Deepika: దీపికా పదుకొణే ప్రోగ్రెస్ కార్డు‌ చూసారా.. ఇంతకీ ఏముందంటే..

మన భారతీయ ప్రేక్షకులకు సినిమా వాళ్లంటే ఎంతో ఆరాధన. వాళ్ల సినిమా జీవితం కంటే నిజ జీవితాన్ని తెలుసుకోవాలని ఎక్కువగా ఆరాటపడుతున్నారు. తాజాగా దీపికా‌ తన స్కూల్లో చదువుకున్నప్పటి ప్రోగ్రెస్ కార్డు‌ను పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: October 1, 2019, 11:35 AM IST
Deepika: దీపికా పదుకొణే ప్రోగ్రెస్ కార్డు‌ చూసారా.. ఇంతకీ ఏముందంటే..
దీపిక పదుకొనే (Source: Twitter)
  • Share this:
మన భారతీయ ప్రేక్షకులకు సినిమా వాళ్లంటే ఎంతో ఆరాధన. వాళ్ల సినిమా జీవితం కంటే నిజ జీవితాన్ని తెలుసుకోవాలని ఎక్కువగా ఆరాటపడుతున్నారు. వారు ఇష్టాలేమిటి ? వారు ఏ స్కూల్లో చదివారు. ఎలాంటి డ్రెస్ వేసుకొని వెళ్లేవారు. అనేవి ప్రేక్షకులను ఆశ్చర్యనానికి గురిచేసేవే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే.. తను స్కూల్‌లో చదువుకున్నప్పటి పోగ్రెస్ కార్డు‌ను పోస్ట్ చేసింది. ఈ ప్రోగ్రెస్ కార్డులో దీపికా టీజర్ రాసిన రిమాక్స్ వైరల్ అవతున్నాయి. దీపికా స్కూల్లో చాలా అల్లరి పిల్లట. కానీ ఈ ప్రోగ్రెస్ కార్డు ఏ క్లాసులో చదువుకునేటప్పటిదో మాత్రం వెల్లడించలేదు.








View this post on Instagram





Really!?!?😲


A post shared by Deepika Padukone (@deepikapadukone) on













View this post on Instagram





Hmmmmm...🤔


A post shared by Deepika Padukone (@deepikapadukone) on













View this post on Instagram





Oh!🤷🏽‍♀️


A post shared by Deepika Padukone (@deepikapadukone) on






ప్రస్తుతం దీపికా పదుకొణే ముఖ్యపాత్రలో నటించిన ‘చపాక్’ జనవరిలో విడుదల కానుంది. మరోవైపు పెళ్లి తర్వాత తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘83’లో కపిల్ దేవ్ భార్య పాత్రలో నటించింది. ఇంకోవైపు లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో అజయ్ దేవ్‌గణ్ సరసన నటిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 1, 2019, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading