Home /News /movies /

ధనుష్ కోసం ఆ హీరో మాజీ భార్య వస్తుంది.. జోడీ అదిరిందిగా..

ధనుష్ కోసం ఆ హీరో మాజీ భార్య వస్తుంది.. జోడీ అదిరిందిగా..

ధనుష్ మంజు వారియర్

ధనుష్ మంజు వారియర్

ధ‌నుష్ ఏంటి.. హీరో భార్య‌తో రొమాన్స్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ధ‌నుష్ సినిమాల‌పై తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు కానీ త‌మిళ‌నాట మాత్రం బాగానే ఉంటుంది. పైగా చాలా రోజుల త‌ర్వాత ఆ మ‌ధ్య ‘వ‌డాచెన్నై’ సినిమాతో హిట్ కొట్టాడు ధ‌నుష్.

ఇంకా చదవండి ...
ధ‌నుష్ ఏంటి.. హీరో భార్య‌తో రొమాన్స్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ధ‌నుష్ సినిమాల‌పై తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు కానీ త‌మిళ‌నాట మాత్రం బాగానే ఉంటుంది. పైగా చాలా రోజుల త‌ర్వాత ఆ మ‌ధ్య ‘వ‌డాచెన్నై’ సినిమాతో హిట్ కొట్టాడు ధ‌నుష్. ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘మారి 2’ సినిమాతో మ‌ళ్లీ నిరాశ‌ప‌రిచినా కూడా ఇప్పుడు మ‌రోసారి త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్‌తో సినిమా చేయ‌బోతున్నాడు.

Dhanush to romance with 40 Years Malayala beauty Manju Warrier in Vetrimaaran Asuran movie.. ధ‌నుష్ ఏంటి.. హీరో భార్య‌తో రొమాన్స్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ధ‌నుష్ సినిమాల‌పై తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు కానీ త‌మిళ‌నాట మాత్రం బాగానే ఉంటుంది. పైగా చాలా రోజుల త‌ర్వాత ఆ మ‌ధ్య ‘వ‌డాచెన్నై’ సినిమాతో హిట్ కొట్టాడు ధ‌నుష్. dhanush manju warrier,dhanush manju warrier movie,dhanush manju warrier asuran movie,dhanush manju warrier asuran movie,dhanush manju warrier vetrimaaran,dhanush manju warrier romance,tamil cinema,dileep ex wife dhanush manju warrier,ధనుష్,ధనుష్ మంజు వారియర్,ధనుష్ మంజు వారియర్ వెట్రిమారన్,అసురన్‌లో ధనుష్ మంజు వారియర్,దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌తో ధనుష్,తమిళ్ సినిమా
ధనుష్ మంజు వారియర్


ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘పొల్లాధ‌వ‌న్’, ‘ఆడుకాలం’, ‘వ‌డాచెన్నై’ సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు నాలుగోసారి ‘అసుర‌న్’ సినిమాతో జోడీ క‌ట్టారు ధ‌నుష్, వెట్రిమార‌న్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మ‌ళ‌యాల ముద్దుగుమ్మ మంజు వారియ‌ర్ ను తీసుకున్నారు. ఈమెకు 40 ఏళ్లు.. ధ‌నుష్ వ‌య‌సు ఇంకా 30ల్లోనే ఉంది. త‌న‌కంటే వ‌య‌సులో చాలా పెద్ద‌దైనా మంజుతో రొమాన్స్ చేయ‌డానికి రెడీ అయ్యాడు ర‌జినీ అల్లుడు.

Dhanush to romance with 40 Years Malayala beauty Manju Warrier in Vetrimaaran Asuran movie.. ధ‌నుష్ ఏంటి.. హీరో భార్య‌తో రొమాన్స్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. ధ‌నుష్ సినిమాల‌పై తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ఆస‌క్తి ఉండ‌దు కానీ త‌మిళ‌నాట మాత్రం బాగానే ఉంటుంది. పైగా చాలా రోజుల త‌ర్వాత ఆ మ‌ధ్య ‘వ‌డాచెన్నై’ సినిమాతో హిట్ కొట్టాడు ధ‌నుష్. dhanush manju warrier,dhanush manju warrier movie,dhanush manju warrier asuran movie,dhanush manju warrier asuran movie,dhanush manju warrier vetrimaaran,dhanush manju warrier romance,tamil cinema,dileep ex wife dhanush manju warrier,ధనుష్,ధనుష్ మంజు వారియర్,ధనుష్ మంజు వారియర్ వెట్రిమారన్,అసురన్‌లో ధనుష్ మంజు వారియర్,దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌తో ధనుష్,తమిళ్ సినిమా
ధనుష్ మంజు వారియర్


క‌థ‌కు మంజు వారియ‌ర్ అయితే స‌రిగ్గా సూట్ అవుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా భావిస్తున్నారు. ఆ మ‌ధ్య న‌టి భావ‌న లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చిన ప్ర‌ముఖ మ‌ళ‌యాల న‌టుడు దిలీప్ మాజీ భార్య ఈ మంజు వారియ‌ర్. ఇప్పుడు ఈమెతో న‌టించ‌బోతున్నాడు ధ‌నుష్. ఈ సినిమాతోనే త‌మిళ్ ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది ఈ భామ‌.
First published:

Tags: Dhanush, Kollyood News, Malayala Cinema, Tamil Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు