బాలకృష్ణ బండారాన్ని బయట పెట్టిన పూరీ జగన్నాథ్.. ఇంతకీ ఏమన్నాడంటే..

‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్.. తాజాగా హీరోగా అంతగా ఫామ్‌లో లేని రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్‌లో భాగంగా పూరీ జగన్నాథ్..పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

news18-telugu
Updated: July 20, 2019, 6:11 PM IST
బాలకృష్ణ బండారాన్ని బయట పెట్టిన పూరీ జగన్నాథ్.. ఇంతకీ ఏమన్నాడంటే..
ఫూరీ జగన్నాథ్,బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
  • Share this:
‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్.. తాజాగా హీరోగా అంతగా ఫామ్‌లో లేని రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్‌లో భాగంగా పూరీ జగన్నాథ్..పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి నట సింహం బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తన కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. వాటిన్నింటినీ పట్టించుకోకుండా..తాను అడిగిన వెంటనే సినిమా చేయడానికి సిద్దమయ్యేందకు ఎవరైనా హీరో ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానంగా బాలయ్య ఉన్నాడు అంటూ ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చాడు పూరీ. ఆ తర్వాత ఒక యాంకర్ బాలయ్య గురించి పూరీ జగన్నాథ్‌ను అడగగా.. బాలయ్య అంటే ఎంతో ఇష్టం అన్నాడు. ఎందుకంటే ఆయనకు క్యారెక్టర్ ఉంది. మనుషులకు విలువ ఇస్తాడు. మాట మీద నిలబడతాడు అంటూ  చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్.after ismart Shankar success director Puri jagannadh to work with nandamuri balakrishna,ismart shankar,ismart shankar movie review,ismart shankar super hit talk,puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh balakrishna paisa vasool,puri jagannadh ismart shankar,nandamuri balakrishna,puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balakrishna,balakrishna about puri jagannadh,director puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balayya,puri jagannadh interview,puri jagannadh emotinoal words about balayya,puri jagannadh to direct balakrishna,puri jagannadh about balakrishna look,telugu cinema,బాలకృష్ణ నందమూరి,పూరీ జగన్నాథ్,బాలయ్య పూరీ,పైసా వసూల్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ,ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ టాక్,
బాలయ్య, పూరీ జగన్నాథ్ (ఫైల్ ఫోటో)అంతేకాదు బాలయ్యకు ‘పైసా వసూల్’తో సినిమాతో మంచి హిట్ ఇవ్వలేకపోయాను. దాంతో బాలయ్య అభిమానులు తనపై కోపంగా ఉన్నారు. త్వరలో బాలయ్యతో హిట్ సినిమా తీసి బాకీ తీర్చుకుంటానన్నాడు. పైసా  వసూల్ విషయానికొస్తే.. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్.. బాలకృష్ణను ఇంత వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా కొత్తగా చూపించాడు. అంతేకాదు స్క్రీన్ పై బాలయ్యను తేడా సింగ్‌గా చూపించడే కాకుండా..ఆయనతో మామ ఏక్ పెగ్‌లా అనే పాట కూడా పాడించాడు. కానీ ఈ సినిమా స్టోరీ పరమ రొటీన్‌గా ఉండటంతో ‘పైసా వసూల్’ బాక్సాఫీస్ దగ్గర పైసలు వసూలు చేయలేకపోయింది.First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు