మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికి గౌరవం.. పవన్ ఎఫెక్ట్ పై కమెడియన్ పృథ్వీ క్లారిటీ..
ఇటీవల వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ.. ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై కొంచెం ఘాటుగానే విమర్శలు గుపించిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై పృథ్వీ తాజాగా స్పదించారు.
news18-telugu
Updated: June 19, 2019, 1:20 PM IST

వైసీపీ నేత పృథ్వీ
- News18 Telugu
- Last Updated: June 19, 2019, 1:20 PM IST
ఇటీవల వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ.. ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై కొంచెం ఘాటుగానే విమర్శలు గుపించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా వైఎస్ జగన్ విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిపై పృథ్వీ తనదైన శైలిలో నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఐతే పవన్, చిరంజీవిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెగా క్యాంప్..పృథ్వీ పై సీరియస్‌గా ఉందనే వార్తలు వచ్చాయి. అందుకే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెెక్కుతున్న సినిమాలో పృథ్వీని తప్పించినట్టు వార్తలు వచ్చాయి. దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని పృథ్వి ప్లేస్‌లో మరో నటుడితో భర్తీ చెయ్యాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ విషయమై పృథ్వీ తాజాగా స్పదించారు.

తనకు పవన్ తో విభేదాలు లేవని..అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో నాకు ఆఫర్ వున్న సంగతి కూడా తనకి తెలియదన్నాడు. అలాంటిది నన్ను ఈ సినిమాలో ఎలా తీసేస్తారని ఎదురు ప్రశ్నించాడు. అత్తారింటికి దారేది తర్వాత నేను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలవలేదని,నాకు ఆయన వేషం ఇస్తా అనికూడా చెప్పలేదన్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. వాటిని సినీరంగానికి, కళాకారులకు ఆపాదించకూడదన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసినందుకే తనను అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పించినట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు కమెడియన్ పృథ్వీ.

30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో

‘మా’ ప్రెసిడెంట్ నరేష్ తీరును కడిగిపారేసిన హేమా..
గెలిచినందకు సంతోషపడాలో.. బాధపడాలో అర్ధం కావడం లేదు.. 30 ఇయర్స్ పృథ్వీ..
తెలుగు సినీ పరిశ్రమపై పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్‌కు షాక్... నలుగరిలో నవ్వులపాలు
న్యూస్ యాంకర్ స్వప్నకు ఏపీ సీఎం జగన్ బంపరాఫర్..
తెలుగు ఇండస్ట్రీలో కులపిచ్చి.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు..
Loading...