చిరంజీవి కుటుంబం ఏం చేసింది.. ఎందుకు వాళ్లపై అన్ని విమర్శలు..?

ఇది ఇక్క‌డ వినిపిస్తున్న మాట కాదు.. అంతా బ‌య‌ట కూడా ఇదే మాట్లాడుకుంటున్నారిప్పుడు. ఒక కుటుంబం నుంచి ఒక్క హీరో.. ఇద్ద‌రు హీరోలు.. మ‌హా అయితే ఐదుగురు వ‌స్తుంటారు. కానీ మెగా కుటుంబం నుంచి మాత్రం ఏకంగా 11 మంది వార‌సులు వ‌చ్చేసారు. చిరంజీవితో మొద‌లైన ప్ర‌స్థానం ఇప్పుడు మ‌హావృక్ష‌మైపోయింది.

news18-telugu
Updated: January 21, 2019, 7:49 PM IST
చిరంజీవి కుటుంబం ఏం చేసింది.. ఎందుకు వాళ్లపై అన్ని విమర్శలు..?
మెగా ఫ్యామిలీ న్యూస్ 18
  • Share this:
అవును నిజంగానే ఇప్పుడు మెగా కుటుంబంపై విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఇక్క‌డ వినిపిస్తున్న మాట కాదు.. అంతా బ‌య‌ట కూడా ఇదే మాట్లాడుకుంటున్నారిప్పుడు. ఒక కుటుంబం నుంచి ఒక్క హీరో.. ఇద్ద‌రు హీరోలు.. మ‌హా అయితే ఐదుగురు వ‌స్తుంటారు. కానీ మెగా కుటుంబం నుంచి మాత్రం ఏకంగా 11 మంది వార‌సులు వ‌చ్చేసారు. చిరంజీవితో మొద‌లైన ప్ర‌స్థానం ఇప్పుడు మ‌హావృక్ష‌మైపోయింది. ఆ నీడ‌లో ఎంత‌మంది బ‌తుకుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదేమో..? 1996లో చిరు తొలి వార‌సుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చాడు.. సంచ‌ల‌నాలు సృష్టించాడు.

Mega Family targeted by Critics.. Controversy on Vaishnav Tej Entry.. ఇది ఇక్క‌డ వినిపిస్తున్న మాట కాదు.. అంతా బ‌య‌ట కూడా ఇదే మాట్లాడుకుంటున్నారిప్పుడు. ఒక కుటుంబం నుంచి ఒక్క హీరో.. ఇద్ద‌రు హీరోలు.. మ‌హా అయితే ఐదుగురు వ‌స్తుంటారు. కానీ మెగా కుటుంబం నుంచి మాత్రం ఏకంగా 11 మంది వార‌సులు వ‌చ్చేసారు. చిరంజీవితో మొద‌లైన ప్ర‌స్థానం ఇప్పుడు మ‌హావృక్ష‌మైపోయింది. mega family,mega family heroes,vaishnav tej movie,vaishnav tej movie opening,vaishnav tej sai dharam tej,chiranjeevi vaishnav tej,sukumar vaishnav tej mythri movie makers,satires on mega family,మెగా ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ హీరోలు,టాలీవుడ్‌కు మరో వారసుడు వైష్ణవ్ తేజ్,మెగా కుటుంబం నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్,తెలుగు సినిమా,మెగా కుటుంబంపై విమర్శలు
మెగా ఫ్యామిలీ

త‌మ్ముడే క‌దా అనుకున్నారు. దానికి ముందే నాగ‌బాబు కూడా వ‌చ్చినా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ వ‌చ్చాడు. చిరంజీవి మేన‌ల్లుడు అంటూ 2003లో బ‌న్నీ వ‌చ్చాడు. ఆ త‌ర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చాడు. ఈ ఇద్ద‌రూ స్టార్స్ అయ్యారు. ఇక ఆ త‌ర్వాత మొద‌లైంది అస‌లు దండ‌యాత్ర‌. మేన‌ల్లుడు అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్.. నాగ‌బాబు వార‌సుడు వ‌రుణ్ తేజ్, కూతురు నిహారిక‌.. చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్.. అల్లు అర‌వింద్ మ‌రో త‌న‌యుడు అల్లు శిరీష్.. ఇలా వ‌ర‌స‌గా వార‌సులు వ‌స్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ కూడా వ‌స్తుండ‌టంతో నిజంగానే విమ‌ర్శ‌లు ఎక్కువైపోతున్నాయి.

Mega Family targeted by Critics.. Controversy on Vaishnav Tej Entry.. ఇది ఇక్క‌డ వినిపిస్తున్న మాట కాదు.. అంతా బ‌య‌ట కూడా ఇదే మాట్లాడుకుంటున్నారిప్పుడు. ఒక కుటుంబం నుంచి ఒక్క హీరో.. ఇద్ద‌రు హీరోలు.. మ‌హా అయితే ఐదుగురు వ‌స్తుంటారు. కానీ మెగా కుటుంబం నుంచి మాత్రం ఏకంగా 11 మంది వార‌సులు వ‌చ్చేసారు. చిరంజీవితో మొద‌లైన ప్ర‌స్థానం ఇప్పుడు మ‌హావృక్ష‌మైపోయింది. mega family,mega family heroes,vaishnav tej movie,vaishnav tej movie opening,vaishnav tej sai dharam tej,chiranjeevi vaishnav tej,sukumar vaishnav tej mythri movie makers,satires on mega family,మెగా ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ హీరోలు,టాలీవుడ్‌కు మరో వారసుడు వైష్ణవ్ తేజ్,మెగా కుటుంబం నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్,తెలుగు సినిమా,మెగా కుటుంబంపై విమర్శలు
మెగాఫ్యామిలీ

ఒకే కుటుంబం నుంచి ఇంత‌మంది హీరోలు ఎలా వ‌స్తారు.. కావాల‌నే ప్రేక్ష‌కుల‌పై రుద్దేస్తున్నారు అంటూ కొంద‌రు బాహాటంగానే త‌మ అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. అయితే హీరోలుగా వ‌చ్చేంత వ‌ర‌కు మాత్ర‌మే మెగా ఇమేజ్ ప‌నికొస్తుంది.. ఆ త‌ర్వాత నిరూపించుకోవాల్సింది వాళ్లే క‌దా అంటూ విమ‌ర్శ‌కుల‌కు స‌మాధానం కూడా చెబుతున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా ఇప్పుడు మెగా కుటుంబం నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డం మాత్రం కొంద‌రికి అయితే న‌చ్చ‌డం లేదు. మ‌రి దీనికి ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ త‌న సినిమాతో ఎలాంటి స‌మాధానం చెప్తాడో చూడాలిక‌.
First published: January 21, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading