• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DEEPTHI SUNAINA SHARES A DANCE VIDEO ON INSTAGRAM GOES VIRAL SR

వయ్యారాలు ఒలకబోసిన దీప్తి సునైనా.. వైరలవుతోన్న డ్యాన్స్ వీడియో..

వయ్యారాలు ఒలకబోసిన దీప్తి సునైనా.. వైరలవుతోన్న డ్యాన్స్ వీడియో..

దీప్తి సునైనా Photo : Instagram

Deepthi Sunaina : బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో తన అల్లరితో పాటు అందచందాలతో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • Share this:
    Deepthi Sunaina : బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న భామ దీప్తి సునైనా... తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియా ద్వారా యూత్‌తో టచ్ లో ఉంటూ అదరగొడుతోంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.  హైదరాబాద్‌కి చెందిన ఈ 20 ఏళ్ల సోషల్ మీడియా స్టార్ హైదరాబాద్‌లోని స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్‌, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే ఇంత వరకు ఈ భామకు సరైన సినిమా బ్రేక్ రాలేదు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే  ఈ భామ.. ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీనికి తోడు వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటూ సోషల్ మీడియాలను ఊపేస్తోంది.  తాజాగా మరో సారి తన అందమైన ఫిగర్‌తో ఓ టిక్ టాక్ వీడియో చేసింది. ఆ వీడియోలో స్లీవ్ లెస్ జాకెట్‌తో లేత పసుపు రుంగు చీరలో వయ్యారంగా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. దీంతో ఆ వీడియోను అందులో ఈ భామ సొగసును తెగ పొగుడుతున్నారు నెటిజన్స్... సునైనా.. సూపర్ అంటూ తెగ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.








    View this post on Instagram





    I'm a Savage 🔥 #deepthisunaina


    A post shared by Deepthi Sunaina 🇮🇳 (@deepthi_sunaina) on




    Published by:Suresh Rachamalla
    First published: