బాలయ్య తొడగొడితే రైలు వెనక్కివెళ్లే సీన్ పై దర్శకుడు బి.గోపాల్ షాకింగ్ కామెంట్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ది అద్భుతమైన కాంబినేషన్.తాజాగా ఈ చిత్ర దర్శకుడు బి.గోపాల్ వాళ్ల కాంబినేషన్‌లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా గురించి కొన్ని ఆసక్తికర నిజాలను వెల్లడించాడు

news18-telugu
Updated: February 14, 2020, 5:09 PM IST
బాలయ్య తొడగొడితే రైలు వెనక్కివెళ్లే సీన్ పై దర్శకుడు బి.గోపాల్ షాకింగ్ కామెంట్స్..
బాలకృష్ణ,బి.గోపాల్ (File/Photos)
  • Share this:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ది అద్భుతమైన కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి’,‘నరసింహారెడ్డి’, ‘పలనాటి బ్రహ్మానాయుడు’ వంటి సినిమాలు వచ్చాయి. వాటిలో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ తప్పించి మిగతా నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌ అనిపించుకున్నాయి. పలనాటి బ్రహ్మనాయుడు మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తాజాగా ఈయన అలీతో సరదగా కార్యక్రమంలో పాల్గొని తన సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు బాలయ్యతో తాను తెరకెక్కించిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను పంచుకున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో తాను లాజిక్‌కు దూరంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించడమనే చెప్పుకొచ్చారు. 

wrtiter paruchuri gopala krishna reveals about balakrishna palanati brahmanayudu train scene,balakrishna nandamuri,bala krishna,balayya,nbk,balakrishna palanati brahmanayudu,palanati brahmanayudu movie,b gopal paruchuri gopala krishna balakrishna palanati brahmanayudu,b gopal balakrishna,balakrishna,jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,పలనాటి బ్రహ్మనాయుడు,బిగోపాల్ పరుచూరి గోపాలకృష్ణ,పరుచూరి గోపాలకృష్ణ,బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు
పలనాటి బ్రహ్మనాయుడు’లో బాలకృష్ణ(యూట్యూబ్ క్రెడిట్)


పలనాటి బ్రహ్మనాయుడు కన్నడలో విష్ణు వర్ధన్ హీరోగా నటించిన ఒక సినిమాకు రీమేక్ అని చెప్పారు. అప్పటికే ఈ స్టోరీ  బాలకృష్ణ విని  ఒకే చేసాడు. ఇక ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో బాలయ్య తొడకొట్టగానే విలనైన జయప్రకాష్ రెడ్డి కుర్చీ వెనక్కి పోవడం, రైలు కూడా అదే రీతిలో వెనక్కి ప్రయాణించడాన్ని ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈ సినిమా ఫ్లాపైంది. ఈ సీన్స్ అనుకున్నపుడు పరుచూరి గోపాలకృష్ణ, నేను అందరం  నవ్వుకున్నాం. అపుడే ఆ  సీన్స్ తీయడం ఆపేస్తే పోయేది. దానికి కొనసాగింపుగా రెండు రైళ్లు ఎదురుపడినపుడు బాలకృష్ణ తొడగొడితే.. రైలు వెనక్కి వెళ్లే సీన్ తీసి ఉండాల్సింది కాదన్నారు. ముందుగా ఈ  సీన్‌ను అలా తీయలనుకోలేదు.

wrtiter paruchuri gopala krishna reveals about balakrishna palanati brahmanayudu train scene,balakrishna nandamuri,bala krishna,balayya,nbk,balakrishna palanati brahmanayudu,palanati brahmanayudu movie,b gopal paruchuri gopala krishna balakrishna palanati brahmanayudu,b gopal balakrishna,balakrishna,jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,పలనాటి బ్రహ్మనాయుడు,బిగోపాల్ పరుచూరి గోపాలకృష్ణ,పరుచూరి గోపాలకృష్ణ,బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు
పలనాటి బ్రహ్మనాయుడు దర్శకుడు బి.గోపాల్, మాటల రచయత పరుచూరి గోపాలకృష్ణ(Youtube/Credti)




ఈ సీన్ పిక్చరైజ్ చేసే సమయంలో ఒక రైలు మరో రైలును ఢీ కొట్టే సమయంలో ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే.. పలనాటి బ్రహ్మనాయుడిగా ఎన్టీఆర్ కనపడతారు. అంతే రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి రైలును వెనక్కి పోనిస్తాడు. ఇలా తీస్తే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండేది కాదు. అలాగే తీయాలని ఫిక్స్ అయ్యాం.  కానీ కథ చెప్పినపుడు ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కోసారి ఫ్లోలో ప్రేక్షకులు లాజిక్స్‌ను అంతగా పట్టించుకోరనే ఉద్దేశ్యంతోనే  దర్శుకుడైన నేను, హీరో బాలకృష్ణ, రచయతలు పరుచూరి బ్రదర్స్ ఆ సీన్‌ను ఓకే చేసారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో  ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నాడు. ప్రస్తుతం బి.గోపాల్ .. బాలయ్య రెడీ అంటూ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమాను ఈ నెలాఖరులో పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర.. రెండోది అఘోర క్యారెక్టర్ అని చెబుతున్నారు.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు