Sunny Leone: సన్నీ లియోన్ చేసిన ఆ పనికి అవాక్కైన దర్శకుడు.. ఎందుకో తెలుసా..

Sunny Leone | కొంత మంది రీల్‌లైఫ్‌లో అద్భుతంగా నటిస్తారు. మరికొందరు రీల్‌ లైఫ్‌లో చేసిన నటనను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేస్తుంటారు. తాజాగా సన్నిలియోన్ చేసిన  ఈ పనిని చూసి దర్శకుడుతో అక్కడున్న చిత్ర యూనిట్ అవాక్కైయ్యారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 28, 2019, 1:58 PM IST
Sunny Leone: సన్నీ లియోన్ చేసిన ఆ పనికి అవాక్కైన దర్శకుడు.. ఎందుకో తెలుసా..
సన్ని లియోన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కొంత మంది రీల్‌లైఫ్‌లో అద్భుతంగా నటిస్తారు. మరికొందరు రీల్‌ లైఫ్‌లో చేసిన నటనను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేస్తుంటారు. తాజాగా సన్నిలియోన్ చేసిన  ఈ పనిని చూసి దర్శకుడుతో అక్కడున్న చిత్ర యూనిట్ అవాక్కైయ్యారు. వివరాల్లోకి వెళితే.. సన్నీ లియోన్ ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా తుపాకీతో గురువారం రాత్రి చిత్రీకరించారు. ఐతే.. ఈ సన్నివేశంలో హీరో గన్‌తో పేల్చగానే సన్ని కిందపడిపోయారు. డైరెక్టర్ షాట్ ఓకే చెప్పిన తర్వాత కూడా సన్నీ లేవలేదు. దాంతో సెట్లోని వారంతా సన్నీ నిజంగానే పడిపోయారనుకొని కంగారు పడిపోయారు. ఆమెను లేపెందుకు దర్శకుడు సహా మిగిలిన చిత్ర నటీనటులు యూనిట్ సన్ని దగ్గరకు వచ్చారు. ఆమె లేపెందరకు ప్రయత్నిస్తుండగా సన్నీ ఒక్కసారిగా కళ్లు తెరిచి నవ్వడం మొదలుపెట్టారు. ఇది సన్నీ చేసిన ఫ్రాంక్ అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో చూసి సన్నీలో ఈ కోణం కూడా ఉందా అని తెలిసి చూసిన నెటిజన్స్ కూడా అవాక్కువుతున్నారు.







First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు