Devi Nagavalli: బిగ్ బాస్ ఇంట్లో పని మనిషిలా మారిన దేవి నాగవల్లి..

Bigg Boss Telugu 4 - Devi Nagavalli: బిగ్ బాస్ షోలో ఒక్కోరోజు ఒక్కో టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులంతా కలిసికట్టుగా అందరికీ ఎంటర్‌టైన్మెంట్ పంచే పనిలో బిజీ అయిపోయారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2020, 11:45 AM IST
Devi Nagavalli: బిగ్ బాస్ ఇంట్లో పని మనిషిలా మారిన దేవి నాగవల్లి..
దేవి నాగవల్లి (devi nagavalli)
  • Share this:
బిగ్ బాస్ షోలో ఒక్కోరోజు ఒక్కో టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులంతా కలిసికట్టుగా అందరికీ ఎంటర్‌టైన్మెంట్ పంచే పనిలో బిజీ అయిపోయారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇంట్లో ఉన్న సభ్యులు అంతా అదిరిపోయే టాస్క్ చేసారు. అందులో భాగంగా కొందరు మారు వేషాలు కూడా వేసుకున్నారు. పని మనిషిగా మారిపోయింది దేవి నాగవల్లి. ఈమె వేసిన సింగిల్ లైన్ పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది.













ఈ అబ్బాయి చూడ్డానికి అలా ఉన్నాడు కానీ పేపర్ మీద అమ్మాయి అని ఉన్నా కూడా వదలడు అంటూ దేవి వేసిన పంచ్‌పై ఇప్పుడు అదిరిపోయే ట్రోలింగ్ జరుగుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 15, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading