ప‌డుకుంటేనే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో అవ‌కాశం.. హీరోయిన్ సంచలనం..

శాలు షాము ఫైల్ ఫోటో

కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించ‌డం లేదు. అంత మాత్రానికే అది అయిపోయింద‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ రావాలంటే ప‌డ‌క‌గ‌దికి రావాల్సిందే అనే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నారు.

  • Share this:
కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించ‌డం లేదు. అంత మాత్రానికే అది అయిపోయింద‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ రావాలంటే ప‌డ‌క‌గ‌దికి రావాల్సిందే అనే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నారు. దీనికి మ‌రో ఉదంతం కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్పుడు కూడా ఓ యంగ్ బ్యూటీ త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వం గురించి బ‌య‌ట‌పెట్టింది. ఇక ఈ సారి ఈ స్టోరీలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. దాంతో మ‌రింత సంచ‌ల‌నం రేగుతుందిప్పుడు. ఈ మ‌ధ్యే శివకార్తికేయన్ మిస్టర్ లోకల్ సినిమాలో నటించిన షాలు శాము త‌న‌కు టాలీవుడ్‌లో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలు సోష‌ల్ మీడియాలో పంచుకుంది.

Director asked me to sleep with him for chance in Vijay Devarakonda movie.. Tamil actress Shalu Shamu Sensation pk.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించ‌డం లేదు. అంత మాత్రానికే అది అయిపోయింద‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ రావాలంటే ప‌డ‌క‌గ‌దికి రావాల్సిందే అనే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నారు. shalu shamu,shalu shamu twitter,shalu shamu instagram,shalu shamu hot,shalu shamu casting couch,shalu shamu sleep with director,shalu shamu movies,shalu shamu vijay devarakonda casting couch,casting couch,casting couch tollywood,actress complaint against vijay devarkonda,thalapathy vijay latest news,nerkonda paarvai,vivek comedy,tamil serial actress,tamil tv serial actress,actor sivakarthikeyan,zee tamil tv serials,sri reddy casting couch,chinmayi casting couch,tamil cinema,కాస్టింగ్ కౌచ్,విజయ్ దేవరకొండ,శాలు షాము,శాలు షాము విజయ్ దేవరకొండ,శాలు షాము కాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
శాలు షాము ఫైల్ ఫోటో

ఈ మ‌ధ్యే త‌న‌కు తెలుగులో ఓ అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అది కూడా విజయ్ దేవ‌ర‌కొండ లాంటి స్టార్ హీరోతో కావ‌డంతో ఆనందించాన‌ని చెప్పింది శాలు. అయితే ఆ సినిమాలో ఆఫ‌ర్ రావాలంటే.. త‌న‌తో పడుకోవాల్సిందే.. ప‌డ‌క సుఖం అందించాల్సిందే అంటూ ఆ ద‌ర్శ‌కుడు మెలిక పెట్టాడ‌ని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఆ ద‌ర్శ‌కుడెవ‌రో మాత్రం చెప్ప‌లేదు ఈ ముద్దుగుమ్మ‌. ఇలాంటి వాళ్లు ఇండ‌స్ట్రీలో ఉంటార‌ని.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయ‌ని త‌న‌కు తెలుసు కాబ‌ట్టే ఈ విష‌యంపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌లేద‌ని చెప్పింది షాము.

Director asked me to sleep with him for chance in Vijay Devarakonda movie.. Tamil actress Shalu Shamu Sensation pk.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించ‌డం లేదు. అంత మాత్రానికే అది అయిపోయింద‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ రావాలంటే ప‌డ‌క‌గ‌దికి రావాల్సిందే అనే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నారు. shalu shamu,shalu shamu twitter,shalu shamu instagram,shalu shamu hot,shalu shamu casting couch,shalu shamu sleep with director,shalu shamu movies,shalu shamu vijay devarakonda casting couch,casting couch,casting couch tollywood,actress complaint against vijay devarkonda,thalapathy vijay latest news,nerkonda paarvai,vivek comedy,tamil serial actress,tamil tv serial actress,actor sivakarthikeyan,zee tamil tv serials,sri reddy casting couch,chinmayi casting couch,tamil cinema,కాస్టింగ్ కౌచ్,విజయ్ దేవరకొండ,శాలు షాము,శాలు షాము విజయ్ దేవరకొండ,శాలు షాము కాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
శాలు షాము ఫైల్ ఫోటో

త‌న‌కు ఎలా డీల్ చేయాలో తెలుసు.. అందుకే ఆ ఆఫ‌ర్ కూడా వ‌దిలేసాన‌ని చెప్పింది ఈ బ్యూటీ. పైగా ఆ ద‌ర్శ‌కుడు కూడా చిన్నోడేం కాదు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ ధైర్యం చేసి ఆయ‌న‌పై ఫిర్యాదు చేసినా కూడా త‌ప్పు చేసిన‌ట్లు ఒప్పుకోడ‌ని.. త‌న కెరీర్ నాశ‌నం చేయ‌డానికి కూడా ప్రయత్నిస్తాడ‌ని చెప్పింది శాలు షాము. అందుకే త‌న కెరీర్ రిస్కులో పెట్టుకోవ‌డం ఇష్టం లేక‌.. విజ‌య్ సినిమా వ‌దిలేసుకున్నాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. గతంలో కూడా ఇలాంటి విష‌యాలు చాలా వ‌ర‌కు వినిపించాయి.

Director asked me to sleep with him for chance in Vijay Devarakonda movie.. Tamil actress Shalu Shamu Sensation pk.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించ‌డం లేదు. అంత మాత్రానికే అది అయిపోయింద‌నుకుంటే పొర‌పాటే. ఇప్ప‌టికీ ఆఫ‌ర్ రావాలంటే ప‌డ‌క‌గ‌దికి రావాల్సిందే అనే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉన్నారు. shalu shamu,shalu shamu twitter,shalu shamu instagram,shalu shamu hot,shalu shamu casting couch,shalu shamu sleep with director,shalu shamu movies,shalu shamu vijay devarakonda casting couch,casting couch,casting couch tollywood,actress complaint against vijay devarkonda,thalapathy vijay latest news,nerkonda paarvai,vivek comedy,tamil serial actress,tamil tv serial actress,actor sivakarthikeyan,zee tamil tv serials,sri reddy casting couch,chinmayi casting couch,tamil cinema,కాస్టింగ్ కౌచ్,విజయ్ దేవరకొండ,శాలు షాము,శాలు షాము విజయ్ దేవరకొండ,శాలు షాము కాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
శాలు షాము ఫైల్ ఫోటో

కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేద‌ని చెప్పింది షాము. చిన్మయి లాంటి స్టార్స్‌కే దిక్కు లేన‌ప్పుడు.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించింది శాలు షాము. మొత్తానికి ఇంత చేసినా కూడా ఆ ద‌ర్శ‌కుడి పేరు బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డంతో అత‌నెవ‌రో క‌నుక్కునే ప‌నిలో ఉన్నారు ఇప్పుడు విశ్లేష‌కులు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా.. ఆనంద్ అన్న‌మ‌లై సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌రి శాలు షాము చెప్పిన ఆ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎవ‌రై ఉంటారో..?
First published: