తెలుగు ఇండస్ట్రీలో కులపిచ్చి.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు..

క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 2:34 PM IST
తెలుగు ఇండస్ట్రీలో కులపిచ్చి.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు..
30 ఇయర్స్ పృథ్వీ (ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2019, 2:34 PM IST
క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్స్ ఎంత‌మంది ఉన్నా అంద‌రికీ మంచి పేరుంది. కానీ ఈ మ‌ధ్య ఎందుకో తెలియ‌దు కానీ 30 ఇయ‌ర్స్ పృథ్వీ మాత్రం కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నాడు. కావాల‌నే అంద‌రితోనూ సున్నం పెట్టుకుంటున్నాడు ఈయ‌న‌. మొన్న‌టికి మొన్న ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ.. మ‌రో క‌మెడియ‌న్, కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు.

30 Years Industry Prudhvi sensational comments on Chiranjeevi and says that megastar dont do such type of cilly things pk.. క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. chiranjeevi,chiranjeevi twitter,30 years industry prudhvi twitter,30 years industry prudhvi instagram,30 years industry prudhvi movies,30 years industry prudhvi comedy,30 years industry prudhvi controversy,prudhvi raj,30 years industry prudhvi,30 years industry prudhvi sye raa movie,30 years industry prudhvi opts out form sye raa,comedian prudhvi raj,prudhvi raj comedy scenes,30 years industry prudhvi raj,comedian prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj interview,prudhvi raj movies,comedian prudhvi,megastar chiranjeevi,30 years industry,chiranjeevi movies,30 years industry prudhvi raj interview,30 years industry prudhvi comedy,30 years industry prdhvi raj interview,telugu cinema,30 years industry prudhvi ycp,30 years industry prudhvi ysrcp,30 ఇయర్స్ పృథ్వీ,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవి,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవిపై కామెంట్స్,30 ఇయర్స్ పృథ్వీ సైరా సినిమా,తెలుగు సినిమా
బండ్ల గణేష్ పృథ్వీ


ఇక ఆ త‌ర్వాత క‌మెడియ‌న్ సునీల్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసాడు పృథ్వీ. సునీల్ రీ ఎంట్రీ త‌ర్వాత పొడిచేదేం లేదన్నాడు. ఆ త‌ర్వాత ఏకంగా సినిమా ఇండ‌స్ట్రీపైనే నోరు పారేసుకున్నాడు. వైఎస్ జ‌గ‌న్ గెలిచినా కూడా ఎవ‌రూ వ‌చ్చి విష్ చేయ‌డం లేదంటూ అంద‌రిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక తర్వాత ఏకంగా మెగా కుటుంబాన్నే టార్గెట్ చేసాడు ఈయ‌న‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో కావాల‌నే మెగా హీరోలంద‌ర్నీ ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శించాడు పృథ్వీ. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసాడు ఈయన.

YCP Leader 30 Years Prudhvi sensational comments on Tollywood and he says caste feeling ruling the Industry pk క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ycp leader 30 years prudhvi,chiranjeevi,chiranjeevi twitter,30 years industry prudhvi twitter,30 years industry prudhvi instagram,30 years industry prudhvi movies,30 years industry prudhvi comedy,30 years industry prudhvi controversy,prudhvi raj,30 years industry prudhvi,30 years industry prudhvi sye raa movie,30 years industry prudhvi opts out form sye raa,comedian prudhvi raj,prudhvi raj comedy scenes,30 years industry prudhvi raj,comedian prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj interview,prudhvi raj movies,comedian prudhvi,megastar chiranjeevi,30 years industry,chiranjeevi movies,30 years industry prudhvi raj interview,30 years industry prudhvi comedy,30 years industry prdhvi raj interview,telugu cinema,30 years industry prudhvi ycp,30 years industry prudhvi ysrcp,30 ఇయర్స్ పృథ్వీ,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవి,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవిపై కామెంట్స్,30 ఇయర్స్ పృథ్వీ సైరా సినిమా,తెలుగు సినిమా
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలిజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతున్న 30 ఇయర్స్ పృథ్వీ




ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌లుకొని నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్ లాంటి వాళ్ల‌పై కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేసాడు ఈ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ. అప్పుడు జ‌న‌సేన పార్టీకి నాగ‌బాబు ఇచ్చిన కోటి రూపాయ‌లు అక్ర‌మంగా సంపాదించినవి కాదా అంటూ రెచ్చిపోయాడు ఈయ‌న‌. త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ పార్టీ గురించి కూడా కామెంట్స్ చేసాడు. ఇవ‌న్నీ మెగా హీరోల‌కు బాగానే కోపం తెప్పించాయి. దాంతో ఇప్పుడు మెగా హీరోల సినిమాల్లో పృథ్వీని తీసుకోకూడ‌దనే వాద‌న వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆ మ‌ధ్య ఓ మెగా హీరో సినిమా నుంచి పృథ్వీని త‌ప్పించారు కూడా. అయితే సైరాలో ఈయన మంచి పాత్రే చేసాడు. అలాంటిదేం లేదని.. తనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెబుతున్నాడు.

30 Years Industry Prudhvi sensational comments on Chiranjeevi and says that megastar dont do such type of cilly things pk.. క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. chiranjeevi,chiranjeevi twitter,30 years industry prudhvi twitter,30 years industry prudhvi instagram,30 years industry prudhvi movies,30 years industry prudhvi comedy,30 years industry prudhvi controversy,prudhvi raj,30 years industry prudhvi,30 years industry prudhvi sye raa movie,30 years industry prudhvi opts out form sye raa,comedian prudhvi raj,prudhvi raj comedy scenes,30 years industry prudhvi raj,comedian prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj interview,prudhvi raj movies,comedian prudhvi,megastar chiranjeevi,30 years industry,chiranjeevi movies,30 years industry prudhvi raj interview,30 years industry prudhvi comedy,30 years industry prdhvi raj interview,telugu cinema,30 years industry prudhvi ycp,30 years industry prudhvi ysrcp,30 ఇయర్స్ పృథ్వీ,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవి,30 ఇయర్స్ పృథ్వీ చిరంజీవిపై కామెంట్స్,30 ఇయర్స్ పృథ్వీ సైరా సినిమా,తెలుగు సినిమా
నాగబాబు పృథ్వీ


ఇక ఇండస్ట్రీలో కులపిచ్చి కూడా ఎక్కువగా ఉందని చెప్పాడు ఈ కమెడియన్. తను పృథ్వీ అయినా కూడా చివర్లో రాజు అని తగిలించుకోవాలని చెప్పారని.. అలాగే చేసానని చెప్పాడు ఈయన. తన పేరు పృథ్వీరాజ్ అని ఉండటం చూసి కృష్ణం రాజు కూడా మోసపోయాడని.. తాము రాజులం అనుకున్నాడని చెప్పాడు. ఇక చౌదరి అని పెట్టుకుని ఉంటే ఈ రోజు తనకు ఇంకా ఛాన్సులు వచ్చేవని.. ఇక్కడ చౌదరి అని పేరు చివర ఉంటే టాలెంట్ లేకపోయినా కూడా అవకాశాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఇండస్ట్రీలో కులపిచ్చ పెరిగిపోయిందని ఘాటు వ్యాఖ్యలే చేసాడు ఈ కమెడియన్. మొత్తానికి రోజుకో విధంగా రెచ్చిపోతున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ.
First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...