కమెడియన్ అలీపై రివ్యూ రైటర్స్ కౌంటర్.. మేం గొట్టంగాళ్లమా..?

ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 22, 2019, 8:14 PM IST
కమెడియన్ అలీపై రివ్యూ రైటర్స్ కౌంటర్.. మేం గొట్టంగాళ్లమా..?
కమెడియన్ అలీ
  • Share this:
ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో వివక్ష నడుస్తుంది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా రివ్యూవర్లను విమర్శించడానికి సిద్ధంగానే ఉన్నారు సెలెబ్రిటీస్. ఇప్పుడు కమెడియన్ అలీ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు రివ్యూ రైటర్లపై ఇష్టమొచ్చినట్లు కమెంట్స్ చేసాడు. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసేది.. వాళ్లెవరు డిసైడ్ చేయడానికి గొట్టం గాళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Comedian Ali sensational comments on review writers and says they are spoiling the movies pk ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల.. comedian ali,comedian ali controversy,comedian ali controversy comments,comedian ali twitter,comedian ali review writers,comedian ali movies,comedian ali vivadam,comedian ali anchor suma,comedian ali noti doola,comedian ali review,raju gari gadhi 3 review,ali omkar,ali raju gari gadhi 3,ohmkar annayya,omkar annayya,omkar raju gari gadhi 3,ali raju gari gadhi 3,omkar movies,omkar director,raju gari gadhi 3 trailer,avika gor hot,avika gor hot scenes,avika gor raju gari gadhi 3,ali comedy scenes,comedian ali controversy,అలీ,కమెడియన్ అలీ రివ్యూ రైటర్స్,అలీ ఓంకార్,రాజు గాది గది 3 అలీ,కమెడియన్ అలీ,కమెడియన్ అలీ ఓంకార్ అన్నయ్య,తెలుగు సినిమా
కమెడియన్ ఆలీ ఫైల్ ఫోటో

ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన నటించిన రాజుగారిగది 3 సినిమా ఈ మధ్యే విడుదలైంది. దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ అంటూ రాజుగారిగది 3పై రివ్యూ రైటర్స్ కూడా విమర్శల వర్షం కురిపించారు. ఇదే ఇప్పుడు అలీకి నచ్చట్లేదు. ఓ చిన్న సినిమా విడుద‌లైన‌పుడు అది బాగుంద‌ని రాస్తే.. రివ్యూ రైట‌ర్లు గొప్పోళ్లు అయిపోతారు. మా సినిమాకు ఇంత రేటింగ్ వ‌చ్చిందని.. ఇచ్చార‌ని గొప్ప‌గా వాళ్లే పోస్ట‌ర్ల‌పై వేసుకుంటారు. కానీ అదే రివ్యూ రైట‌ర్ సినిమాకు త‌క్కువ రేటింగ్ ఇస్తే మాత్రం వాళ్ల‌కు సినిమా చూడ‌టం రాదు.. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసింది అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారు.. విమ‌ర్శిస్తుంటారు ఇదెక్కడి న్యాయం అంటున్నారు విశ్లేషకులు.

Comedian Ali sensational comments on review writers and says they are spoiling the movies pk ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల.. comedian ali,comedian ali controversy,comedian ali controversy comments,comedian ali twitter,comedian ali review writers,comedian ali movies,comedian ali vivadam,comedian ali anchor suma,comedian ali noti doola,comedian ali review,raju gari gadhi 3 review,ali omkar,ali raju gari gadhi 3,ohmkar annayya,omkar annayya,omkar raju gari gadhi 3,ali raju gari gadhi 3,omkar movies,omkar director,raju gari gadhi 3 trailer,avika gor hot,avika gor hot scenes,avika gor raju gari gadhi 3,ali comedy scenes,comedian ali controversy,అలీ,కమెడియన్ అలీ రివ్యూ రైటర్స్,అలీ ఓంకార్,రాజు గాది గది 3 అలీ,కమెడియన్ అలీ,కమెడియన్ అలీ ఓంకార్ అన్నయ్య,తెలుగు సినిమా
ఓంకార్, కమెడియన్ అలీ
ఒకవేళ రివ్యూ నిజంగా అంత ప్రభావం చూపిస్తే.. అప్పుడు వాళ్లిచ్చిన రేటింగ్స్ కూడా పోస్టర్స్‌పై వేసుకోకూడదు కదా.. మా సినిమా జనాల కోసం తీసామని చెప్పుకోవచ్చు కదా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అలీ చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కొంతమంది పని గట్టుకొని మరీ సినిమాను విమర్శిస్తున్నారని.. బాగున్న సినిమాలను కూడా బాగోలేదని రాస్తున్నారని అలీ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. అసలు వాళ్లెవరు చెప్పడానికి గొట్టంగాళ్లు.. మేం సినిమాలు తీసేది ప్రేక్షకుల కోసం కదా.. వాళ్లు చూసి డిసైడ్ చేయాలి కదా అంటున్నాడు అలీ.

Comedian Ali sensational comments on review writers and says they are spoiling the movies pk ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల.. comedian ali,comedian ali controversy,comedian ali controversy comments,comedian ali twitter,comedian ali review writers,comedian ali movies,comedian ali vivadam,comedian ali anchor suma,comedian ali noti doola,comedian ali review,raju gari gadhi 3 review,ali omkar,ali raju gari gadhi 3,ohmkar annayya,omkar annayya,omkar raju gari gadhi 3,ali raju gari gadhi 3,omkar movies,omkar director,raju gari gadhi 3 trailer,avika gor hot,avika gor hot scenes,avika gor raju gari gadhi 3,ali comedy scenes,comedian ali controversy,అలీ,కమెడియన్ అలీ రివ్యూ రైటర్స్,అలీ ఓంకార్,రాజు గాది గది 3 అలీ,కమెడియన్ అలీ,కమెడియన్ అలీ ఓంకార్ అన్నయ్య,తెలుగు సినిమా
ఓంకార్, కమెడియన్ అలీ

రివ్యూవర్లను నమ్ముకుని తామేం ఇండస్ట్రీకి రాలేదని.. ప్రేక్షకులను నమ్ముకుని వచ్చామని.. వాళ్లే తమను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పాడు. వాళ్లు సినిమా చూసి సరైన తీర్పు చెబుతారని.. మధ్యలో రివ్యూ రైటర్స్ ఎక్స్ ట్రాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనకు రివ్యూల మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్లే ప్రెస్ షోలు చూడట్లేదని చెప్పాడు అలీ. ఏదేమైనా కూడా రివ్యూ రైటర్లపై ఇప్పుడు అలీ చేసిన కమెంట్స్ సంచలనం రేపుతున్నాయి. సినిమా బాగుందని ఇచ్చినపుడు ఇదే రివ్యూవర్లను నెత్తిన పెట్టుకునే వాళ్లు.. బాగోలేదని చెప్పినపుడు మాత్రం నేలకేసి కొట్టడం సరైన పద్దతి కాదంటున్నారు విశ్లేషకులు.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు