వావ్ హౌ రొమాంటిక్.. వ‌ర్మ బుగ్గ గిల్లిన త్రిష‌..

త్రిష (ట్విట్టర్ ఫోటో)

అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అస‌లు వ‌ర్మ‌తో త్రిష ఎందుకు ఉంది..? ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసారు.. క‌లిసినా ఎందుకు బుగ్గ గిల్లింది.. ఇలా చాలా అనుమానాలు వ‌ర‌స‌గా వ‌స్తున్నాయి క‌దా..? అక్క‌డితోనే కాసేపు మీ ఊహ‌ల‌కు బ్రేకులు వేయండి.. ఎందుకంటే ఇక్క‌డ త్రిష ఉన్న‌ది నిజ‌మే.. ఆమె వ‌ర్మ బుగ్గ గిల్లింది కూడా నిజ‌మే.. కానీ చిన్న మెలిక ఉన్న మాట కూడా నిజ‌మే.

  • Share this:
అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అస‌లు వ‌ర్మ‌తో త్రిష ఎందుకు ఉంది..? ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసారు.. క‌లిసినా ఎందుకు బుగ్గ గిల్లింది.. ఇలా చాలా అనుమానాలు వ‌ర‌స‌గా వ‌స్తున్నాయి క‌దా..? అక్క‌డితోనే కాసేపు మీ ఊహ‌ల‌కు బ్రేకులు వేయండి.. ఎందుకంటే ఇక్క‌డ త్రిష ఉన్న‌ది నిజ‌మే.. ఆమె వ‌ర్మ బుగ్గ గిల్లింది కూడా నిజ‌మే.. కానీ చిన్న మెలిక ఉన్న మాట కూడా నిజ‌మే. వ‌ర్మ అంటే అంద‌రికీ ముందు గుర్తొచ్చేది రామ్ గోపాల్ వ‌ర్మ‌. కానీ ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్న వ‌ర్మ మాత్రం ఆయ‌న కాదు.. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్.

Dhruv Vikram shared a old funny memory with Trisha he had got.. అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అస‌లు వ‌ర్మ‌తో త్రిష ఎందుకు ఉంది..? ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసారు.. క‌లిసినా ఎందుకు బుగ్గ గిల్లింది.. ఇలా చాలా అనుమానాలు వ‌ర‌స‌గా వ‌స్తున్నాయి క‌దా..? అక్క‌డితోనే కాసేపు మీ ఊహ‌ల‌కు బ్రేకులు వేయండి.. ఎందుకంటే ఇక్క‌డ త్రిష ఉన్న‌ది నిజ‌మే.. ఆమె వ‌ర్మ బుగ్గ గిల్లింది కూడా నిజ‌మే.. కానీ చిన్న మెలిక ఉన్న మాట కూడా నిజ‌మే. trisha dhruv vikram,trisha dhruv vikram funny incedent,dhruv varma,arjun reddy tamil remake varma,dhruv varma trisha,tamil cinema,త్రిష వర్మ,త్రిష ధృవ్ విక్రమ్,త్రిష ధృవ్ ఫన్నీ ఇన్సిడెంట్,ధృవ్ బుగ్గ గిల్లిన త్రిష,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ,తమిళ్ సినిమా,బాల అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ,
వర్మ తమిళ్ పోస్టర్

ఈయ‌న ప్ర‌స్తుతం ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘వ‌ర్మ‌’. తాజాగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ధృవ్‌ను ఓ సినిమా స‌మ‌యంలో క‌లిసిన త్రిష‌.. బుగ్గ గిల్లి క్యూట్‌గా ఉన్నావంటూ ప‌ల‌క‌రించింది. ఇదే విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. చిన్న‌ప్ప‌ట్నుంచీ త్రిష అంటే చాలా ఇష్ట‌మ‌ని చెబుతున్న ఈ హీరో.. త్రిష‌తో ప‌రిచ‌యం.. ఓ సినిమాలో త‌న‌ను చూసి బుగ్గ గిల్లి చాలా క్యూట్‌గా ఉన్నావ్ అంటూ మెచ్చుకోవ‌డం అన్నీ చెబుతున్నాడు.

Dhruv Vikram shared a old funny memory with Trisha he had got.. అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అస‌లు వ‌ర్మ‌తో త్రిష ఎందుకు ఉంది..? ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసారు.. క‌లిసినా ఎందుకు బుగ్గ గిల్లింది.. ఇలా చాలా అనుమానాలు వ‌ర‌స‌గా వ‌స్తున్నాయి క‌దా..? అక్క‌డితోనే కాసేపు మీ ఊహ‌ల‌కు బ్రేకులు వేయండి.. ఎందుకంటే ఇక్క‌డ త్రిష ఉన్న‌ది నిజ‌మే.. ఆమె వ‌ర్మ బుగ్గ గిల్లింది కూడా నిజ‌మే.. కానీ చిన్న మెలిక ఉన్న మాట కూడా నిజ‌మే. trisha dhruv vikram,trisha dhruv vikram funny incedent,dhruv varma,arjun reddy tamil remake varma,dhruv varma trisha,tamil cinema,త్రిష వర్మ,త్రిష ధృవ్ విక్రమ్,త్రిష ధృవ్ ఫన్నీ ఇన్సిడెంట్,ధృవ్ బుగ్గ గిల్లిన త్రిష,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ,తమిళ్ సినిమా,బాల అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ,
త్రిష, ధృవ్ విక్రమ్

త‌మిళ‌నాట విక్ర‌మ్, త్రిష‌కు చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. అప్పుడెప్పుడో కెరీర్ కొత్త‌లో త్రిష‌తో న‌టించాడు ఈ సీనియ‌ర్ హీరో. అప్పుడు ధృవ్ చాలా చిన్నోడు. ప్ర‌స్తుతం ఈ కుర్రాడి వ‌య‌సు 22 ఏళ్లు.. 15 ఏళ్ల కింద త్రిష‌, విక్ర‌మ్ క‌లిసి ‘సామి’ సినిమాలో న‌టించారు. అప్పుడే త్రిష‌, ధృవ్ మ‌ధ్య ఈ స‌ర‌దా సంఘ‌ట‌న జ‌రిగి ఉంటుంద‌ని ఊహించుకుంటున్నారు అభిమానులు. ఇది జ‌రిగింది ఎప్పుడైనా కూడా త్రిష మాత్రం ఇలాంటి చిలిపి ప‌ని చేయ‌డం మాత్రం నిజంగా కొత్త‌గా అనిపిస్తుంది అభిమానుల‌కు.

టెంపర్ ఫేమ్ మధురిమ హాట్ ఫోటోషూట్..

ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు.. బాల‌య్య ఏం చెప్పాడంటే..

బోయ‌పాటి శ్రీనుతో సినిమా.. బాబోయ్ అంటున్న రామ్ చ‌ర‌ణ్..

‘RRR’ స్టోరీ లీక్.. రాజమౌళి గుట్టు ర‌ట్టు చేసిన కీర‌వాణి..

First published: