దిల్ రాజు లెక్క త‌ప్పింది.. ఇస్మార్ట్ షాక్ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్..

అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందే జ‌డ్జిమెంట్ లెక్కేయ‌డం క‌ష్ట‌మే. కానీ దిల్ రాజు మాత్రం ఈ విష‌యంలో తోపు. నిజంగానే ఆయ‌న అంచ‌నా వేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 23, 2019, 4:23 PM IST
దిల్ రాజు లెక్క త‌ప్పింది.. ఇస్మార్ట్ షాక్ ఇచ్చిన పూరీ జ‌గ‌న్నాథ్..
పూరీ జగన్నాథ్ దిల్ రాజు
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందే జ‌డ్జిమెంట్ లెక్కేయ‌డం క‌ష్ట‌మే. కానీ దిల్ రాజు మాత్రం ఈ విష‌యంలో తోపు. నిజంగానే ఆయ‌న అంచ‌నా వేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాయి. ఎక్క‌డో ఒకట్రెండు మాత్ర‌మే లెక్క త‌ప్పి ఉంటాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ విష‌యంలో ఈయ‌న ఇదే చేసాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నైజాంలో విడుద‌ల చేయాల‌ని దిల్ రాజును కోరాడు పూరీ జ‌గ‌న్నాథ్. ప్ర‌త్యేకంగా షో వేసి చూపించ‌డానికి కూడా ప్ర‌య‌త్నించాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.
Dil Raju misjudgement Ismart Shankar movie result and He didn't trust Puri Jagannadh before release pk..  అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందే జ‌డ్జిమెంట్ లెక్కేయ‌డం క‌ష్ట‌మే. కానీ దిల్ రాజు మాత్రం ఈ విష‌యంలో తోపు. నిజంగానే ఆయ‌న అంచ‌నా వేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాయి. puri jagannadh,dil raju,akash puri,puri jagannath,puri jagannadh movies,dil raju speech,puri jagannadh mehbooba,puri jagannath movies,dil raju movies,dil raju about puri jagannadh,dil raju speech about puri jagannadh,puri jagannadh speech,dil raju opinion,puri jagannadh new movie,puri jagannadh interview,dil raju superb speech about puri jagannadh,puri jagannadh latest movies,puri jagannadh about mehbooba,ismart shankar,ismart shankar movie,ismart shankar box office collection,ismart shankar collections,ismart shankar 2nd day collections,ismart shankar collections report,ismart shankar movie collections,ismart shankar second day collections,ismart shankar box office collections,ismart shankar day 2 collections,ismart shankar review,ismart shankar trailer,ismart shankar 4 days collections,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్,దిల్ రాజు పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్ దిల్ రాజు

కానీ దిల్ రాజు మాత్రం పూరీ ట్రాక్ రికార్డు చూసి న‌మ్మ‌కం కుద‌ర‌క ఇస్మార్ట్ శంక‌ర్ వ‌దిలేసాడ‌నే వార్త‌లు వినిపించాయి. పైగా దీనికి ముందు పూరీ తెర‌కెక్కించిన మెహ‌బూబా సినిమాను దిల్ రాజే కొని విడుద‌ల చేసాడు. అప్పుడు ఈ సినిమా చూసి పూరీ ఈజ్ బ్యాక్.. ఈ సినిమాతో మ‌ళ్లీ పూరీ జ‌గ‌న్నాథ్ ఇర‌క్కొట్టేసాడు అంటూ చెప్పాడు ఈ నిర్మాత‌. కానీ తీరా సినిమా విడుద‌లైన త‌ర్వాత డిజాస్ట‌ర్ అయిపోయింది.
Dil Raju misjudgement Ismart Shankar movie result and He didn't trust Puri Jagannadh before release pk..  అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందే జ‌డ్జిమెంట్ లెక్కేయ‌డం క‌ష్ట‌మే. కానీ దిల్ రాజు మాత్రం ఈ విష‌యంలో తోపు. నిజంగానే ఆయ‌న అంచ‌నా వేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాయి. puri jagannadh,dil raju,akash puri,puri jagannath,puri jagannadh movies,dil raju speech,puri jagannadh mehbooba,puri jagannath movies,dil raju movies,dil raju about puri jagannadh,dil raju speech about puri jagannadh,puri jagannadh speech,dil raju opinion,puri jagannadh new movie,puri jagannadh interview,dil raju superb speech about puri jagannadh,puri jagannadh latest movies,puri jagannadh about mehbooba,ismart shankar,ismart shankar movie,ismart shankar box office collection,ismart shankar collections,ismart shankar 2nd day collections,ismart shankar collections report,ismart shankar movie collections,ismart shankar second day collections,ismart shankar box office collections,ismart shankar day 2 collections,ismart shankar review,ismart shankar trailer,ismart shankar 4 days collections,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్,దిల్ రాజు పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ దిల్ రాజు

దాంతో దిల్ రాజు న‌మ్మ‌కంతో పాటు ప్రేక్ష‌కుల నుంచి విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దాంతో రిస్క్ చేయ‌లేక ఇస్మార్ట్ శంక‌ర్ చూడ‌కుండానే వ‌ద్ద‌నుకున్న‌ట్లు తెలుస్తుంది. దాంతో అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేసారు. ఇక ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తూ కేవ‌లం 6.8 కోట్ల‌కు కొంటే.. ఇప్ప‌టికే ఐదు రోజుల్లో 11 కోట్లు వ‌సూలు చేసింది ఇస్మార్ట్ శంక‌ర్.
Dil Raju misjudgement Ismart Shankar movie result and He didn't trust Puri Jagannadh before release pk..  అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందే జ‌డ్జిమెంట్ లెక్కేయ‌డం క‌ష్ట‌మే. కానీ దిల్ రాజు మాత్రం ఈ విష‌యంలో తోపు. నిజంగానే ఆయ‌న అంచ‌నా వేసిన సినిమాలు చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాయి. puri jagannadh,dil raju,akash puri,puri jagannath,puri jagannadh movies,dil raju speech,puri jagannadh mehbooba,puri jagannath movies,dil raju movies,dil raju about puri jagannadh,dil raju speech about puri jagannadh,puri jagannadh speech,dil raju opinion,puri jagannadh new movie,puri jagannadh interview,dil raju superb speech about puri jagannadh,puri jagannadh latest movies,puri jagannadh about mehbooba,ismart shankar,ismart shankar movie,ismart shankar box office collection,ismart shankar collections,ismart shankar 2nd day collections,ismart shankar collections report,ismart shankar movie collections,ismart shankar second day collections,ismart shankar box office collections,ismart shankar day 2 collections,ismart shankar review,ismart shankar trailer,ismart shankar 4 days collections,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్,దిల్ రాజు పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్

నైజాంలో ఈ చిత్రం లాభాట పంట పండిస్తుంది. ఈ సినిమా ఫుల్ ర‌న్ అయ్యేస‌రికి ఈజీగా 15 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇది చూసిన త‌ర్వాత దిల్ రాజు లెక్క త‌ప్పింద‌ని అర్థ‌మైపోతుంది. ఒక‌వేళ ఈ సినిమా కానీ దిల్ రాజు తీసుకుని ఉంటే రేంజ్ మ‌రోలా ఉండేదంటున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా ఫ్లాప్ సినిమాను తీసుకుని.. హిట్ సినిమాను వ‌దిలేసుకున్నాడు ఈ నిర్మాత‌.
Published by: Praveen Kumar Vadla
First published: July 23, 2019, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading