హోమ్ /వార్తలు /సినిమా /

అజిత్ ‘విశ్వాసం’ షూటింగ్‌లో విశాదం : ఒకరి మృతి

అజిత్ ‘విశ్వాసం’ షూటింగ్‌లో విశాదం : ఒకరి మృతి

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘విశ్వాసం’ షూటింగ్‌లో విశాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూణెలో జరుగుతోంది. ఈ సందర్బంగా డాన్స్ రిహార్సల్స్ చేస్తోన్న సమయంలో శరవణన్ అనే డ్యాన్సర్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో సెట్‌లో కుప్పకూలిపోయాడు.

ఇంకా చదవండి ...

  తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘విశ్వాసం’ షూటింగ్‌లో విశాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూణెలో జరుగుతోంది. అక్కడ ఈ మూవీకి సంబంధించిన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా డాన్స్ రిహార్సల్స్ చేస్తోన్న సమయంలో శరవణన్ అనే డ్యాన్సర్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో సెట్‌లో కుప్పకూలిపోయాడు.

  వెంటనే ‘విశ్వాసం’ చిత్ర యూనిట్ ఆ డ్యాన్సర్‌ను హుటాహుటిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే శరవణన్ కన్నుమూసినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. సెట్స్‌లో డ్యాన్సర్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని హీరో అజిత్ విచారం వ్యక్తం చేశారు.

  ప్రస్తుతం అదే హాస్పటిల్‌లో శరవణన్ మృతదేహానికి డాక్టర్స్ పోస్ట్ మార్టం నిర్వహించారు.మరోవైపు మృత దేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పగించేందకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు చనిపోయిన శరవణన్ కుటుంబానికి అజిత్ రూ.8 లక్షల ఆర్థిక సాయం చేసినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా శరవణన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తోటి డ్యాన్సర్స్ వెల్లడించారు.

  First published:

  Tags: Ajith, Kollywood

  ఉత్తమ కథలు