చంపేస్తామంటున్నారు.. పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న హీరోయిన్..

ఓ హీరోయిన్ విష‌యంలో ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఈ బెదిరింపులు ఎప్పుడూ కామ‌నే కానీ ఈ మ‌ధ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఈ బెదిరింపు డ్రామాలు జ‌రుగుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 6, 2019, 2:50 PM IST
చంపేస్తామంటున్నారు.. పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న హీరోయిన్..
మీరా మిథున్ ఫైల్ ఫోటో
  • Share this:
ఓ హీరోయిన్ విష‌యంలో ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఈ బెదిరింపులు ఎప్పుడూ కామ‌నే కానీ ఈ మ‌ధ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఈ బెదిరింపు డ్రామాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు కూడా సినీ నటి, మోడల్ మీరా మిథున్‌కి ఇలాంటి సమస్యలే ఎదుర‌వుతున్నాయి. త‌న‌కు చాలా రోజుల నుంచి అలాంటి కాల్స్ వ‌స్తున్నాయ‌ని పోలీసుల‌కు చెప్పినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతుంది ఈ భామ‌. మోడల్‌గా మీరా కెరీర్ మొద‌లుపెట్టింది. ఆ త‌ర్వాత సినిమాల్లోకి కూడా వ‌చ్చింది.
Death Threatening statements for Model Meera Mitun and says that police not supporting pk..  ఓ హీరోయిన్ విష‌యంలో ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఈ బెదిరింపులు ఎప్పుడూ కామ‌నే కానీ ఈ మ‌ధ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఈ బెదిరింపు డ్రామాలు జ‌రుగుతున్నాయి. meera mitun,meera mitun twitter,meera mitun instagram,meera mitun police,meera mitun death threats,meera mithun,model meera mitun,meera mitun issue,meera mithun interview,meera mithun photoshoot,meera mithun dance,meera mitun channel,meera mithun movie,meera mithun thaana serndha koottam,actress meera mitun,meera mithun hot,meera mithun issue,meera mithun 8 thottakkal,meera mithun emotional speech,meera,meera mitun hot,meera mitun miss south india,meera mithun jodi no 1,meera mithun speech,tamil cinema,మీరా మిథున్,మీరా మిథున్ ట్విట్టర్,మీరా మిథున్ సినిమాలు,తెలుగు సినిమా
మీరా మిథున్ ఫైల్ ఫోటో

2017లో శ్రీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన 8 తోటక్కల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమా త‌ర్వాత వ‌ర‌స‌గా సినిమాలు చేసింది మీరా మిథున్. దానికి ముందే మోడలింగ్‌లో కూడా అడుగులు వేసింది మీరా. 2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటం కూడా అందుకుంది. ఇదిలా ఉంటే ఈ భామ ఇప్పుడు తమిళ దివా పేరుతో చెన్నైలో జూన్ 4న అందాల పోటీలు నిర్వహించాలని అన్నీ సిద్ధం చేసుకుంది.

Death Threatening statements for Model Meera Mitun and says that police not supporting pk..  ఓ హీరోయిన్ విష‌యంలో ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఈ బెదిరింపులు ఎప్పుడూ కామ‌నే కానీ ఈ మ‌ధ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఈ బెదిరింపు డ్రామాలు జ‌రుగుతున్నాయి. meera mitun,meera mitun twitter,meera mitun instagram,meera mitun police,meera mitun death threats,meera mithun,model meera mitun,meera mitun issue,meera mithun interview,meera mithun photoshoot,meera mithun dance,meera mitun channel,meera mithun movie,meera mithun thaana serndha koottam,actress meera mitun,meera mithun hot,meera mithun issue,meera mithun 8 thottakkal,meera mithun emotional speech,meera,meera mitun hot,meera mitun miss south india,meera mithun jodi no 1,meera mithun speech,tamil cinema,మీరా మిథున్,మీరా మిథున్ ట్విట్టర్,మీరా మిథున్ సినిమాలు,తెలుగు సినిమా
మీరా మిథున్ ఫైల్ ఫోటో

అయితే ఈ పోటీలు నిర్వహించరాద‌ని బెదిరింపులు రావడం.. అందులో పాల్గొనాల‌నుకున్న పార్టిసిపెంట్స్ కూడా భయపడటంతో పోటీ ర‌ద్దైపోయింది. దాంతో ఆమెకు వ‌చ్చిన బెదిరింపు కాల్స్ గురించి కంప్లైంట్ చేసింది మీరా. ఫోన్ చేసి ఈ అందాల పోటీలు నిర్వ‌హిస్తే చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది ఈ భామ‌. అయితే ముందు త‌మ‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చినా ఆ త‌ర్వాత హ్యాండిచ్చార‌ని చెబుతుంది మీరా. ఇప్పుడు ఈమె చేస్తున్న వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు