సుడిగాలి సుధీర్ లాంటోడు దొరకడం కష్టమంటున్న డాన్స్ మాస్టర్..

సుడిగాలి సుధీర్‌‌కు బుల్లితెరపై ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. తనకంటూ ప్రత్యేకంగా పేజీని కాదు.. పుస్తకాన్ని రాసుకునే పనిలో బిజీగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 3:59 PM IST
సుడిగాలి సుధీర్ లాంటోడు దొరకడం కష్టమంటున్న డాన్స్ మాస్టర్..
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో
  • Share this:
సుడిగాలి సుధీర్‌‌కు బుల్లితెరపై ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. తనకంటూ ప్రత్యేకంగా పేజీని కాదు.. పుస్తకాన్ని రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు సుడిగాలి సుధీర్‌. ఈయనకు ఉన్న క్రేజ్ కూడా ఇప్పుడు రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా సుధీర్ గురించి ఓ కొరియోగ్రఫర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. తన జీవితంలో సుడిగాలి సుధీర్‌ లాంటి మల్టీటాలెంటెడ్ పర్సన్‌ను అస్సలు చూడలేదని కితాబిచ్చాడు. అతడి లాంటి వాడు మళ్ళీ దొరకడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.

Jabardasth Comedian Sudigali Sudheer is a special talent says choreographer Yashwanth master pk సుడిగాలి సుధీర్‌‌కు బుల్లితెరపై ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. తనకంటూ ప్రత్యేకంగా పేజీని కాదు.. పుస్తకాన్ని రాసుకునే పనిలో బిజీగా.. extra jabardasth,extra jabardasth video,extra jabardasth videos,extra jabardasth new video,extra jabardasth promo,extra jabardasth promos,sudigaali,extra jabardsth,sudigali sudheer yash mastar,dhee champions sudigali sudheer,jabardasth,sudigaali sudheer,sudigali sudheer movie,sudigali sudheer punches,sudheer comedy,shaking sheshu,adhire abhi,anchor anasuya,racha ravi,chandra,raghava,naga babu,roller raghu,padutha theeyaga,chanti,dhanraj,naga babu punches,venu wonders,rashmi,rocket raghava,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమా,సుడిగాలి సుధీర్ లేటెస్ట్,బిగ్‌బాస్ హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ యశ్ మాస్టర్


తనకు సుధీర్‌తో పాటు జబర్దస్త్ టీం అందరితోనూ మంచి అనుబంధం ఉందంటున్న ఆ కొరియోగ్రఫర్ మరెవరో కాదు.. యశ్ మాస్టర్. ఢీ ప్రోగ్రామ్‌ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఈయన. ఇప్పుడు సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈయన. ఈ మధ్యే విడుదలైన చిత్రలహరిలో గ్లాస్ మేట్ సాంగ్‌తో పాటు దానికి ముందు సమంత యు టర్న్ సాంగ్ కూడా యశ్ కొరియోగ్రఫీ చేసాడు. ఇక ఇప్పుడు తన ఢీ అనుభవాల గురించి చెబుతూ సుడిగాలి సుధీర్‌‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు యశ్.

Jabardasth Comedian Sudigali Sudheer is a special talent says choreographer Yashwanth master pk సుడిగాలి సుధీర్‌‌కు బుల్లితెరపై ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. తనకంటూ ప్రత్యేకంగా పేజీని కాదు.. పుస్తకాన్ని రాసుకునే పనిలో బిజీగా.. extra jabardasth,extra jabardasth video,extra jabardasth videos,extra jabardasth new video,extra jabardasth promo,extra jabardasth promos,sudigaali,extra jabardsth,sudigali sudheer yash mastar,dhee champions sudigali sudheer,jabardasth,sudigaali sudheer,sudigali sudheer movie,sudigali sudheer punches,sudheer comedy,shaking sheshu,adhire abhi,anchor anasuya,racha ravi,chandra,raghava,naga babu,roller raghu,padutha theeyaga,chanti,dhanraj,naga babu punches,venu wonders,rashmi,rocket raghava,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమా,సుడిగాలి సుధీర్ లేటెస్ట్,బిగ్‌బాస్ హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ యశ్ మాస్టర్




ఆయనతో పాటు హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి వాళ్లతో కూడా తనకు మంచి స్నేహం ఉందని.. అయితే ఎక్కువగా ఢీలో ఉన్నపుడు సుధీర్‌తోనే తనకు స్నేహం ఏర్పడిందని తెలిపాడు యశ్. అంతేకాదు సుధీర్ లాంటి కమెడియన్ కమ్ యాక్టర్ కమ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ దొరకాలంటే చాలా కష్టం అంటున్నాడు ఈయన. అలాంటి వాళ్లు అరుదుగా ఉంటారని.. మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి నటుడు ఉండటం అదృష్టం అంటున్నాడు యశ్ మాస్టర్.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com