శ్రీ‌రెడ్డి పేరుతో సంచ‌ల‌న పోస్ట్.. ‘ఎఫ్2’ సినిమాపై వైరల్ ట్వీట్..

శ్రీ రెడ్డి వెంకటేశ్

కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పేరు వినిపించ‌కుండా టాలీవుడ్ అంతా ప్ర‌శాంతంగా ఉంది. మ‌ళ్లీ ఇన్ని రోజుల త‌ర్వాత అమ్మాయిగారు నిద్ర లేచారు. వెంట‌నే త‌న‌దైన శైలిలో మ‌రో పోస్ట్ పెట్టేసారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు శ్రీ‌రెడ్డి పేరుతో పెట్టిన పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. అది కూడా వెంక‌టేశ్‌ను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.

  • Share this:
కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పేరు వినిపించ‌కుండా టాలీవుడ్ అంతా ప్ర‌శాంతంగా ఉంది. మ‌ళ్లీ ఇన్ని రోజుల త‌ర్వాత అమ్మాయిగారు నిద్ర లేచారు. వెంట‌నే త‌న‌దైన శైలిలో మ‌రో పోస్ట్ పెట్టేసారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు శ్రీ‌రెడ్డి పేరుతో పెట్టిన పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. అది కూడా వెంక‌టేశ్‌ను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇది నిజంగానే శ్రీ‌రెడ్డి పోస్ట్ చేసిందా.. లేదంటే ఆమె పేరుతో ఇంకా ఎవరైనా పోస్టర్ చేసారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇందులో కంగ్రాట్స్ వెంకీ మామా అంటూ మొదలు పెట్టారు. శ్రీ‌రెడ్డికి వెంక‌టేశ్ ఎలా మామ అవుతాడ‌నే డౌట్స్ అవ‌స‌రం లేదు. గ‌తంలో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో ఈ భామ‌కు మ‌రో సంబంధం ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

Congrats Venky mama.. Is this really Sri Reddy Posted in Twitter kp..? కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పేరు వినిపించ‌కుండా టాలీవుడ్ అంతా ప్ర‌శాంతంగా ఉంది. మ‌ళ్లీ ఇన్ని రోజుల త‌ర్వాత అమ్మాయిగారు నిద్ర లేచారు. వెంట‌నే త‌న‌దైన శైలిలో మ‌రో పోస్ట్ పెట్టేసారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు శ్రీ‌రెడ్డి పేరుతో పెట్టిన పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. అది కూడా వెంక‌టేశ్‌ను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.  sri reddy twitter,sri reddy twitter video,sri reddy twitter venkatesh,sri reddy venkatesh,sri reddy f2 movie,sri reddy controversy,sri reddy is back,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి వివాదం,శ్రీ రెడ్డి ట్విట్టర్,శ్రీ రెడ్డి వెంకటేశ్,శ్రీ రెడ్డి కాంట్రవర్సీస్,శ్రీ రెడ్డి ఎఫ్2 సినిమా ట్వీట్, తెలుగు సినిమా
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో


ఇప్పుడు దీన్నే తమకు అనుకూలంగా శ్రీరెడ్డి పేరుతో ట్వీట్ చేసారు కొందరు. అప్పట్లో అభిరామ్‌తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టడమే కాకుండా సాక్ష్యాలు కూడా చూపించి ర‌చ్చ చేసింది శ్రీ‌రెడ్డి. అలా అప్ప‌ట్నుంచి సురేష్ బాబుకు పెద‌మామ.. వెంక‌టేశ్ ను చిన‌మామ అని పిల‌వ‌డం మొద‌లుపెట్టింది శ్రీ‌రెడ్డి. ఇప్పుడు కూడా ఇలాగే టీజ్ చేస్తూ ఎఫ్2 హిట్ అయినందుకు సెటైరిక‌ల్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే అది శ్రీ‌రెడ్డి పేరుతో పెట్టడంతో మరింత వైరల్ అవుతుంది. మీ ఎఫ్2 సినిమా పెద్ద హిట్ అయిందంట‌గా.. అందులో నా 90 డిగ్రీస్ డైలాగ్ వాడ‌రంట‌గా అంటూ ఈ పోస్ట్‌లో కనిపిస్తుంది.శ్రీరెడ్డి ఈ పోస్ట్ పెట్టిందా లేదా అనేది పక్కనబెడితే ఆమె పేరు మీదుంది కాబట్టి బాగానే సంచలనం సృష్టిస్తుంది. ట్విట్టర్లో ఏమో కానీ ఫేస్ ‌బుక్‌లో మాత్రం కావాల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ శ్రీ‌రెడ్డి త‌న పాపులారిటీ కోసం ఇలా అంద‌ర్నీ టార్గెట్ చేస్తుంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య నాగ‌బాబుపై విరుచుకుప‌డ్డ ఈ భామ‌.. ఇప్పుడు వెంకీ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. మ‌రి ఇది ఎంత‌దూరం వెళ్తుందో చూడాలిక‌.

బాలీవుడ్ బ్యూటీ స్వరభాస్కర్ హాట్ ఫోటోషూట్..
First published: