స్టార్ హీరోలపై త‌రుణ్ భాస్క‌ర్ ఫైర్.. పక్క ఇండస్ట్రీలను చూసి నేర్చుకోవాలి..

పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా కూడా అది నిరాశ ప‌రిచింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 30, 2019, 3:54 PM IST
స్టార్ హీరోలపై త‌రుణ్ భాస్క‌ర్ ఫైర్.. పక్క ఇండస్ట్రీలను చూసి నేర్చుకోవాలి..
తరుణ్ భాస్కర్ ఫైల్ ఫోటో
  • Share this:
పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా కూడా అది నిరాశ ప‌రిచింది. ఇక ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ న‌టుడిగా బిజీ అవుతున్నాడు ఈయ‌న‌. ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేసాడు త‌రుణ్ భాస్క‌ర్. దాంతో పాటే మ‌రో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాడు కూడా. ఇదిలా ఉంటే తాజాగా ఈయ‌న మ‌ల్లేశం సినిమా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు వ‌చ్చాడు.
Director, Actor Tarun Bhaskar sensational comments on Star tags and Tollywood stories pk..  పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా కూడా అది నిరాశ ప‌రిచింది. tarun bhaskar,tarun bhaskar twitter,tarun bhaskar mallesham movie,tarun bhaskar mallesham movie trailer launch,priyadarshi mallesham movie,tarun bhaskar fires on tollywood,tarun bhaskar fires on star tags,mallesham movie trailer,tarun bhaskar speech,director tarun bhaskar,tharun bhascker,tarun bhaskar movies,punches on tarun bhaskar,tarun bhaskar short films,tharun bhascker movies,tharun bhascker short films,tharun bhaskar,tarun bhaskar as hero,tarun bhaskar next movie,tarun bhaskar emotional,tarun,tarun bhaskar in mahanati,tarun baskar speech,director tharun bhaskar,young director tarun bhaskar,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ కామెంట్స్,తరుణ్ భాస్కర్ తెలుగు ఇండస్ట్రీ,తరుణ్ భాస్కర్ మల్లేశం సినిమా ట్రైలర్ లాంచ్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ ఫైల్ ఫోటో

ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ చిత్రం చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్‌గా తెరకెక్కింది. ఆసు మిష‌న్ క‌నిపెట్టి చేనేత రంగంలో ఎంతో కృషి చేసి ప‌ద్మ‌శ్రీ అందుకున్నాడు ఈయ‌న‌. అలాంటి స్పూర్థిదాయ‌క‌మైన క‌థ‌తో తెర‌కెక్కింది మ‌ల్లేశం. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ క‌మ‌ర్షియ‌ల్ సినిమానా.. ఆర్ట్ సినిమానా అని ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోర‌ని.. అందులో క‌థ ఉంటే వాళ్లే ఆద‌రిస్తార‌ని చెప్పాడు త‌రుణ్ భాస్క‌ర్.
Director, Actor Tarun Bhaskar sensational comments on Star tags and Tollywood stories pk..  పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా కూడా అది నిరాశ ప‌రిచింది. tarun bhaskar,tarun bhaskar twitter,tarun bhaskar mallesham movie,tarun bhaskar mallesham movie trailer launch,priyadarshi mallesham movie,tarun bhaskar fires on tollywood,tarun bhaskar fires on star tags,mallesham movie trailer,tarun bhaskar speech,director tarun bhaskar,tharun bhascker,tarun bhaskar movies,punches on tarun bhaskar,tarun bhaskar short films,tharun bhascker movies,tharun bhascker short films,tharun bhaskar,tarun bhaskar as hero,tarun bhaskar next movie,tarun bhaskar emotional,tarun,tarun bhaskar in mahanati,tarun baskar speech,director tharun bhaskar,young director tarun bhaskar,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ కామెంట్స్,తరుణ్ భాస్కర్ తెలుగు ఇండస్ట్రీ,తరుణ్ భాస్కర్ మల్లేశం సినిమా ట్రైలర్ లాంచ్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ ఫైల్ ఫోటో

అస‌లు క‌మ‌ర్షియ‌ల్, ఆర్ట్ అనే ట్యాగ్స్ పోయి.. స్టార్స్, హీరో, క‌మెడియ‌న్ అనే ట్యాగ్ లైన్స్ పోయి యాక్ట‌ర్ అని ఎప్పుడైతే వ‌స్తుందో అప్పుడే మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ బాగు ప‌డుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇత‌ర భాషలలో మన తాతల్లాంటి సినిమాలు తీస్తుంటే మ‌నం మాత్రం ఇంకా స్టార్స్ అంటూ ఇక్క‌డే ఆగిపోయాం అని.. కానీ ఇప్పుడు అలా ఆగిపోతే ప‌నులు జ‌ర‌గ‌వు.. మంచి క‌థ‌ల‌ను వెతికి ప‌ట్టుకోడానికి మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటామ‌ని చెప్పాడు త‌రుణ్ భాస్క‌ర్.
Director, Actor Tarun Bhaskar sensational comments on Star tags and Tollywood stories pk..  పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా కూడా అది నిరాశ ప‌రిచింది. tarun bhaskar,tarun bhaskar twitter,tarun bhaskar mallesham movie,tarun bhaskar mallesham movie trailer launch,priyadarshi mallesham movie,tarun bhaskar fires on tollywood,tarun bhaskar fires on star tags,mallesham movie trailer,tarun bhaskar speech,director tarun bhaskar,tharun bhascker,tarun bhaskar movies,punches on tarun bhaskar,tarun bhaskar short films,tharun bhascker movies,tharun bhascker short films,tharun bhaskar,tarun bhaskar as hero,tarun bhaskar next movie,tarun bhaskar emotional,tarun,tarun bhaskar in mahanati,tarun baskar speech,director tharun bhaskar,young director tarun bhaskar,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ కామెంట్స్,తరుణ్ భాస్కర్ తెలుగు ఇండస్ట్రీ,తరుణ్ భాస్కర్ మల్లేశం సినిమా ట్రైలర్ లాంచ్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ ఫైల్ ఫోటో

మ‌నం మూసధోరణిలోనే సినిమాలు చేయ‌డం మానేయాల‌ని కామెంట్ చేసాడు. సినిమా ఒక వ్యక్తిని కాదు.. ఓ సమాజాన్ని ప్రభావితం చేస్తుంద‌ని చెప్పాడు త‌రుణ్. ప్రజాస్వామ్యానికి నిజమైన రూపం ఒక్క సినిమా మాత్ర‌మే అని అభిప్రాయ‌ప‌డ్డాడు ఈయ‌న‌. మొత్తానికి త‌రుణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.
First published: May 30, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading