపాటి శ్రీను..బాలయ్యకు హ్యాండిచ్చి మెగా కాంపౌండ్‌ వైపు చూపు సారించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: July 20, 2019, 2:22 PM IST
బాలయ్యకు హ్యాండిచ్చి.. మెగా కాంపౌండ్‌లోకి బోయపాటి శ్రీను.. ?
బోయపాటి శ్రీను (Source: Twitter)
  • Share this:
అన్ని అనుకున్నట్టే జరిగితే.. ఇప్పటికే బాలయ్యతో బోయాపాటి శ్రీను సినిమా పట్టాలెక్కాల్సిందే. కానీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌తో బాలకృష్ణ.. తను చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమంలో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను తన ఓన్ ప్రొడక్షన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ హిట్టైయితే మాత్రం..  బోయపాటి శ్రీను చెప్పిన బడ్జెట్‌తో బాలయ్య  సినిమా చేసేవాడేమే. కానీ ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఫలితం బాలయ్యను ఆలోచించేలా చేసింది. అందుకే బోయపాటికి చేయబోయే సినిమా  బడ్జెట్ తగ్గించమని బాలయ్య కోరినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే బోయపాటి శ్రీను కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసాడు.

Boyapati Srinu facing budget problems for Nandamuri Balakrishna movie and asking 70 crores pk.. బాలయ్య, బోయపాటి కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. boyapati srinu,boyapati srinu twitter,boyapati srinu facobook,boyapati srinu instagram,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ


కానీ బాలయ్య మాత్రం ఈ లోపు కే.యస్.రవికుమార్‌తో ఒక సినిమాను స్టార్ట్ చేసాడు. కానీ బోయపాటి శ్రీను మార్పులు చేర్పులు బాలయ్యను మెప్పించలేకపోయినట్టు సమాచారం. అందుకే బోయపాటిశ్రీను కూడా  బాలయ్యతో చేయబోయే సినిమాను పక్కనపెట్టి.. తన దగ్గరున్న కథలో అల్లు అర్జున్‌ను మెప్పించనట్టు సమాచారం. ఇక బోయపాటి శ్రీను చెప్పిన కథకు ఫిదా అయిన బన్ని వెంటనే బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు  సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అందుకే మరోసారి బోయపాటి శ్రీనుకు బన్ని ఓకే చెప్పినట్టు సమచారాం. ప్రస్తుతం అల్లు అర్జున్..త్రివిక్రమ్‌తో ఒక సినిమా  చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ మూవీ ఓకే చేసాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఇంకోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సుకుమార్ సినిమా ఉండనే ఉంది. ఈ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేయాలి.

Director Boyapati Srinu trying to jumping mega compound.. and leaving balakrishna alone,Balakrishna nandamuri,boyapati srinu,mega compound,chiranjeevi,balayya,balakrishna boyapati srinu,boyapati srinu leaving balakrishna,boyapati srinu trying to jump mega compound,boyapati srinu allu arjun,allu arjun,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,allu arjun instagram,allu arjun twitter,allu arjun facebook,boyapati srinu twitter,boyapati srinu instagram,chiranjeevi instagram,chiranjeevi twitter,బాలకృష్ణ నందమూరి,బోయపాటి శ్రీను,మెగా కాంపౌండ్,చిరంజీవి,అల్లు అర్జున్,అల్లు అరవింద్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను అల్లు అర్జున్,బోయపాటి శ్రీను చిరంజీవి అల్లు అరవింద్,టాలీవుడ్,తెలుగు సినిమా,
అల్లు అర్జున్,అరవింద్‌లతో బోయపాటి శ్రీను (యూట్యూబ్ క్రెడిట్)


ఆల్రెడీ గీతాఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి శ్రీను..‘సరైనోడు’ సినిమా సమయంలో మరో సినిమాకు సైన్ చేసాడు. ఒకవేళ  బోయపాటి శ్రీను.. అల్లు అర్జున్‌తో సినిమా చేయాలన్న ఎంత లేదన్న మరో యేడాదిన్నరకు పైగా వెయిట్ చేయాలి. అంతవరకు బోయపాటి శ్రీను వెయిట్ చేస్తాడా అనేది చూడాలి. అప్పటి లోగా బాలయ్యతో చేయాల్సిన సినిమాను బోయపాటి శ్రీను ఫినిష్ చేస్తాడేమో చూాడాలి. మొత్తానికి బోయపాటి శ్రీను తన ప్రాజెక్ట్‌ను నందమూరి హీరోతోనే చేస్తాడా లేకపోతే మెగా కథానాయకుడితో చేస్తాడనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 20, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading