రష్మిక గుండెను టచ్ చేసిన అభిమాని.. ఇంతకీ ఏం జరిగిందంటే..

రష్మిక మందన్నా (ఫైల్ ఫోటో)

ఈ శుక్రవారం విడుదలైన ‘డియర్ కామ్రేడ్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు జంటగా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబడుడుతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌లో రష్మిక మందన్న గుండెను టచ్ చేసాడు.

  • Share this:
    ఈ శుక్రవారం విడుదలైన ‘డియర్ కామ్రేడ్’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు జంటగా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబడుడుతోంది. ఇప్పటికే తొలి రోజు రూ. 7.49 కోట్లు రాబట్టినట్టు సమాచారం. అంతెేకాదు రెండు రోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.3 కోట్లు రాబట్టినట్టు సమాచారం.ఈ సినిమాలో రష్మిక లిల్లీగా చేసిన నటను అందరు మెచ్చుకుంటున్నారు. మరోవైపు రంజీ క్రికెట్ ప్లేయర్ ఆమె నటన  బాగుంది. మరోవైపు సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక కెమిస్ట్రీ కూడా అదరిపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో భరత్ కమ్మ డైరెక్ట్ చేసాడు. తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్‌లో రష్మిక మందన్న మాట్లాడుతూ.. తన అభిమాని ఒకరు ఈ సినిమాను మెచ్చుకుంటూ ఒక లేఖ రాసారు. ఈ లెటర్ రష్మిక మందన్న షేర్ చేస్తూ.. ఈ లేఖ తన హృదయాన్ని టచ్ చేసినట్టు చెప్పుకొచ్చింది.

    First published: