హోమ్ /వార్తలు /సినిమా /

Dhee Show: 'ఢీ'షోలో షాకింగ్ ఘటన.. వాళ్లిద్దరి పొరపాటుతో పెద్ద వివాదం?

Dhee Show: 'ఢీ'షోలో షాకింగ్ ఘటన.. వాళ్లిద్దరి పొరపాటుతో పెద్ద వివాదం?

Dhee Show: ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'ఢీ' డాన్స్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ డాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేస్తారు. వాళ్ల డాన్స్ పర్ఫార్మెన్స్ లతో బాగా ఆకట్టుకుంటూ మంచి కొరియోగ్రాఫర్స్ గా గుర్తింపు పొందారు.

ఇంకా చదవండి ...

Dhee Show: ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'ఢీ' డాన్స్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు తమ డాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేస్తారు. వాళ్ల డాన్స్ పర్ఫార్మెన్స్ లతో బాగా ఆకట్టుకుంటూ మంచి కొరియోగ్రాఫర్స్ గా గుర్తింపు పొందారు. ఇందులో జడ్జిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్ ల డాన్స్ లను చూస్తూ బాగా సందడి చేస్తుంటారు. ఇక ఇందులో ప్రోగ్రామ్ ఒక ఎత్తు అయితే యాంకర్స్ ది ఒక ఎత్తు ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ షోలో ఊహించని సంఘటన ఎదురైంది.

ఇప్పటికే 12 సీజన్ లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సీజన్ 13 కింగ్ వర్సెస్ క్వీన్స్ తో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది. ఇక ఇందులో ప్రదీప్ యాంకర్ గా అల్లరి చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రియమణి, పూర్ణ, గణేష్ మాస్టర్ జడ్జిలుగా చేస్తున్నారు. ఇక కింగ్ వర్సెస్ క్వీన్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రష్మీ, సోషల్ మీడియా సెలబ్రిటి దీపిక పిల్లి మెంటర్లుగా చేస్తున్నారు. వీళ్ళు కూడా జంటలుగా మారి తమ పర్ఫామెన్స్ తో తెగ సందడిలు చేస్తుంటారు.

అప్పుడప్పుడు ఏ షోలో నైనా మధ్యలో ఫ్రాంక్ లా చేస్తుంటారు. అలా చేయడం వల్ల షో రేటింగ్ పెరుగుతుంటుంది. అలా అన్ని షో లు ఇప్పటి వరకు అలాగే చేశాయి. ఇదిలా ఉంటే ఢీ డాన్స్ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో కంటెస్టెంట్ లు తమ డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా హైపర్ ఆది తన కామెడీ డాన్స్ తో అందర్నీ నవ్వించాడు.

https://youtu.be/7XzNRquYh98?t=195

ఇక పవన్ కళ్యాణ్ పాటలతో మాత్రం షో మొత్తం దద్దరిల్లిందనే చెప్పవచ్చు. ఈ షోలో ఓ జంట ఓ పాటకు డాన్స్ చేయగా అందులో వారిద్దరు డాన్స్ సరిగ్గా చేయకపోవడంతో మధ్యలో ఆపేశారు. ఇక దీన్ని ప్రోమోలో కాస్త వివాదం గానే చూపించారు. అంతేకాకుండా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ జడ్జిలతో చర్చలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్ లో తెగ టెన్షన్ పడుతూ కనిపించగా ఇదంతా ప్రాంక్ కోసం చేశారా లేదా ఊహించకుండా జరిగిందా అని తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

First published:

Tags: Anchor rashmi, Deepika pilli, Dhee 13, Hyper Aadi, Priyamani, Sudigali sudheer

ఉత్తమ కథలు