హోమ్ /వార్తలు /సినిమా /

బోయపాటి శ్రీను అరుదైన రికార్డు.. రాజమౌళితో కానీది బోయపాటి మాత్రమే సాధ్యమైంది..

బోయపాటి శ్రీను అరుదైన రికార్డు.. రాజమౌళితో కానీది బోయపాటి మాత్రమే సాధ్యమైంది..

బోయపాటి శ్రీను, రాజమౌళి (File/Photos)

బోయపాటి శ్రీను, రాజమౌళి (File/Photos)

ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక‌ల తర్వాత  మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను. తాజాగా ఈయన రాజమౌళితో సాధ్యం కానీ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. 

  ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక‌ల తర్వాత  మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను. ఇప్పటి వరకు అందరు బడా స్టార్ హీరోలతో సినిమాలు తీసాడు. ఎవరితో సినిమా తీసినా.. ఇది ఫలానా హీరోకు తగ్గట్టు తెరకెక్కించడంతో పాటు అందులో తనదైన శైలిలో తెరకెక్కించడం బోయపాటి శ్రీను శైలి. తాజాగా ఈయన రాజమౌళితో సాధ్యం కానీ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. దర్శకుడిగా ఈయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. ఆయన బ్యానర్‌లో రవితేజ హీరోగా ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. BB 3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.

  Director Boyapati srinu Rare record his two films sarrainodu and jaya janaki nayaka hindi dubbed versions crossed 300 Million views on youtube,boyapati srinu,boyapati srinu,boyapati srinu rare record,boyapati srinu sarrainodu cross 300 million views hindi dubbed version,boyapati srinu jaya janaki nayaka hindi dubbed version cross 300 Million Views,boyapati srinu completed 15 years in tollywood film industry,boyapatai srinu 15 years,boyapati srinu bhadra ravi teja,ravi teja bhadra movie complted 15 years,boyapati srinu twitter,boyapati srinu instagram,boyapati srinu facebook,boyapati srinu movies,boyapati srinu cinemas,boyapati srinu balakrishna,boyapati srinu balayya,boyapati srinu legend simha,boyapati srinu ram charan vinaya vidheya rama,boyapati srinu jr ntr dammu,boyapati srinu bhadra,boyapati srinu venkatesh,tollywood,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను సినిమాలు,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను రామ్ చరణ్,బోయపాటి శ్రీను ఎన్టీఆర్,బోయపాటి శ్రీను వెంకటేష్,బోయపాటి శ్రీను సినిమాలు,దర్శకుడిగా 15 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న బోయపాటి శ్రీను,భద్ర 15 ఏళ్లు, రవితేజ భద్ర 15 ఏళ్లు,బోయపాటి శ్రీను సరైనోడు 300 మిలియన్ వ్యూస్,బోయపాటి శ్రీను జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్
  బోయపాటి శ్రీను రెండు చిత్రాలు హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసాయి. (Twitter/Photo)

  ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయ్యాయి. అంతేకాదు ఈ చిత్రాలు హిందీలో డబ్బింగ్ వెర్షన్ కూడా సూపర్ హిట్టయ్యాయి. సరైనోడు చిత్రం ‘సరైనోడు’పేరుతో హిందీలో యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ సాధించింది ఔరా అనిపించింది. ఆ తర్వాత జయ జానకి నాయక’ సినిమా ’జయ జానకి నాయక కూంకార్’ పేరుతో డబ్ చేస్తే ఈ సినిమా కూడా 300 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రకంగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు యూట్యూబ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఈ రకంగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన రెండు చిత్రాలు హిందీ డబ్బింగ్ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఈ రెండు చిత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం విశేషం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Balakrishna, Bellamkonda Sreenivas, Boyapati Srinu, Rajamouli, Rakul Preet Singh, Tollywood

  ఉత్తమ కథలు