‘వర్మ’కు షాక్.. తమిళ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అంతా రీ షూట్..

సినిమా అంతా షూట్ చేసిన త‌ర్వాత ఏ నిర్మాత అయినా త‌మ సినిమా త‌మ‌కే న‌చ్చ‌లేద‌ని చెప్పుకుంటాడా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. త‌మిళ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విష‌యంలో నిర్మాత‌లు ఇలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసారు. త‌మ సినిమా ఫైన‌ల్ కాపీ చూసుకున్న త‌ర్వాత అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. దాంతో మ‌ళ్లీ మొత్తం సినిమాను రీ షూట్ చేయ‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 7, 2019, 11:55 PM IST
‘వర్మ’కు షాక్.. తమిళ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అంతా రీ షూట్..
విజయ్ దేవరకొండ వర్మ
  • Share this:
సినిమా అంతా షూట్ చేసిన త‌ర్వాత ఏ నిర్మాత అయినా త‌మ సినిమా త‌మ‌కే న‌చ్చ‌లేద‌ని చెప్పుకుంటాడా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. త‌మిళ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విష‌యంలో నిర్మాత‌లు ఇలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసారు. త‌మ సినిమా ఫైన‌ల్ కాపీ చూసుకున్న త‌ర్వాత అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. దాంతో మ‌ళ్లీ మొత్తం సినిమాను రీ షూట్ చేయ‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్లో కూడా పోస్ట్ చేసారు. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నాడు.

Dhruv Vikram's Arjun Reddy tamil Remake Varmaa movie to be re-shoot completely.. Producer unhappy with the first copy pk.. సినిమా అంతా షూట్ చేసిన త‌ర్వాత ఏ నిర్మాత అయినా త‌మ సినిమా త‌మ‌కే న‌చ్చ‌లేద‌ని చెప్పుకుంటాడా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. త‌మిళ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విష‌యంలో నిర్మాత‌లు ఇలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసారు. త‌మ సినిమా ఫైన‌ల్ కాపీ చూసుకున్న త‌ర్వాత అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. దాంతో మ‌ళ్లీ మొత్తం సినిమాను రీ షూట్ చేయ‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. arjun reddy tamil movie,arjun reddy tamil movie varmaa,dhruv vikram varmaa re-shoot,arjun reddy tamil movie remake varmaa trailer,vijay devarakonda dhruv,varmaa bala dhruv,tamil cinema,వర్మ రీ షూట్,బాల వర్మ రీ షూట్,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ రీ షూట్,వర్మ ట్రైలర్ విడుదల,బాల వర్మ సినిమా,తమిళ్ సినిమా
వర్మ తమిళ్ సినిమా ట్రైలర్


ఫిబ్ర‌వ‌రి 14న విడుదల చేయాల‌నుకున్న ఈ చిత్రం ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. అక్క‌డ వ‌ర్మ‌గా రీమేక్ చేసాడు బాల‌. ఈ కారెక్ట‌ర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవ‌ర్ అయ్యాడు. మేఘా చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. ఈ మ‌ధ్యే ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. అయితే తెలుగులో అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. ఇక ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కే కాదు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా చూడ‌లేక‌పోయారు. దాంతో బాల‌తో పాటు సినిమా యూనిట్ మొత్తాన్ని మార్చేస్తున్నారు.

Dhruv Vikram's Arjun Reddy tamil Remake Varmaa movie to be re-shoot completely.. Producer unhappy with the first copy pk.. సినిమా అంతా షూట్ చేసిన త‌ర్వాత ఏ నిర్మాత అయినా త‌మ సినిమా త‌మ‌కే న‌చ్చ‌లేద‌ని చెప్పుకుంటాడా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది. త‌మిళ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విష‌యంలో నిర్మాత‌లు ఇలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేసారు. త‌మ సినిమా ఫైన‌ల్ కాపీ చూసుకున్న త‌ర్వాత అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. దాంతో మ‌ళ్లీ మొత్తం సినిమాను రీ షూట్ చేయ‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. arjun reddy tamil movie,arjun reddy tamil movie varmaa,dhruv vikram varmaa re-shoot,arjun reddy tamil movie remake varmaa trailer,vijay devarakonda dhruv,varmaa bala dhruv,tamil cinema,వర్మ రీ షూట్,బాల వర్మ రీ షూట్,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ రీ షూట్,వర్మ ట్రైలర్ విడుదల,బాల వర్మ సినిమా,తమిళ్ సినిమా
వర్మ షూటింగ్ స్పాట్


మ‌నం అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసాం కాబ‌ట్టి ధృవ్ విక్ర‌మ్ ను ఆ పాత్ర‌లో చూడ‌లేక‌పోయాం అనుకున్నారు కానీ ఇప్పుడు అక్క‌డ నిర్మాత‌ల‌కు కూడా ఇదే ఫీలింగ్ వ‌చ్చింది. అర్జున్ రెడ్డిని సేమ్ టూ సేమ్ కాదు.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడు బాల‌. దాంతో ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడు, న‌టుల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. మొత్తానికి విక్ర‌మ్ త‌న‌యుడికి అనుకోని షాక్ త‌గిలింది. మ‌రి ఈ కొత్త టీం అయినా అర్జున్ రెడ్డిని న‌చ్చేలా తెర‌కెక్కిస్తారో లేదో..?
First published: February 7, 2019, 11:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading