హోమ్ /వార్తలు /సినిమా /

పుట్టినరోజున బాలకృష్ణతో చేయబోయే సినిమాపై బోయపాటి శ్రీను క్లారిటీ..

పుట్టినరోజున బాలకృష్ణతో చేయబోయే సినిమాపై బోయపాటి శ్రీను క్లారిటీ..

బోయపాటి శ్రీను, బాలకృష్ణ (Source: Twitter)

బోయపాటి శ్రీను, బాలకృష్ణ (Source: Twitter)

బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కే విషయమై తన పుట్టినరోజు సందర్భంగా బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న  మూడో సినిమాపై బాలకృష్ణ..‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక బాలకృష్ణతో నిర్మించే సినిమా కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టాడు. ఈ సినిమా కంటే ముందు బోయపాటి శ్రీను..రామ్ చరణ్‌తో తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో బోయపాటి శ్రీను దర్శకత్వంపైనే అందరికీ అనుమానాలు వచ్చేలా చేసుకున్నాడు.  ఈ సినిమా కొట్టిన దెబ్బకు ఈయన బాలయ్యతో సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకొని రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ..తన జీవిత చరిత్రపై చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందుకే ఇపుడు బాలయ్య, బోయపాటి శ్రీను ఇపుడు చేయబోయే  మూడో సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే లేటైనా పర్వాలేదన్నట్టు పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగాలని బోయపాటికి బాలయ్య సూచించినట్టు సమాచారం.

Balakrishna, Boyapati Srinu Movie opening on 28th of March, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కలయిలో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం పిక్స్ అయింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు కుదిరిన ముహూర్తం.. ఇంతకీ ఎపుడంటే.., Balakrishna, Boyapati Srinu, Balakrishna boyapati srinu Movie opening on 28th of March, Balakrishna Boyapati Srinu Muhurtham,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ నెల 28 న పూజా కార్యక్రమాలు, బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్
బోయపాటి, బాలయ్య (photo: twitter)

గత పదేళ్లలో బాలయ్యను బోయపాటి అర్థం చేసుకున్నంతగా మరో దర్శకుడు ఎవ‌రూ అర్థం చేసుకోలేదు. ఈ గురువారం బోయపాటి శ్రీను బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను బాలయ్యతో చేయబోయే సినిమా పై క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాను ఆగష్టులో ప్రారంభించి..వచ్చే సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’,‘లెజెండ్’ సినిమాలు వేసవిలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.

Balakrishna, Boyapati Srinu Movie opening on 28th of March, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కలయిలో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం పిక్స్ అయింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు కుదిరిన ముహూర్తం.. ఇంతకీ ఎపుడంటే.., Balakrishna, Boyapati Srinu, Balakrishna boyapati srinu Movie opening on 28th of March, Balakrishna Boyapati Srinu Muhurtham,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ నెల 28 న పూజా కార్యక్రమాలు, బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్
‘సింహా’ షూటింగ్ సమయంలో బాలయ్యతో బోయపాటి శ్రీను

ఈ సినిమాను సమకాలీన రాజకీయ అంశాలతో తెరకెక్కించే అవకాశాలతో తెరకెక్కించబోతున్నట్టు బోయపాటి తెలిపారు. రాజకీయాలతో పాటు సమాజంలోని లోపాలను ఎత్తిచూపే విధంగా ఈ స్క్రిప్ట్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఒకటి కామన్ మ్యాన్ క్యారెక్టర్ అయితే..రెండోది ముఖ్యమంత్రి పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.  మొత్తానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకుంటారా లేదా వెయిట్ అండ్ సీ.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Balakrishna, Boyapati Srinu, Kirsh, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు