రామ్ చరణ్ సినిమా సహా దిల్ రాజు నిర్మాణంలో హిందీలో తెరకెక్కుతున్న తెలుగు సినిమాలు ఇవే..

తెలుగు చిత్ర పరిశ్రమలో ముందు డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ‘దిల్’ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తి.. తన ఇంటి పేరునే తన తొలి సినిమా పేరుతోనే ‘దిల్‌ రాజు’గా ఫేమస్ అయ్యాడు.ఇందులో భాగంగా తెలుగు హిట్టైన పలు సూపర్ హిట్ సినిమాలను బాలీవుడ్‌లో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు.

news18-telugu
Updated: July 5, 2019, 8:22 AM IST
రామ్ చరణ్ సినిమా సహా దిల్ రాజు నిర్మాణంలో హిందీలో తెరకెక్కుతున్న తెలుగు సినిమాలు ఇవే..
దిల్ రాజు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 5, 2019, 8:22 AM IST
తెలుగు చిత్ర పరిశ్రమలో ముందు డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ‘దిల్’ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తి.. తన ఇంటి పేరునే తన తొలి సినిమా పేరుతోనే ‘దిల్‌ రాజు’గా ఫేమస్ అయ్యాడు.టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత పదహారేళ్లుగా నిర్మాతగా తనదైన ముద్ర వేసిన రాజు.. ఇపుడు బాలీవుడ్ ‌లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూ ఉరూతున్నాడు. ఇందులో భాగంగా తెలుగు హిట్టైన ‘ఎఫ్ 2’, ‘జెర్సీ’,‘ఎవడు’సినిమాలను బాలీవుడ్‌లో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. అనీస్ బజ్మీ డైరెక్షన్ ‌లో‘ఎఫ్ 2’ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాడు దిల్ రాజు. ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసింది ఈ డైరెక్టరే. అంతేకాదు బాలీవుడ్‌లో ‘సింగ్ ఈజ్ కింగ్’ వంటి ఫలు కామెడీ హిట్స్ అందించిన ఘనత కూడా అనీష్ బజ్మీదే. హిందీలో ఎఫ్2‌లో వరుణ్ ధావన్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్ లేదా అక్షయ్ కుమార్ నటించే అవకాశాలున్నాయి.



AP CM YS Jagan will elected Dil Raju as TTD trust board member by the reference of KTR pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల‌కు ఉన్న ఇమేజ్ ఈయ‌న సొంతం. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం. ys jagan,ap cm ys jagan,ttd chairman,ttd new chairman,new ttd chairman,ttd chairman yv subba reddy,dil raju ttd,dil raju ttd trust board member,ys jagan ktr,ys jagan kcr,yv subba reddy,ttd chairman yv subba reddy,yv subba reddy ttd chairman,yv subba reddy as ttd chairman,ys jagan ready to appoint yv subba reddy as ttd,appoint yv subba reddy as ttd,ttd chairman,yv subba reddy as ttd,ttd board chairman,ttd new chairman,yv subba reddy latest,yv subba reddy interview,yv subba reddy to take charge as new ttd board chairman,ttd board chairman,yv subba reddy ttd chairman,new chairman for ttd board,yv subba reddy as ttd chairman,yv subba reddy appointed as new ttd chairman,ttd chairman 2019,ttd news,ttd new chairman race,ttd chairman putta sudhakar yadav,ttd new chairman yv subba reddy,yv subba reddy takes charge as ttd chairman,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు వైఎస్ జగన్,టీటీడీ పాలక మండలి సభ్యుడిగా దిల్ రాజు,టీటీడీ ఛైర్మెన్‌గా వైవి సుబ్బా రెడ్డి,కేటీఆర్ వైఎస్ జగన్,తెలుగు సినిమా
దిల్ రాజు ఫైల్ ఫోటో



 ఈ సినిమాతో పాటు నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో కరణ్ జోహార్ భాగస్వామ్యంలో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ టైటిల్‌తోనే రీమేక్ చేయనున్నట్టు సమాచారం. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్‌ నటించిన ‘ఎవడు’ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నిఖిల్ అద్వానీతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. ఈ రీమేక్‌ను మిలాఫ్ ఝవేరి డైరెక్ట్ చేయనున్నడానికి సమాచారం. త్వరలో  ఈ మూడు సినిమాల రీమేక్ ‌లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ మూడు సినిమాల్లో ‘ఎఫ్2’,ఎవడు’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు,..‘జెర్సీ’ సినిమాకు మాత్రం పంపిణిదారుడిగా వ్యవహరించారు.




First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...