ధనుష్‌పై మండిపడుతున్న తమిళ నిర్మాతలు.. మేం డబ్బులివ్వలేదా..?

రజినీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ వివాదాల్లోనే కనిపిస్తుంటాడు. ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ ఆయన చేసే పనుల్లో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 5, 2019, 4:16 PM IST
ధనుష్‌పై మండిపడుతున్న తమిళ నిర్మాతలు.. మేం డబ్బులివ్వలేదా..?
ధనుష్ (Source: Twitter)
  • Share this:
రజినీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ వివాదాల్లోనే కనిపిస్తుంటాడు. ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ ఆయన చేసే పనుల్లో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా ఈయన చేసిన కొన్ని కమెంట్స్ తమిళనాట సంచలనం రేపుతున్నాయి. నిర్మాతలపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త దుమారానికి తెర తీస్తున్నాయి. సినిమాలు చేసిన తర్వాత నటులకు సరిగ్గా నిర్మాతలు పారితోషికం కూడా ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేసాడు ధనుష్. దాంతో ఇదే ఇప్పుడు తమిళనాట కొత్త చర్చకు దారి తీసింది.
Dhanush Sensational Comments on Tamil Producers Council and they are serious on actor pk రజినీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ వివాదాల్లోనే కనిపిస్తుంటాడు. ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ ఆయన చేసే పనుల్లో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. dhanush,dhanush movies,dhanush twitter,dhanush tamil producers council,dhanush comments,dhanush producer,dhanush rajinikanth,dhanush comments producers council,telugu cinema,tamil cinema,ధనుష్,ధనుష్ తమిళ్ సినిమా,తమిళ నిర్మాతలపై ధనుష్ సంచలనం,తెలుగు సినిమా
ధనుష్ (Source: Twitter)

తానే స్వయంగా ఓ నిర్మాత అయ్యుండి కూడా తోటి నిర్మాతలపై ఇలాంటి కమెంట్స్ చేయడంపై అరవ నేలపై పెద్ద యుద్ధమే జరుగుతుంది. అసలు ధనుష్ నిర్మాతల హీరో కాదని.. సెట్‌కు ఆలస్యంగా వస్తాడని.. పారితోషికం కోసం సినిమాలు కూడా ఆపేసే రకం అంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు నిర్మాతలు. ధనుష్ వ్యాఖ్యలపై నిర్మాతల మండలి కూడా సీరియస్ అయింది. ఏ రోజు కూడా నిర్మాతలు అలా డబ్బులు ఎగ్గొట్టలేదని.. సాక్ష్యం లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెబుతున్నారు వాళ్లు.
Dhanush Sensational Comments on Tamil Producers Council and they are serious on actor pk రజినీకాంత్ అల్లుడు ధనుష్ సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడూ వివాదాల్లోనే కనిపిస్తుంటాడు. ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడూ ఆయన చేసే పనుల్లో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. dhanush,dhanush movies,dhanush twitter,dhanush tamil producers council,dhanush comments,dhanush producer,dhanush rajinikanth,dhanush comments producers council,telugu cinema,tamil cinema,ధనుష్,ధనుష్ తమిళ్ సినిమా,తమిళ నిర్మాతలపై ధనుష్ సంచలనం,తెలుగు సినిమా
ధనుష్ (Source: Twitter)

తమిళనాట అజిత్, విజయ్ లాంటి హీరోలు నిర్మాతలకు చాలా విలువ ఇస్తారని.. సినిమాల పరంగా కూడా వాళ్లు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉంటారని చెబుతున్నారు వాళ్లు. కానీ ధనుష్ మాత్రం అనవసరంగా ఉన్నవి లేనివి చెబుతున్నాడని ఆరోపిస్తున్నారు వాళ్లు. అది ధనుష్ కెరీర్‌కు కూడా ప్రమాదమే అంటున్నారు నిర్మాతల మండలి. మరి వాళ్ల తీరుపై ధనుష్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 5, 2019, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading