దీపిక పదుకొనే తల్లి కాబోతుందా.. పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలా అంటూ ఫైర్..

దీపిక పదుకొనే

హీరోయిన్లు పెళ్లి చేసుకునే వరకు ఓ న్యూస్ వస్తుంది.. ఆ తర్వాత మరో న్యూస్ వస్తుంది. మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. అక్కడ అది అబద్ధమని తేలిపోయింది. వెంటనే ఇప్పుడు ఆ వార్తలు దీపిక వైపు మళ్లాయి.

  • Share this:
హీరోయిన్లు పెళ్లి చేసుకునే వరకు ఓ న్యూస్ వస్తుంది.. ఆ తర్వాత మరో న్యూస్ వస్తుంది. మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. అక్కడ అది అబద్ధమని తేలిపోయింది. వెంటనే ఇప్పుడు ఆ వార్తలు దీపిక వైపు మళ్లాయి. దీనిపై ఇప్పుడు దీపిక కూడా సీరియస్ అయింది.పెళ్లైన వెంటనే పిల్లల్ని కనాలా.. లేదంటే అదేమైనా నేరమా.. పోనీ అలా కనాలని ఎక్కడైనా రాసి పెట్టారా.. ఇప్పుడు దీపిక పదుకొనే ఇలాంటి సంచలన కామెంట్స్ చేసింది. గతేడాది రణ్‌వీర్‌ సింగ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూనే ఉంది.
Deepika Padukone Sensational Comments about her pregnancy and fires on Media pk..  హీరోయిన్లు పెళ్లి చేసుకునే వరకు ఓ న్యూస్ వస్తుంది.. ఆ తర్వాత మరో న్యూస్ వస్తుంది. మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. అక్కడ అది అబద్ధమని తేలిపోయింది. వెంటనే ఇప్పుడు ఆ వార్తలు దీపిక వైపు మళ్లాయి. deepika padukone twitter,deepika padukone instagram,deepika padukone hot photos,deepika padukone pregnancy,deepika padukone ranveer singh,deepika padukone mother,deepika padukone media fire,deepika padukone movies,deepika padukone chapak movie,telugu cinema,దీపిక పదుకొనే,దీపిక పదుకొనే తల్లి కాబోతుందా,దీపిక పదుకొనే గర్భం,దీపిక పదుకొనే మీడియాపై ఫైర్,దీపిక పదుకొనే రణ్‌వీర్ సింగ్,తెలుగు సినిమా
దీపిక, రణ్‌వీర్‌ సింగ్

తమ పెళ్లి కెరీర్‌కు ఎప్పుడూ అడ్డు కాదని చెబుతూనే ఉంది ఈ కన్నడ కస్తూరి. అందుకే పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలకు కమిట్ అవుతుంది దీపిక. మరోవైపు రణ్‌వీర్ కూడా భార్యకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాడు. అయితే అంతలోనే దీపిక తల్లి కాబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై నేరుగా దీపికనే అడిగింది బాలీవుడ్ మీడియా. తాజాగా ఛపాక్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న దీపిక.. అక్కడే తన గర్భంపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
Deepika Padukone Sensational Comments about her pregnancy and fires on Media pk..  హీరోయిన్లు పెళ్లి చేసుకునే వరకు ఓ న్యూస్ వస్తుంది.. ఆ తర్వాత మరో న్యూస్ వస్తుంది. మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. అక్కడ అది అబద్ధమని తేలిపోయింది. వెంటనే ఇప్పుడు ఆ వార్తలు దీపిక వైపు మళ్లాయి. deepika padukone twitter,deepika padukone instagram,deepika padukone hot photos,deepika padukone pregnancy,deepika padukone ranveer singh,deepika padukone mother,deepika padukone media fire,deepika padukone movies,deepika padukone chapak movie,telugu cinema,దీపిక పదుకొనే,దీపిక పదుకొనే తల్లి కాబోతుందా,దీపిక పదుకొనే గర్భం,దీపిక పదుకొనే మీడియాపై ఫైర్,దీపిక పదుకొనే రణ్‌వీర్ సింగ్,తెలుగు సినిమా
దీపిక పదుకొనే ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ ఫోటోస్ (source: filmfare twitter)

తానేమీ ఇప్పుడు గర్భం దాల్చలేదని.. అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ. పెళ్లైన వాళ్ళను పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు.. అది తప్పు.. ఎవరిష్టం వాళ్లది.. పిల్లలు పుట్టాక వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఎంజాయ్‌ చేయలేమని చాలా మంది తనతో చెప్పారని సంచలన విషయాలు చెప్పింది దీపిక.
Deepika Padukone Sensational Comments about her pregnancy and fires on Media pk..  హీరోయిన్లు పెళ్లి చేసుకునే వరకు ఓ న్యూస్ వస్తుంది.. ఆ తర్వాత మరో న్యూస్ వస్తుంది. మొన్నటికి మొన్న ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. అక్కడ అది అబద్ధమని తేలిపోయింది. వెంటనే ఇప్పుడు ఆ వార్తలు దీపిక వైపు మళ్లాయి. deepika padukone twitter,deepika padukone instagram,deepika padukone hot photos,deepika padukone pregnancy,deepika padukone ranveer singh,deepika padukone mother,deepika padukone media fire,deepika padukone movies,deepika padukone chapak movie,telugu cinema,దీపిక పదుకొనే,దీపిక పదుకొనే తల్లి కాబోతుందా,దీపిక పదుకొనే గర్భం,దీపిక పదుకొనే మీడియాపై ఫైర్,దీపిక పదుకొనే రణ్‌వీర్ సింగ్,తెలుగు సినిమా
దీపికా పదుకొనే

ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే అడగడం మానేస్తారో అప్పుడే మన సొసైటీ బాగు పడుతుందని కామెంట్ చేసింది దీపిక పదుకొనే. ఛపాక్ సినిమా ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. 2020 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి దీపిక తన ప్రగ్నన్సీపై వ్యాఖ్యలు చేసింది.
First published: