వామ్మో సల్మాన్‌తో డాన్స్ స్టెప్పులు వేయించడం నా వల్ల కాదు.. కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో ఫరా ఖాన్ ఒకరు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫ్ అందిస్తూనే..మరోవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూ సత్తా చూపెడుతుంది. తాజాగా ఈ డాన్స్ డైరెక్టర్ ఒక టీవీ ఛానెల్ షోలో సల్మాన్ ఖాన్‌తో పాటు జాకీ ఫ్రాఫ్‌ పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 16, 2019, 12:04 PM IST
వామ్మో సల్మాన్‌తో డాన్స్ స్టెప్పులు వేయించడం నా వల్ల కాదు.. కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
సల్మాన్ ఖాన్, ఫరా ఖాన్
  • Share this:
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో ఫరా ఖాన్ ఒకరు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫ్ అందిస్తూనే..మరోవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూ సత్తా చూపెడుతుంది. తాజాగా ఈ డాన్స్ డైరెక్టర్ ఒక టీవీ ఛానెల్ షోలో సల్మాన్ ఖాన్‌తో పాటు జాకీ ఫ్రాఫ్‌ పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. వివరాల్లోకి వెళితే..హిందీలో ఒక ఛానెల్‌లో ప్రసారమయ్యే సూపర్ డాన్సర్ 3 ప్రోగ్రామ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫ్ గీతా కపూర్, దర్శకుడు అనురాగ్ బసుల జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రముఖ కొరియోగ్రపఫర్ గీతా కపూర్ చాలా ఏళ్లుగా ఫరా ఖాన్‌తో కలిసి ఎన్నో సినిమాలకు స్టెప్పులను కంపోజ్ చేసింది. ఆమె కోరిక మేరకు ఫరా ఖాన్ ఈ షోకు స్పెషల్ గెస్ట్‌గా అటెండ్ అయింది.

మరోవైపు అతిథిగా వచ్చిన ఫరాఖాన్‌ ఈ షోలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాంకు ఒక జడ్జిగా వ్యవహరిస్తోన్న అనురాగ్ బసు ఫరాఖాన్‌ను ఒక క్వశ్చన్ వేసాడు. మీరు ఏ హీరోకు డాన్స్ కంపోజ్ చేసినపుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసారని అడిగారు. దానికి ఫరాఖాన్..ముందుగా జాకీ ష్రాఫ్‌తో పనిచేసినపుడు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. మరోవైపు అనిల్ కపూర్, పూజా భట్ వంటి వాళ్లతో డాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది.

Dance director farah khan revealed that salman khan and jackie shroff are very bad at dance,Salman khan,బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో ఫరా ఖాన్ ఒకరు. ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫ్ అందిస్తూనే..మరోవైపు సినిమాలను డైరెక్ట్ చేస్తూ సత్తా చూపెడుతుంది. తాజాగా ఈ డాన్స్ డైరెక్టర్ ఒక టీవీ ఛానెల్ షోలో సల్మాన్ ఖాన్‌తో పాటు జాకీ ఫ్రాఫ్‌ పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. Salman khan farah khan,farah sensational comments on salman khan,farah khan sensational comments on salman khan Jackie Shroff Anil kapoor pooja bhatt,farah khan choreographer salman dance movements,Bollywood news,hindi cinema,సల్మాన్ ఖాన్,ఫరాఖాన్ సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ పై ఫరాఖాన్ సంచలన వ్యాఖ్యలు,సల్మాన్ ఖాన్ ఫరాఖాన్ జాకీష్రాఫ్ అనిల్ కపూర్ పూజా భట్,కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సెన్సేషనల్ కామెంట్స్ సల్మాన్ ఖాన్,బాలీవుడ్ న్యూస్,హిందీసినిమా,ys vivekanada reddy,RRR,Extra jabardasth,janasena pawan kalyan,
సల్మాన్ ఖాన్, జాకీష్రాఫ్


మరోవైపు సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులు వేయించాలంటే ఎంతో ఓపిక ఉండాలి. ఒకసారి అతనితో స్పెప్పులు వేయించలేక నేను సెట్స్ నుంచి అసహనంతో బయటకు వెళ్లిపోయాను. ఐనా సల్మాన్ ఆ మూవీలొ వేరే వాళ్లను తీసుకోకుండా తనతోనే డాన్స్ కొరియోగ్రఫీ చేయించుకున్నారని చెప్పింది.
First published: March 16, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading