Home /News /movies /

Dil Raju : దిల్ రాజును వెంటాడుతన్న కరోనా.. ఆగిన మూడు సినిమాలు..

Dil Raju : దిల్ రాజును వెంటాడుతన్న కరోనా.. ఆగిన మూడు సినిమాలు..

దిల్ రాజు Photo : Twitter

దిల్ రాజు Photo : Twitter

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

    టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని కారణంగా ఆయన నిర్మిస్తున్న మూడు చిత్రాలు హోల్డ్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వకీల్ సాబ్ దాదాపు 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుని ఓ పది రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ సినిమా హిందీ పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఇక ఆయన హిందీ వెంచర్ జెర్సీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తెలుగు తెలుగు సినిమా జెర్సీకి రీమేక్‌గా వస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

    అమితాబ్ బచ్చన్ పింక్ రీమేక్ వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Fan Made Twitter/Photo)
    అమితాబ్ బచ్చన్ పింక్ రీమేక్ వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Fan Made Twitter/Photo)


    ఇక నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన క‌ృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తోన్న వి విడుదల సిద్ధంగా ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మార్చి నెలలో ఉగాది కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. అప్పటికే లాక్ డౌన్ మొదలుకావడంతో వి మూవీ విడుదల ఆగిపోయింది.

    Natural Star Nani Jersey movie hindi remake confirmed and Shahid Kapoor to act in it pk నాని హీరోగా ఈ ఏడాది విడుదలైన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురిసింది. చనిపోతూ కూడా గెలిచే ఓ ఆటగాడి కథ ఇది. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల.. jersey,jersey movie,jersey twitter,jersey movie hindi remake,nani jersey,nani jersey movie shahid kapoor,dil raju allu aravind jersey remake,telugu cinema,జెర్సీ,జెర్సీ నాని,నాని జెర్సీ హిందీ రీమేక్,జెర్సీ హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్,తెలుగు సినిమా
    జెర్సీ సినిమా పోస్టర్ Photo: Instagram.com/nameisnani


    ఇక అప్పటి నుండి రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో థియేటర్స్ తెరుచుకోనే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతో దిల్ రాజు ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.

    nani sudheer babu indraganti mohana krishna v movie teaser released,nani sudheer babu v movie teaser,V movie teaser talk,nani V movie teaser,Nani V Movie Teaser Talk,Nani and Mohankrishna Indraganti film v first look out,nani's v the movie teaser, nani v movie first look, nani sudheer babu movie, nani hindi dubbed movies 2019, nani 25th movie v, telugu full movies, actor nani movies, v the movie, nani hit movies, nani 25th movie opening, jersey movie, nani nivetha thomas movie, nani 25th movie name, nani latest movie, nani v movie trailer, nani v movie teaser, nani 25th v movie, nani movie, nani 25th movie, nani v movie, nani new movie, v movie, nani, nani movies, movie stories, tollywood movie news, latest telugu movie updates, nani latest movies, latest movie news, tollywood movie updates, latest updates, sudheerbabu, natural star nani v movie first look teaser, natural star nani,నాని,సుధీర్ బాబు,వీ మూవీ టీజర్,నాని వీ మూవీ టీజర్ టాక్,ఇంద్రగంటి మోహనకృష్ణ,నాని,వీ మూవీ,నాని వీ తెలుగు సినిమా,ఇంద్రగంటి మోహనకృష్ణ,సుధీర్ బాబు,అదితి రావు హైదరీ,నివేదా థామస్,వీ మూవీకి గుమ్మడికాయ,వీ మూవీ టీజర్ టాక్
    నాని, సుధీర్ బాబు ‘వీ’ మూవీ టీజర్ (Twitter/Photo)


    గతంలో కూడా ఓటీటీలో వి సినిమా విడుదల కానుందని ప్రచారం జరిగింది కానీ అలాంటదేది జరగలేదు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వి సినిమాను ఇంకా ఆలస్యం చేయకుండా ఓటీటీలో విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. కారణం ఇప్పటికే ఈ మూవీ విడుదల మూడు నెలలకు పైగా ఆలస్యం అయ్యింది. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాక పోతే ఆ సినిమా నిర్మాత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఓటీటీవైపే అడుగులు వేస్తున్నాడట దిల్ రాజు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Dil raju, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు