Home /News /movies /

CONTROVERSIAL BEAUTY POONAM KAUR OPENS WHY SHE DIDNT ACCEPT MOVIES AND SAYS SHE WANTS TO MARRY PK

పూనమ్ కౌర్ సినిమాలకు అందుకే దూరం.. అసలు కారణం అదే..

పూనమ్ కౌర్ (Source: Twitter)

పూనమ్ కౌర్ (Source: Twitter)

కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా..

కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా అని స్టార్ అయిపోయింది. ఆయనతో ఈమెకు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ అప్పట్లో కొన్ని వార్తలు బాగానే వచ్చాయి. దానిపై పూనమ్ కూడా చాలా సీరియస్ అయిపోయింది. నిజానికి ఈమె సినిమాల కంటే కూడా ఈమె సోషల్ మీడియాలో చేసిన రచ్చే ఎక్కువ ఇమేజ్ తీసుకొచ్చింది. మధ్యలో కత్తి మహేష్ కూడా పూనమ్ కౌర్‌కు కావాల్సినంత గుర్తింపు తీసుకొచ్చాడు.

Controversial beauty Poonam Kaur opens why she didnt accept movies and says she wants to marry pk కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా.. pawan kalyan,poonam kaur,poonam kaur twitter,poonam kaur instagram,poonam kaur marriage,poonam kaur pelli,poonam kaur marry,poonam kaur pawan kalyan marriage,poonam kaur about pawan kalyan,poonam Kaur twitter,poonam Kaur facebook,poonam Kaur instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan instagram,janasena,janasena pawan kalyan,janasenani pawan kalyan,poonam kaur and pawan kalyan,pawan kalyan fans,poonam kaur pawan kalyan,pawan kalyan and poonam kaur,poonam kaur interview,actress poonam kaur,poonam kaur pawan kalyan tattoo,poonam kaur shocking comments on pawan kalyan,kathi mahesh about pawan kalyan,pawan kalyan speech,pawan kalyan latest news,kathi mahesh comments on pawan kalyan;tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,పూనమ్ కౌర్,పూనమ్ కౌర్ పెళ్లి,పూనమ్ కౌర్ మ్యారేజ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు,పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ ఫైర్,పూనమ్ కౌర్ ట్వీట్
పవన్ కళ్యాణ్,పూనమ్ కౌర్ (Facebook/photo)


అలా మొత్తంగా పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా కూడా కేరాఫ్ పవన్ అయిపోయింది పూనమ్. ఇప్పటికీ పవన్ పేరు ఆయనపై చేసే కొన్ని కమెంట్స్ అభిమానులను కోపం నషాలానికి అంటేలా చేస్తాయి. మొన్నటికి మొన్న కూడా అబద్ధం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడు కానీ నాయకుడు కాలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ మధ్య ఈమె అస్సలు సినిమాలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు సినిమాలు చేయట్లేదనే ప్రశ్న ఈమె దగ్గరికి వెళ్లింది.

Controversial beauty Poonam Kaur opens why she didnt accept movies and says she wants to marry pk కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా.. pawan kalyan,poonam kaur,poonam kaur twitter,poonam kaur instagram,poonam kaur marriage,poonam kaur pelli,poonam kaur marry,poonam kaur pawan kalyan marriage,poonam kaur about pawan kalyan,poonam Kaur twitter,poonam Kaur facebook,poonam Kaur instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan instagram,janasena,janasena pawan kalyan,janasenani pawan kalyan,poonam kaur and pawan kalyan,pawan kalyan fans,poonam kaur pawan kalyan,pawan kalyan and poonam kaur,poonam kaur interview,actress poonam kaur,poonam kaur pawan kalyan tattoo,poonam kaur shocking comments on pawan kalyan,kathi mahesh about pawan kalyan,pawan kalyan speech,pawan kalyan latest news,kathi mahesh comments on pawan kalyan;tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,పూనమ్ కౌర్,పూనమ్ కౌర్ పెళ్లి,పూనమ్ కౌర్ మ్యారేజ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ వ్యాఖ్యలు,పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ ఫైర్,పూనమ్ కౌర్ ట్వీట్
పూనమ్ కౌర్ స్టిల్స్


తనకు అవకాశాలు వస్తున్నా కూడా కావాలనే చేయడం లేదని చెబుతుంది ఈ బ్యూటీ. దానికి కారణం కూడా లేకపోలేదు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. పిల్లల్ని కనాలని ఉందని.. తనకంటూ ఓ కుటుంబం కావాలనిపిస్తుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది పూనమ్. ప్రస్తుతం ఈ భామ కర్తార్‌పూర్ కారిడర్ ఆవిష్కరణకు వెళ్లింది. ప్రధాని మోదీ దీన్ని ఆవిష్కరించనున్నారు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో బిజీగా మారిపోయింది పూనమ్ కౌర్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Pawan kalyan, Poonam kaur, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు