స‌మంత ఎక్స్ పోజింగ్ చేస్తే చూస్తారు.. నేను ఎక్స్ పోజ్ చేస్తే ఏడుస్తారు..

శ్రీ‌రెడ్డి.. ఈ పేరు వింటేనే వెన‌క సంచ‌ల‌నం కూడా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో హెడ్ లైన్స్ ఎలా సృష్టించాలో ఈమెకు బాగా తెలుసు. సినిమాలు ఉన్నా లేక‌పోయినా శ్రీ‌రెడ్డి మాత్రం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 15, 2019, 4:04 PM IST
స‌మంత ఎక్స్ పోజింగ్ చేస్తే చూస్తారు.. నేను ఎక్స్ పోజ్ చేస్తే ఏడుస్తారు..
సమంత శ్రీరెడ్డి ఫైల్ ఫోటోస్
  • Share this:
శ్రీ‌రెడ్డి.. ఈ పేరు వింటేనే వెన‌క సంచ‌ల‌నం కూడా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో హెడ్ లైన్స్ ఎలా సృష్టించాలో ఈమెకు బాగా తెలుసు. సినిమాలు ఉన్నా లేక‌పోయినా శ్రీ‌రెడ్డి మాత్రం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా మ‌రోసారి త‌న నోటి దురుసు చూపించింది శ్రీరెడ్డి. అందులో భాగంగానే అక్కినేని కోడ‌లు స‌మంతను టార్గెట్ చేసింది. ఫేస్ బుక్‌లో ఈమె రాసిన కొన్ని మాట‌లు ఇప్పుడు సంచల‌నం సృష్టిస్తున్నాయి. అది కూడా ఎక్స్ పోజింగ్ గురించే టార్గెట్ చేసుకుని మాట్లాడింది శ్రీ‌రెడ్డి.

Controversy Queen Sri Reddy Sensational Comments on Samantha Akkineni and her Exposing in movies pk.. శ్రీ‌రెడ్డి.. ఈ పేరు వింటేనే వెన‌క సంచ‌ల‌నం కూడా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో హెడ్ లైన్స్ ఎలా సృష్టించాలో ఈమెకు బాగా తెలుసు. సినిమాలు ఉన్నా లేక‌పోయినా శ్రీ‌రెడ్డి మాత్రం వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. sri reddy,sri reddy samantha akkineni,sri reddy exposing,sri reddy twitter,sri reddy facebook,sri reddy movies,sri reddy bigg boss 3,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి సమంత అక్కినేని,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
సమంత శ్రీరెడ్డి ఫైల్ ఫోటోస్


స‌మంత అక్కినేని చూపిస్తే సూప‌ర్ అంటారు.. ఆమె గ్లామ‌ర్ షో చేస్తుంటే క‌ళ్ల‌ప్ప‌గించుకుని చూస్తారు.. మ‌రి నేను చూపిస్తే మాత్రం ఎందుకు చూడ‌రు.. మారండిరా అరేయ్ అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. స‌మంత ఎక్కువేంటి.. శ్రీ‌రెడ్డి త‌క్కువేంటి అని ప్ర‌శ్నిస్తుంది. అక్క‌డితో ఆగ‌కుండా అంతేలేరా.. ఎప్పుడూ ప‌క్క‌వాళ్ల భార్య‌ల‌పై ఉన్న ఫోక‌స్.. సొంత భార్య‌ల‌పై ఉండ‌దు అంటూ ప‌చ్చిగా పోస్ట్ పెట్టేసింది శ్రీ‌రెడ్డి.

ఇప్పుడు ఈమె వ్యాఖ్య‌లు మ‌రోసారి కాంట్ర‌వ‌ర్సీకి తెర తీస్తున్నాయి. తాను వార్త‌ల్లో ఉండ‌టానికి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌ర్ని వాడుకుంటూనే ఉంటుంది శ్రీ‌రెడ్డి. ఇప్పుడు ఈమె నోటి దురుసుకు స‌మంత బ‌లైపోయిందంతే.
First published: July 15, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading