అఘోరాగా బాలకృష్ణ నటించడంపై బోయపాటి శ్రీను క్లారిటీ..

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా సింహా పదేళ్లు కంప్లీటైన సందర్భంగా బోయపాటి శ్రీను ఈ సినిమాలో అఘోర పాత్రపై స్పందించారు.

news18-telugu
Updated: May 1, 2020, 12:37 PM IST
అఘోరాగా బాలకృష్ణ నటించడంపై బోయపాటి శ్రీను క్లారిటీ..
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు.  అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని  చెబుతున్నారు. తాాజాగా బోయపాటి శ్రీను.. సింహా సినిమా పది సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పై స్పందించాడు. ఈ సినిమాలో బాలయ్య తొలిసారి అఘోరగా అదరగొట్టబోతున్నడని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.

director Boyapati srinu clarity about balakrishna play agora character,balakrishna,balayya,boyapati srinu,balakrishna boyapati srinu,new heroin pair with balakrishna,balakrishna dual role in boyapati srinu movie,balakrishna twins charecter,factionist charecter in balakirshna,balakrishna again factionist charecter,nbk,balakrishna aghora,balayya aghora,balakrishna aghora charecter,anjali,balakrishna anjali,ruler,balakrishna nandamuri,boyapati srinu,balayya,nbk,balakrishna roja vijayashanti,balakrishna roja,balakrishna vijayashanti,roja jabardasth comedy show,roja twitter,roja facebook,roja instagram,vijayashanti facebook,vijaya shanti twitter,vijayashanti instagram,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,tollywood,telugu cinema,బాలకృష్ణ,రోజా,విజయశాంతి,బాలకృష్ణ విజయశాంతి రోజా,విజయశాంతి రోజా,బాలకృష్ణ రోజా,బాలకృష్ణ విజయశాంతి,బాలకృష్ణ బోయపాటి శ్రీను విజయశాంతి,అంజలి,అంజలి బాలకృష్ణ,అఘోర పాత్రలో బాలకృష్ణ,అఘోరగా బాలయ్య,ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్‌లో బాలకృష్ణ,అఘోర పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ కవలలు,కవల సోదరులుగా బాలకృష్ణ,బాలకృష్ణ సరసన కొత్త హీరోయిన్,బాలయ్య సినిమాలో హీరోయిన్ విషయమై బోయపాటి శ్రీను క్లారిటీ..
బోయపాటి, బాలయ్య, మిర్యాల రవీందర్ రెడ్డి Photo : Twitter


సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో  బాలకృష్ణ మరోసారి కవల సోదరులుగా కనిపించనున్నారని బోయపాటి శ్రీను కన్ఫామ్ చేసాడు. గతంలో బాలకృష్ణ.. కవల సోదరులుగా ‘అపూర్వ సహోదరులు’, ‘సుల్తాన్’, ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో కనిపించారు. మధ్యలో చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో నటించిన కవల సోదరులుగా మాత్రం నటించలేదు. ఇపుడు చాల ఏళ్ల తర్వాత బాలకృష్ణ.. కవల సోదరులుగా కనిపించనున్నారు.ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు..వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు సమాచాం.  చిన్నపుడే అమ్మ పొత్తిళ్లలతో విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ఇప్పటి వరకు నటించిన హీరోయిన్ నటిస్తుందని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టి ఈ యేడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.
First published: May 1, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading