సెక్స్ కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు.. రాధిక ఆప్టే ఆవేదన..

రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 4, 2019, 7:53 PM IST
సెక్స్ కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు.. రాధిక ఆప్టే ఆవేదన..
రాధికా ఆప్టే హాట్ ఫోటోషూట్
  • Share this:
రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో కూడా అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా కూడా గతంలో మాదిరి దూకుడు చూపించట్లేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. రక్త చరిత్ర, లెజెండ్, లయన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను చేరువైంది ఈ బాలీవుడ్ భామ. అయితే కెరీర్‌లో ఇప్పటి వరకు ఈమె బోల్డ్ కారెక్టర్స్ బోలెడు చేసింది. ముఖ్యంగా న్యూడ్ సీన్స్ చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు రాధిక ఆప్టే.

Controversy beauty Radhika Apte Sensational comments on sex scenes and nude scenes in the movie pk రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. radhika apte,radhika apte twitter,radhika apte dev patel,radhika apte sex scenes,radhika apte nude scenes,radhika apte sex concept,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధిక ఆప్టే సెక్స్ సీన్స్,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధికా ఆప్టే ఫైల్ ఫోటో (Source: Instagram)

బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నగ్నంగా కూడా నటించి సంచలనం సృష్టించింది రాధిక. తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఓ దర్శకుడు ఈ మధ్యే తన దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడని.. అందులో తనది వేశ్య పాత్ర అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రాధిక. ఎందుకు ఇలాంటి పాత్ర చెప్తున్నావంటే.. మీరు నటించిన బద్లాపూర్, అహల్య లాంటి సినిమాల్లో ఎలాగూ సెక్స్ సీన్స్‌తో పాటు నగ్నంగా కూడా నటించారు కదా.. ఇందులో కూడా అలాంటి పాత్రే చేస్తారేమో అని వచ్చినట్లు చెప్పాడని తెలిపింది రాధిక.

Controversy beauty Radhika Apte Sensational comments on sex scenes and nude scenes in the movie pk రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. radhika apte,radhika apte twitter,radhika apte dev patel,radhika apte sex scenes,radhika apte nude scenes,radhika apte sex concept,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధిక ఆప్టే సెక్స్ సీన్స్,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధిక ఆప్టే (ఇన్‌స్టాగ్రామ్)

ఆ దర్శకుడి జవాబు విన్న తర్వాత తాను షాక్ అయ్యానని.. ఈ దేశంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో సినిమా తీస్తానని వచ్చిన మరో దర్శకుడు తనది ముఖ్యమైన పాత్రని చెప్పాడని.. ఓ మహిళపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు ఆమె కూడా రేపిస్ట్‌గా మారిపోతుందనే ఓ పిచ్చి కాన్సెప్ట్ చెప్పాడని తెలిపింది. దాంతో ఆ కథలను రిజెక్ట్ చేసినట్లు చెప్పింది రాధిక.

Controversy beauty Radhika Apte Sensational comments on sex scenes and nude scenes in the movie pk రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. radhika apte,radhika apte twitter,radhika apte dev patel,radhika apte sex scenes,radhika apte nude scenes,radhika apte sex concept,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధిక ఆప్టే సెక్స్ సీన్స్,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధికా ఆప్టే హాట్ ఫోటోషూట్

ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. బ‌య‌టి సినిమాల్లో కూడా న‌గ్నంగా న‌టించ‌డం అనేది త‌ప్పేం కాదు.. సీన్ డిమాండ్ చేసిన‌పుడు అలా న‌టించ‌డం త‌ప్పేం కాద‌ని చెబుతుంది ఈ భామ‌. ముఖ్యంగా త‌న వ‌ర‌కు అలా క‌నిపించ‌డం అస్స‌లు ఇబ్బంది కాద‌ని.. త‌న బాడీతో త‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఉంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా అంటుంది రాధిక. కేవలం సెక్స్ చేయడానికి మాత్రమే తాను ఇండస్ట్రీకి రాలేదు కదా అంటుంది.
First published: December 4, 2019, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading