దీపిక పదుకొనే మనసు దోచిన ఆ క్రికెటర్.. భర్త రణ్‌వీర్ ఎదురుగానే..

ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్లు ఇక్కడి వాళ్ళతో.. ఇక్కడి వాళ్లు అక్కడ వాళ్లతో ప్రేమకథలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికీ టీమిండియాలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 3:16 PM IST
దీపిక పదుకొనే మనసు దోచిన ఆ క్రికెటర్.. భర్త రణ్‌వీర్ ఎదురుగానే..
దీపిక పదుకొనే (Instagram/Deepika Padukone)
  • Share this:
ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్లు ఇక్కడి వాళ్ళతో.. ఇక్కడి వాళ్లు అక్కడ వాళ్లతో ప్రేమకథలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికీ టీమిండియాలో ఉన్న కొందరు క్రికెటర్స్ బాలీవుడ్ హీరోయిన్స‌‌తో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతెందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దీపిక పదుకొనే కూడా తన మనసు దోచిన క్రికెటర్ గురించి చెప్పింది. ప్రస్తుతం ఈమె యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఛపాక్ సినిమాలో నటిస్తుంది.
Deepika Padukone opens about her favorite cricketer in a recent sports interview pk ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్లు ఇక్కడి వాళ్ళతో.. ఇక్కడి వాళ్లు అక్కడ వాళ్లతో ప్రేమకథలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికీ టీమిండియాలో.. deepika padukone twitter,rahul dravid,deepika padukone,prakash padukone,deepika padukone movies,actress deepika padukone,rahul dravid interview,deepika padukone and ranveer singh,deepika padukone banglore,deepika padukone chapak movie trailer,deepika padukone crying,deepika padukone boyfriend,deepika padukone interview,deepika padukone ranveer singh,deepika padukone acid attack,padukone dravid,deepika padukone new movie,deepika padukone chhapaak,telugu cinema,hindi cinema,రాహుల్ ద్రవిడ్,దీపిక పదుకొనే,రణ్‌వీర్ సింగ్,దీపిక రణ్‌వీర్ సింగ్,హిందీ సినిమా
రాహుల్ ద్రవిడ్ దీపిక పదుకొనే

మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. ఆ పాత్రను పూర్తిగా ఓన్ చేసుకుంది దీపిక. అందులో దీపిక నటన చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా అలాంటి కారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం నిజంగా దీపిక గొప్పతనం అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లోనే క్రీడల గురించి కూడా చెప్పింది దీపిక. పైగా ఈమె క్రీడా కుటుంబం నుంచే వచ్చింది.
Deepika Padukone opens about her favorite cricketer in a recent sports interview pk ఇండియాలో క్రికెట్, సినిమాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్లు ఇక్కడి వాళ్ళతో.. ఇక్కడి వాళ్లు అక్కడ వాళ్లతో ప్రేమకథలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికీ టీమిండియాలో.. deepika padukone twitter,rahul dravid,deepika padukone,prakash padukone,deepika padukone movies,actress deepika padukone,rahul dravid interview,deepika padukone and ranveer singh,deepika padukone banglore,deepika padukone chapak movie trailer,deepika padukone crying,deepika padukone boyfriend,deepika padukone interview,deepika padukone ranveer singh,deepika padukone acid attack,padukone dravid,deepika padukone new movie,deepika padukone chhapaak,telugu cinema,hindi cinema,రాహుల్ ద్రవిడ్,దీపిక పదుకొనే,రణ్‌వీర్ సింగ్,దీపిక రణ్‌వీర్ సింగ్,హిందీ సినిమా
రాహుల్ ద్రవిడ్ దీపిక పదుకొనే

ఈమె తండ్రి ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ ప్లేయర్.. దీపికకు కూడా ఈ ఆట చాలా ఇష్టం. ఇక క్రికెట్ కూడా బాగా చూస్తుంది దీపిక. ఈ మధ్యే ఓ క్రికెట్ లైవ్ షోకు భర్త రణ్‌వీర్‌తో కలిసి హాజరైన దీపిక తనకిష్టమైన క్రికెటర్ గురించి మాట్లాడింది. తనతో పాటు రణ్‌వీర్‌కు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. తామిద్దరం కలిసే మ్యాచ్‌లు చూస్తామని చెప్పింది. పైగా తనకు రాహుల్ ద్రవిడ్ అంటే చాలా ఇష్టమని.. ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చాడని గుర్తు చేసింది. ద్రవిడ్ లాంటి వాళ్లు తనలో ఎంతో స్పూర్థిని నింపారని చెబుతుంది దీపిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2019, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading