మేడపై ఆరుబయట అతడితో దీపికా పదుకొనె లిప్ లాక్... వీడియో వైరల్

ఆరుబయట మేడపై విక్రాంత్ మాసే, దీపికా లిప్ లాక్ సీన్ షూట్ చేశారు. ఈ సీన్‌ను ఫోన్‌లో షూట్ చేసిన కొందరు ఔత్సాహికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

news18-telugu
Updated: April 22, 2019, 3:29 PM IST
మేడపై ఆరుబయట అతడితో దీపికా పదుకొనె లిప్ లాక్... వీడియో వైరల్
దీపికా పదుకొనె
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం యదార్థ ఘటనతో తెరకెక్కుతున్న చప్పక్ సినిమాలో యాసిడ్ బాధితురాలి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఓ వార్త పబ్లిక్ నోట్లో నానుతూనే ఉంది. నిన్నటికి నిన్న స్కూల్ డ్రెస్సులో షూటింగ్‌లో పాల్గొన్న ఇవాళ అదే సినిమాకు సంబంధించి ఓ ముద్దు సీన్ చేసింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విక్రాంత్ మాసేను దీపికా ముద్దు సీన్లను షూట్ చేశారు. దీంట్లో భాగంగా ఆరుబయట మేడపై విక్రాంత్ మాసే, దీపికా లిప్ లాక్ సీన్ షూట్ చేశారు. ఈ సీన్‌ను ఫోన్‌లో షూట్ చేసిన కొందరు ఔత్సాహికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.

ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే వెండితెరపై మెరిసి ఏడాది అవుతోంది. రోటిన్‌కు భిన్నమైన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది దీపికా పదుకొనే. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో పాటు వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా ఎంచుకుంటుంది దీపికా. ఇదే తరహాలో ఆమె ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చప్పక్ చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది.
 View this post on Instagram
 

On the shooting of film chhapaak Deepika Padukone and Vikrant Massey's kissing scene is leaked . . @deepikapadukone @vikrantmassey .Deepika😍😭 .💕🌹 one word for Deepika ND ranveer baba Your favourite Tag to deepika fan 😆 ✌✌ turn on notifications🔥 Follow me @sarakhanpic Follow:- @mohitsankhlaa @srkbeyond @deepikapadukonepic Double tap 💙💙 #shrutihassan #ankitadave #nehadhupia #priyankachopra #sonamkapoor #deepikapadukonehot #dishapatani #aliabhatt #anushkasharma #sonakshisinha #sunnyleone #deepikapadukone #salmankhan #katrinakaif #ipl #kareenakapoor #sapnavyaspatel #ileanadcruz #rihanna #poonampandey #kritisanon #urvashirautela #evelynsharma #jacquelinefernandez #bollywoodhot #bollywood #eshagupta #miakhalifa #bollywoodactress #aliabhatthot


A post shared by Deepika Padukone (@deepikapadukonepic) on
First published: April 22, 2019, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading