‘2.0’ క‌లెక్ష‌న్స్ దాచేస్తున్నారా.. ర‌జినీకాంత్ సినిమాకు ఏంటీ దాప‌రికం..?

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుద‌లైందంటే తొలిరోజు ఎంతొచ్చింది.. రెండో రోజు ఎంతొచ్చింది అంటూ లెక్క‌లు క‌డుతుంటారు ట్రేడ్ విశ్లేష‌కులు. ప్ర‌తీ సినిమాకు కూడా ఇవి తెలుస్తూనే ఉంటాయి. అవి నిజ‌మా అబ‌ద్ధామా అనేది ప‌క్క‌న‌బెడితే ప్ర‌తీరోజు ఓ లెక్క అయితే బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు రజినీకాంత్-శంకర్ "2.0" కలెక్షన్ల లెక్క ఎందుకు దాచేస్తున్నారు.. నిజంగానే దాస్తున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2018, 6:21 PM IST
‘2.0’ క‌లెక్ష‌న్స్ దాచేస్తున్నారా.. ర‌జినీకాంత్ సినిమాకు ఏంటీ దాప‌రికం..?
2.0 పోస్టర్స్
  • Share this:
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుద‌లైందంటే తొలిరోజు ఎంతొచ్చింది.. రెండో రోజు ఎంతొచ్చింది అంటూ లెక్క‌లు క‌డుతుంటారు ట్రేడ్ విశ్లేష‌కులు. ప్ర‌తీ సినిమాకు కూడా ఇవి తెలుస్తూనే ఉంటాయి. అవి నిజ‌మా అబ‌ద్ధామా అనేది ప‌క్క‌న‌బెడితే ప్ర‌తీరోజు ఓ లెక్క అయితే బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. ర‌జినీకాంత్ లాంటి హీరోల సినిమాల‌కు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా "2.0" లాంటి క్రేజీ సినిమా ఎంత వ‌సూలు చేస్తుందో తెలుసుకోడానికి ఆస‌క్తి చూపిస్తుంటారు ప్రేక్ష‌కులు.. అభిమానులు.

Confusion around Rajinikanth 2point0 Movie Collections.. ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుద‌లైందంటే తొలిరోజు ఎంతొచ్చింది.. రెండో రోజు ఎంతొచ్చింది అంటూ లెక్క‌లు క‌డుతుంటారు ట్రేడ్ విశ్లేష‌కులు. ప్ర‌తీ సినిమాకు కూడా ఇవి తెలుస్తూనే ఉంటాయి. అవి నిజ‌మా అబ‌ద్ధామా అనేది ప‌క్క‌న‌బెడితే ప్ర‌తీరోజు ఓ లెక్క అయితే బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు రజినీకాంత్-శంకర్ "2.0" కలెక్షన్ల లెక్క ఎందుకు దాచేస్తున్నారు.. నిజంగానే దాస్తున్నారా..? 2.0 collections,2point0 movie collections,shankar rajinikanth,2point0 collections confusion,2.0 us collections,2point0 us collections,tamil cinema,telugu cinema,2.0 కలెక్షన్స్,రజినీకాంత్ 2.0 కలెక్షన్స్,రజినీకాంత్ శంకర్ 2.0 కలెక్షన్స్,2.0 కలెక్షన్స్‌పై అబద్ధాలు,2.0 కలెక్షన్స్ తెలుగు సినిమా,2.0 కలెక్షన్స్ బాహుబలి,తమిళ్ సినిమా
2.0 కలెక్షన్లపై సస్పెన్స్.. బయటికి చెప్పని నిర్మాతలు..


అయితే ఇప్పుడు ఈ క‌లెక్ష‌న్ల విష‌యంలో కన్ఫ్యూజ‌న్ క‌నిపిస్తుంది. ఎందుకో తెలియ‌దు కానీ "2.0" వ‌సూళ్ల విష‌యంలో నిర్మాత‌లు కూడా ఆస‌క్తి చూపించ‌డం లేదు. వాళ్లు బ‌య‌టికి చెప్ప‌డానికి ఒప్పుకోవ‌డం లేదు. నిజానికి వాళ్లు ఊహించిన‌ట్లు కాకుండా కాస్త త‌క్కువ‌గానే వ‌స్తున్నాయి వ‌సూళ్లు. దాంతో బ‌య‌టికి చెప్ప‌డం లేదనే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. తొలిరోజు 100 కోట్లు వ‌చ్చాయ‌ని చెబుతున్నా కూడా కాదు.. వ‌చ్చింది 80 కోట్లే అంటున్నారు ఇంకొంద‌రు.

అయితే త‌ర‌ణ్ ఆద‌ర్శ్ మాత్రం హిందీలో మూడు రోజుల‌కు 63 కోట్లు వ‌చ్చింద‌ని ట్వీట్ చేసాడు. ఇక త‌మిళ‌నాట కూడా మూడు రోజుల‌కు 50 కోట్ల మార్క్ అందుకుంది. తెలుగులో 30 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌చ్చింది. ఇలా అన్నిచోట్లా క‌లిపి మూడు రోజుల్లో 150 కోట్లు గ్రాస్.. 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌చ్చింద‌ని తెలుస్తుంది. అయితే "2.0" లాంటి భారీ సినిమాకు మూడు రోజుల్లోనే 200 కోట్లు వ‌స్తాయ‌ని ఊహించారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు అవి అందుకోక‌పోగా.. యుఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా చాలా త‌క్కువ‌గా ప‌ర్ఫార్మ్ చేస్తుంది.

Confusion around Rajinikanth 2point0 Movie Collections.. ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుద‌లైందంటే తొలిరోజు ఎంతొచ్చింది.. రెండో రోజు ఎంతొచ్చింది అంటూ లెక్క‌లు క‌డుతుంటారు ట్రేడ్ విశ్లేష‌కులు. ప్ర‌తీ సినిమాకు కూడా ఇవి తెలుస్తూనే ఉంటాయి. అవి నిజ‌మా అబ‌ద్ధామా అనేది ప‌క్క‌న‌బెడితే ప్ర‌తీరోజు ఓ లెక్క అయితే బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. మరి అలాంటిది ఇప్పుడు రజినీకాంత్-శంకర్ "2.0" కలెక్షన్ల లెక్క ఎందుకు దాచేస్తున్నారు.. నిజంగానే దాస్తున్నారా..? 2.0 collections,2point0 movie collections,shankar rajinikanth,2point0 collections confusion,2.0 us collections,2point0 us collections,tamil cinema,telugu cinema,2.0 కలెక్షన్స్,రజినీకాంత్ 2.0 కలెక్షన్స్,రజినీకాంత్ శంకర్ 2.0 కలెక్షన్స్,2.0 కలెక్షన్స్‌పై అబద్ధాలు,2.0 కలెక్షన్స్ తెలుగు సినిమా,2.0 కలెక్షన్స్ బాహుబలి,తమిళ్ సినిమా
2.0 పోస్టర్స్


అక్క‌డ సేఫ్ కావ‌డానికి 8 మిలియ‌న్ కావాలంటే ఇప్పుడు తీరిగ్గా 2.4 మిలియ‌న్ దాటింది ఈ చిత్రం. దాంతో వీకెండ్ త‌ర్వాత "2.0" ప‌రిస్థితి ఎలా ఉంటుందో అని కంగారు ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. "2.0" సేఫ్ కావాలంటే 375 కోట్లు రావాలి.. అది కూడా షేర్.. అంటే గ్రాస్ దాదాపు 700 కోట్లు రావాలి. ఈ నెంబ‌ర్స్ చూస్తుంటేనే భ‌యం అనిపిస్తుంది. మ‌రి నిజంగానే ఈ లెక్క‌లు అందుకోడానికి ఈ చిత్రం ఇంకెన్ని రోజులు తీసుకుంటుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: December 2, 2018, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading