హోమ్ /వార్తలు /సినిమా /

‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడి బూతు సినిమా..

‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడి బూతు సినిమా..

డిగ్రీ కాలేజ్ ట్రైలర్

డిగ్రీ కాలేజ్ ట్రైలర్

తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య బూతు సినిమాలు బాగా ఎక్కువైపోతున్నాయి. హ‌ద్దులు దాటేసి మ‌న ద‌ర్శ‌కులు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు కేవ‌లం బాలీవుడ్లో మాత్రమే చూసిన బూతు సినిమాల హ‌వా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి కూడా పాకేసింది.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య బూతు సినిమాలు బాగా ఎక్కువైపోతున్నాయి. హ‌ద్దులు దాటేసి మ‌న ద‌ర్శ‌కులు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు కేవ‌లం బాలీవుడ్లో మాత్రమే చూసిన బూతు సినిమాల హ‌వా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి కూడా పాకేసింది. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా అలాంటి సినిమాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు వ‌చ్చిన మ‌రో ట్రైల‌ర్ కూడా ఇదే ర‌చ్చ చేస్తుంది. 1940లో ఒక గ్రామం అంటూ జాతీయ అవార్డ్ అందుకున్న ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ నంది ఇప్పుడు తెర‌కెక్కిస్తున్న డిగ్రీ కాలేజ్ ట్రైల‌ర్ సంచ‌ల‌నం సృష్టిస్తుంది.


Degree Collage trailer talk.. Narasimha Nandi come up with a complete Adult movie pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య బూతు సినిమాలు బాగా ఎక్కువైపోతున్నాయి. హ‌ద్దులు దాటేసి మ‌న ద‌ర్శ‌కులు రెచ్చిపోతున్నారు. ఇన్ని రోజులు కేవ‌లం బాలీవుడ్లో మాత్రమే చూసిన బూతు సినిమాల హ‌వా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి కూడా పాకేసింది. narasimha nandi degree college movie,adult scenes degree college,degree college movie trailer,degree college movie,degree college trailer,degree college telugu movie,degree college,degree college telugu movie trailer,degree college movie songs,degree college movie trailer launch,degree college teaser,degree college full movie,degree college movie teaser,degree college trailer telugu,degree college upcoming movie,latest telugu movie trailers 2019,telugu cinema,డిగ్రీ కాలేజ్,డిగ్రీ కాలేజ్ ట్రైలర్,డిగ్రీ కాలేజ్ బూతు సీన్స్,నరసింహ నంది డిగ్రీ కాలేజ్ సినిమా ట్రైలర్,తెలుగు సినిమా
డిగ్రీ కాలేజ్ ట్రైలర్


యూ ట్యూబ్‌లో విడుద‌లైన 10 నిమిషాల్లోనే బ్యాన్ చేసారంటే ఈ ట్రైల‌ర్ వేడి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌గా హాట్ సీన్స్ పెట్టి సినిమా తెర‌కెక్కిస్తున్నాడు నంది. ఇది చూసిన త‌ర్వాత ఇండస్ట్రీలో కొందరు ఫైర్ అవుతున్నారు. అస‌లు మ‌న సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఎందుకు పెడుతున్నారు.. ఇలాంటి సీన్స్ పెట్టి ఎవ‌ర్ని నాశ‌నం చేద్దామ‌ని అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.


మొత్తానికి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ట్రైల‌ర్ కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న బూతు సీన్స్ డోస్ చూసి ప్రేక్ష‌కులు కూడా షాక్ అవుతున్నారు. ఇదిలాగే వ‌దిలేస్తే కొన్ని రోజుల‌కు సాఫ్ట్ పోర్న్ కూడా అఫీషియ‌ల్ అయ్యేలా క‌నిపిస్తుంది. మ‌రి దీనిపై సెన్సార్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద‌నేది చూడాలిక‌.

First published:

Tags: Adult Movies, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు