హోమ్ /వార్తలు /సినిమా /

Rashmi Gautam Deepika Pilli: నిన్నగాక మొన్న వచ్చి రష్మి గౌతమ్‌కి పోటీ ఇస్తున్న దీపిక..

Rashmi Gautam Deepika Pilli: నిన్నగాక మొన్న వచ్చి రష్మి గౌతమ్‌కి పోటీ ఇస్తున్న దీపిక..

Rashmi Gautam Deepika Pilli: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అటు వైపు సినిమాలు.. ఇటువైపు బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటూ రెండు వైపులా దూసుకుపోతుంది రష్మి. పైగా గ్లామర్ షో చేయడంలో..

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే అటు వైపు సినిమాలు.. ఇటువైపు బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటూ రెండు వైపులా దూసుకుపోతుంది రష్మి. పైగా గ్లామర్ షో చేయడంలో ఈమెకు ఈమె సాటి. అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ యాంకర్ నుంచి పోటీ తట్టుకుని మరీ నిలబడుతుంది రష్మి. జబర్దస్త్‌లో ఈమె రచ్చ మామూలుగా ఉండదు. గ్లామర్ షో కూడా పిచ్చెక్కిస్తుంది. దానికితోడు ఢీ షోలో కూడా రష్మి దూకుడు నెక్ట్ లెవల్లో ఉంటుంది. అక్కడ ఆమెకు పోటీగా ఎవరొచ్చినా కూడా అంత ఈజీ కాదు. వర్షిణి లాంటి యాంకర్స్ వచ్చి రష్మి ధాటికి తట్టుకోలేకపోయారు. ఢీలోంచి ఆమెను తప్పించడానికి కారణం కూడా పోటీలో నిలబడలేకపోవడమే. రష్మి దూకుడు మ్యాచ్ చేయాలంటే సులభం కాదు. అలాంటిది ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చి కొత్త పిల్ల రష్మికి పోటీ ఇస్తుంది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపిక పిల్లి ఢీ యాంకర్‌గా ఎంపికైంది. తెలుగమ్మాయిలు హాట్ షో చేయరు అనే పదానికి తెరదించేస్తూ రష్మి గౌతమ్, అనసూయ లాంటి వాళ్లు ఇప్పటికే బుల్లితెరపై పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ధీటుగా దీపిక కూడా వచ్చేసింది. ఢీలో దాదాపు తనపై ఫోకస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే చిన్న చిన్న నిక్కర్లు కూడా వేసుకుని వచ్చేస్తుంది.

deepika pilli,deepika pilli tiktok,deepika pilli in dhee jodi,life story of dhee 13 anchor deepika pilli,deepika pilli lifestyle,deepika pilli boyfriend,dhee 13 deepika pilli dance,deepika pilli life story,tiktok star deepika pilli real life story,dhee 13 anchor deepika pilli unknown facts,dhee 13 deepika real life,deepika pilli dance performance,rashmi gautam,rashmi gautam hot photos,telugu cinema,రష్మి గౌతమ్,దీపిక పిల్లి,దీపిక పిల్లి రష్మి గౌతమ్,ఢీ యాంకర్ దీపిక పిల్లి
ఢీ యాంకర్ దీపిక పిల్లి (Deepika Pilli)

రష్మి గౌతమ్ లాంటి టాప్ యాంకర్ పక్కనే ఉన్నా కూడా దీపిక వైపు కెమెరా వెళ్తుందంటే అమ్మడి గ్లామర్ షో కారణం. ఇప్పుడే ఇలా ఉంటే రచ్చ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా దీపిక పిల్లి మాత్రం తన పిల్లి నడకలు.. హంస హొయలతో స్టేజీపై రష్మికి గట్టి పోటీనే ఇస్తుంది.

First published:

Tags: Anchor rashmi gautam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు