దోశ తిను.. దీపిక ప‌దుకొనే దోశ తిను..

అవును.. ఇప్పుడు ఇదే అంటున్నారు అమెరికాలో. అక్కడి టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో దీపిక పదుకొనే దోశకు భలే గిరాకీ ఉంది. మన హీరోయిన్ పేరు మీద అమెరికాలో ఓ దోశ సండడి చేస్తుంది. ఎర్రటి మిర‌ప‌కాయల‌తో పాటు పైన ఆలు చిప్స్ కూడా వేసి దోర‌గా వేసిన దోశ‌నే ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ అంటూ అమ్మేస్తున్నారు రెస్టారెంట్ వాళ్లు. దీపిక దోశ‌కు ఇప్పుడు టెక్సాస్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 2, 2019, 4:32 PM IST
దోశ తిను.. దీపిక ప‌దుకొనే దోశ తిను..
దీపిక పదుకొనే దోశ
  • Share this:
ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘అర‌వింద స‌మేత’లో ఆకు తిను డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ తిను అంటూ ఓ అభిమాని పోస్ట్ చేసాడు. నిజంగానే ఈమె పేరుమీద ఇప్పుడు ఓ దోశ వ‌చ్చింది. సినిమా స్టార్స్ పేర్ల మీద దోశ‌లు.. వంట‌కాలు రావ‌డం ఇదేం కొత్త కాదు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న స్టార్ హీరోలు.. హీరోయిన్ల పిండి వంట‌లు ఇండియా వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ మాత్రం అమెరికాలో ఉంది. అక్క‌డ టెక్సాస్, ఆస్టిన్‌లోని ఓ రెస్టారెంట్‌లో దీపిక ప‌దుకొనే దోశ ఉంది.

Deepika Padukone Dosa Goes Viral at a restaurant in Texas, US.. అవును.. ఇప్పుడు ఇదే అంటున్నారు అమెరికాలో. అక్కడి టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో దీపిక పదుకొనే దోశకు భలే గిరాకీ ఉంది. మన హీరోయిన్ పేరు మీద అమెరికాలో ఓ దోశ సండడి చేస్తుంది. ఎర్రటి మిర‌ప‌కాయల‌తో పాటు పైన ఆలు చిప్స్ కూడా వేసి దోర‌గా వేసిన దోశ‌నే ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ అంటూ అమ్మేస్తున్నారు రెస్టారెంట్ వాళ్లు. దీపిక దోశ‌కు ఇప్పుడు టెక్సాస్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. deepika padukone dosa,deepika padukone dosa texas,deepika padukone twitter,deepika dosa,deepika craze at texas,deepika padukone ranveer singh,deepika dosa at usa,deepika padukone dosa in america,deepika padukone Meghna Gulzar's laxmi agarwal, chiranjeevi dosa restaurant,chiranjeevi dosa,దీపిక పదుకొనే దోశ,దీపక పదుకొనే దోశ టెక్సాస్,దీపిక పదుకొనే దోశ అమెరికా,దీపిక పదుకొనే దోశ యుఎస్,చిరంజీవి దోశ,
దీపిక పదుకొనే ఫైల్ ఫోటో

ఎర్రటి మిర‌ప‌కాయల‌తో పాటు పైన ఆలు చిప్స్ కూడా వేసి దోర‌గా వేసిన దోశ‌నే ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ అంటూ అమ్మేస్తున్నారు రెస్టారెంట్ వాళ్లు. దీపిక దోశ‌కు ఇప్పుడు టెక్సాస్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. తాజాగా ఈ దోశ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ అభిమాని. దీపిక దోశ‌ను చూసి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆమెకు పెరిగిపోయిన క్రేజ్ చూసి వారెవ్వా అంటున్నారు. అన్న‌ట్లుగా అక్క‌డ దీపిక దోశ ఉన్న‌ట్లు ఇక్క‌డ మ‌న‌కు చిరంజీవి స్టీమ్ దోశ కూడా ఉంది.

Deepika Padukone Dosa Goes Viral at a restaurant in Texas, US.. అవును.. ఇప్పుడు ఇదే అంటున్నారు అమెరికాలో. అక్కడి టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో దీపిక పదుకొనే దోశకు భలే గిరాకీ ఉంది. మన హీరోయిన్ పేరు మీద అమెరికాలో ఓ దోశ సండడి చేస్తుంది. ఎర్రటి మిర‌ప‌కాయల‌తో పాటు పైన ఆలు చిప్స్ కూడా వేసి దోర‌గా వేసిన దోశ‌నే ఇప్పుడు దీపిక ప‌దుకొనే దోశ అంటూ అమ్మేస్తున్నారు రెస్టారెంట్ వాళ్లు. దీపిక దోశ‌కు ఇప్పుడు టెక్సాస్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. deepika padukone dosa,deepika padukone dosa texas,deepika padukone twitter,deepika dosa,deepika craze at texas,deepika padukone ranveer singh,deepika dosa at usa,deepika padukone dosa in america,deepika padukone Meghna Gulzar's laxmi agarwal, chiranjeevi dosa restaurant,chiranjeevi dosa,దీపిక పదుకొనే దోశ,దీపక పదుకొనే దోశ టెక్సాస్,దీపిక పదుకొనే దోశ అమెరికా,దీపిక పదుకొనే దోశ యుఎస్,చిరంజీవి దోశ,
చిరంజీవి స్టీమ్ దోశ

ప్ర‌ముఖ ఛ‌ట్నీస్ రెస్టారెంట్‌లో ఈ దోశ ఇప్ప‌టికీ ఫేమ‌స్సే. అలాగే చిరు పేరుతో కాఫీ కూడా ఓపెన్ చేసింది ఆయ‌న కోడ‌లు ఉపాస‌న‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు దీపిక దోశ కూడా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయ్యేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం దీపిక ప‌దుకొనే హౌజ్ వైఫ్ నేచ‌ర్ ఎంజాయ్ చేస్తుంది. త్వ‌ర‌లోనే మేఘ‌నా గుల్జ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో యాసిడ్ దాడిలో గాయ‌ప‌డి.. మ‌ళ్లీ నిల‌బ‌డిన ల‌క్ష్మీ అగ‌ర్వాల్ బ‌యోపిక్‌లో న‌టించ‌బోతుంది దీపిక‌. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.

అమీజాక్సన్ బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోస్..
ఇవి కూడా చదవండి..

అదరగొడుతున్న షకీలా పోస్టర్.. మందు గ్లాసులో మత్తెక్కించే పోజ్..

మెగా ట్విస్ట్.. చిరంజీవి త‌ర్వాతి సినిమా కొర‌టాల శివతో కాదా..?

షాకింగ్.. విజయ్ తర్వాతి సినిమాలో 16 మంది హీరోయిన్లు..

Published by: Praveen Kumar Vadla
First published: January 2, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading