Home /News /movies /

CORONA DEVI IDOL IN TAMILNADU LOOKS LIKE SAME AS ACTRESS VANITHA VIJAYKUMAR NR

Vanitha Vijaykumar: వనిత విజయ్ కుమార్‌ అచ్చం కరోనా దేవిలానే ఉందంటూ కామెంట్స్.. వైరల్ ఫోటో?

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

    Vanitha Vijaykumar: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో లాక్‌ డౌన్‌ కూడా విధించారు. ఇక కొన్ని ప్రాంతాల్లో కరోనాను తరిమికొట్టడానికి దైవ పూజలు వంటివి చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రాంతంలో కొందరు కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి.. కరోనా దేవి పేరుతో ఓ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వైరస్ నుంచి త్వరగా తమను రక్షించాలని మొక్కుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియా ద్వారా చర్చలు జరుగుతుండగా.. అందులో సినీ నటి వనిత విజయ్ కుమార్ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే ఈమె పై సోషల్ మీడియాలో బాగా సెటైర్లు వేస్తూ ఉంటారు, తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా తను మళ్ళీ ఈ విషయం ద్వారా వైరల్ గా మారింది.



    తమ ప్రాణాలు రక్షించడానికి కరోనా దేవి ని ప్రతిష్ఠించగా.. ఈ దేవి విగ్రహాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు పలువురు. ఇక ఇది చూసిన నెటిజనులు ఆ విగ్రహం అచ్చం వనిత విజయ్ కుమార్ ల ఉందని బాగా సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా తన ఫోటోను, కరోనా దేవి ఫోటోతో ఎడిట్ చేసి తెగ ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కొందరు ఏకంగా మీమ్స్ క్రియేట్ చేసి ఆమెకే నేరుగా పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన వనిత విజయ్ కుమార్ నేటి జనుల పై తీవ్రంగా మండిపడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actress Vanitha Vijaykumar, Coimbatore, Corona Devi Idol, Corona Devi Temple, Tamilnadu, Trolls On Actress Vanitha Vijaykumar

    తదుపరి వార్తలు