హృతిక్ రోషన్‌తో పిల్లల్ని కనాలనుంది.. వీర్యం కావాలంటున్న లేడీ క్రికెటర్..

కల్ట్ ఫిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్ (Twitter Photo)

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు హృతిక్ రోషన్‌ను విక్కీ డోనర్ అయిపోమని ఓ క్రికెటర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అది కూడా ఉమెన్ క్రికెటర్..

  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు హృతిక్ రోషన్‌ను విక్కీ డోనర్ అయిపోమని ఓ క్రికెటర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అది కూడా ఉమెన్ క్రికెటర్.. ఓ హీరోపై ఇలాంటి సంచలన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అంత ఓపెన్‌గా ట్వీట్ చేసిన ఆ క్రికెటర్ పేరు భావన. తమిళనాడు తరఫున ఆడుతుంది ఈ భామ. ఇప్పుడు హృతిక్‌పై చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది భావన. వార్ సినిమా చూసొచ్చిన తర్వాత ఈ హీరో అందానికి ఆమె ఫిదా అయిపోయింది. హృతిక్ రోషన్‌పై మాటల్లో చెప్పలేని ప్రేమ పెంచేసుకుంది భావన.
Cricketer Bhavana demands Sperm Donation From Hrithik Roshan and She wants children from him pk వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు హృతిక్ రోషన్‌ను విక్కీ డోనర్ అయిపోమని ఓ క్రికెటర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అది కూడా ఉమెన్ క్రికెటర్.. war,war movie,war movie collections,hrithik roshan,hrithik roshan twitter,hrithik roshan sperm donation,hrithik roshan movies,hrithik roshan lady cricketer,hrithik roshan bhavana sperm donation,telugu cinema,hindi cinema,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ వీర్యదానం,హృతిక్ రోషన్ భావన,హృతిక్ రోషన్ వార్ సినిమా కలెక్షన్స్,తెలుగు సినిమా,హిందీ సినిమా
హృతిక్ రోషన్ (పైల్ ఫోటో)

అందుకే హృతిక్ రోషన్‌తో తనకు సంతానం కావాలని సంచలన ప్రకటన చేసింది. అతడిలాంటి పిల్లాడు కావాలంటే అతడి స్పెర్మ్ కావాలంటూ ట్వీట్ చేసింది భావన. ఈమె చేసిన స్టేట్మెంట్ సంచలనంగా మారుతుంది. విమర్శలు కూడా బోలెడన్ని వస్తున్నాయి. వార్ సినిమా చూస్తున్నంత సేపు కళ్లను తిప్పుకోలేకపోయానని.. హృతిక్ రోషన్‌ను అలాగే చూస్తుండిపోయానని చెబుతుంది భావన. అందుకే అతడి వీర్యాన్ని అడిగింది ఈ ముద్దుగుమ్మ. వీర్యదానం చేయాలంటూ ట్వీట్ చేసింది. ఆమెకు కూడా హృతిక్ రోషన్ లక్షణాలు, ఫిజిక్ ఉన్న పిల్లలు పుట్టాలనే ఈ కోరికను ట్వీట్ చేసింది భావన. మొత్తానికి ఇంత బోల్డ్‌గా మాట్లాడిన భావనపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: