దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. సంచలన సినిమాతో అరంగేట్రం..

తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2019, 9:33 PM IST
దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. సంచలన సినిమాతో అరంగేట్రం..
అభిరామ్ దగ్గుబాటి ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. ఆయనే రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్. శ్రీ రెడ్డి పుణ్యమా అని అప్పట్లో ఈయన పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అప్పట్లో తనతో ఎఫైర్ నడిపించాడని శ్రీ రెడ్డి ఓ రేంజ్‌లో అభిరామ్‌తో ఆటాడేసుకుంది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈయన పేరు మళ్లీ వినిపిస్తుంది. చాలా రోజులుగా అభిరామ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Daggubati Abhiram debut as actor with movie a sensational project and you will be shock after knows that pk తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. abhiram daggubati,abhiram daggubati asuran remake,venaktesh abhiram daggubati,sri reddy abhiram daggubati,sri reddy leaks,sri reddy revealed about abhiram daggubati,sri reddy sensational comments on suresh babu son abhiram daggubati,sri reddy sensational comments on abhiram daggubati,sri reddy abhiram,sri reddy revealed about abhiram,abhiram daggubati sri reddy,telugu cinema,శ్రీ రెడ్డి,అభిరామ్ దగ్గుబాటి,వెంకటేష్ అసురన్ రీమేక్,అసురన్ రీమేక్‌లో అభిరామ్ దగ్గుబాటి
అభిరామ్ దగ్గుబాటి ఫైల్ ఫోటో

ఆ మధ్య రాజు మహరాజు దర్శకుడు భాను శంకర్ ఈయన కోసం కథ కూడా సిద్ధం చేసాడని.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే అభి లాంఛ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా సంగతేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సంచలన సినిమా అసురన్ రీమేక్‌‌తో ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోయే ఈ చిత్రంలో హీరో రెండో కొడుకు పాత్రలో అభిరామ్ నటించబోతున్నాడి తెలుస్తుంది.

Daggubati Abhiram debut as actor with movie a sensational project and you will be shock after knows that pk తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలా మంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. abhiram daggubati,abhiram daggubati asuran remake,venaktesh abhiram daggubati,sri reddy abhiram daggubati,sri reddy leaks,sri reddy revealed about abhiram daggubati,sri reddy sensational comments on suresh babu son abhiram daggubati,sri reddy sensational comments on abhiram daggubati,sri reddy abhiram,sri reddy revealed about abhiram,abhiram daggubati sri reddy,telugu cinema,శ్రీ రెడ్డి,అభిరామ్ దగ్గుబాటి,వెంకటేష్ అసురన్ రీమేక్,అసురన్ రీమేక్‌లో అభిరామ్ దగ్గుబాటి
అభిరామ్ దగ్గుబాటి ఫైల్ ఫోటో
ఒరిజినల్‌లో ధనుష్ తండ్రీ కొడుకులుగా నటించాడు. అందులో పెద్ద కొడుకు కూడా ధనుషే. ఆయన పాత్ర తక్కువ వ్యవధిలోనే చనిపోతుంది. మరో పాత్ర చివరి వరకు ఉంటుంది.. అది 20 ఏళ్ళ లోపు పాత్రే. ఈ కారెక్టర్ అభిరామ్‌తో చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా బాబాయ్ అబ్బాయి కలిసి నటిస్తే సినిమాకు హైప్ పెరుగుతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇంత బరువైన పాత్రను అభిరామ్ పోషించగలడా అనేది అసలు అనుమానం. త్వరలోనే అసురన్ తెలుగు రీమేక్ పట్టాలెక్కనుంది.
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>