రాఘవేంద్రరావు స్థానంపై కన్నేసిన 30 ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ జగన్ సౌజన్యంతో..

వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎంతోకొంత ఈ సారి సినిమా వాళ్ల శ్ర‌మ కూడా ఉంది. వాళ్లు కూడా ఏక‌మై ఈయ‌న‌కు స‌పోర్ట్ చేసారు. ఒక‌రో ఇద్ద‌రో కాదు.. చాలా మంది సినిమా వాళ్లు ఈ సారి జ‌గ‌న్ కోసం ప‌ని చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 15, 2019, 2:33 PM IST
రాఘవేంద్రరావు స్థానంపై కన్నేసిన 30 ఇయర్స్ పృథ్వీ.. వైఎస్ జగన్ సౌజన్యంతో..
వైఎస్ జగన్ పృథ్వీ రాజ్
  • Share this:
వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎంతోకొంత ఈ సారి సినిమా వాళ్ల శ్ర‌మ కూడా ఉంది. వాళ్లు కూడా ఏక‌మై ఈయ‌న‌కు స‌పోర్ట్ చేసారు. ఒక‌రో ఇద్ద‌రో కాదు.. చాలా మంది సినిమా వాళ్లు ఈ సారి జ‌గ‌న్ కోసం ప‌ని చేసారు. ఆయ‌న కూడా ఎవ‌రి సాయం ఇప్పుడు ఉంచుకోవ‌డం లేదు. ఎవ‌రి ప్ర‌తిఫ‌లం వాళ్ల‌కు ఇచ్చేస్తున్నాడు. ఇప్ప‌టికే రోజా, అలీ లాంటి వాళ్ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చిన ఈయ‌న‌.. ఇప్పుడు క‌మెడియ‌న్ పృథ్వీ రాజ్‌కు కూడా ఇదే చేసాడు. త‌న గెలుపులో పృథ్వీ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించాడ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలియంది కాదు.

Comedian 30 Years Prudhvi met AP CM YS Jagan and He will be elected as SVBC Chairman pk.. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎంతోకొంత ఈ సారి సినిమా వాళ్ల శ్ర‌మ కూడా ఉంది. వాళ్లు కూడా ఏక‌మై ఈయ‌న‌కు స‌పోర్ట్ చేసారు. ఒక‌రో ఇద్ద‌రో కాదు.. చాలా మంది సినిమా వాళ్లు ఈ సారి జ‌గ‌న్ కోసం ప‌ని చేసారు. comedian 30 years prudhvi raj,comedian 30 years prudhvi raj twitter,comedian 30 years prudhvi raj svbc chairman,ap cm ys jagan twitter,ys jagan,prudhvi raj,comedian prudhvi raj,prudhvi raj about ys jagan,ys jagan mohan reddy,actor prudhvi raj,prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj ys jagan,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj meets ys jagan,comedian prudhvi raj meets ys jagan,prudhvi raj about ys jagan mohan reddy,prudhvi raj about pawan kalyan,prudhvi raj about jagan,ys jagan padayatra,ap cm ys jagan,telugu cinema,k raghavedra rao svbc chairman,వైఎస్ జగన్,30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్,వైఎస్ జగన్ పృథ్వీ రాజ్,SVBC ఛైర్మన్‌గా పృథ్వీ రాజ్
వైఎస్ జగన్ పృథ్వీ రాజ్


పైగా ఈయ‌న కోసం సినిమా ఇండ‌స్ట్రీని కూడా ఎదిరించాడు పృథ్వీ. చిరంజీవి కుటుంబంతో కూడా సున్నం పెట్టుకున్నాడు. ఇవ‌న్నీ చేసిన ఈయ‌న‌కు ఇప్పుడు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై సచివాలయంకి వ‌చ్చాడు వైసీపీ నేత, క‌మెడియ‌న్ పృథ్వి రాజ్. సిఎం జ‌గ‌న్ సలహా దారుడు అజాయ్ కలామ్‌ని కూడా క‌లిసాడు.

వైఎస్ జగన్ పృథ్వీ రాజ్
30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో
ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిని కూడా క‌లిసాడు. ఈయ‌న‌కు SVBC ఛైర్మ‌న్‌గా ఉత్తర్వులు వచ్చే అవకాశం క‌నిపిస్తుంది. రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా త‌ర్వాత ఈ ప‌ద‌వి అలాగే ఖాళీగా ఉంది. ఇప్పుడు దీనిపై పృథ్వీని తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మొత్తానికి సినిమా వాళ్ల రుణం ఒక్కొక్క‌రిగా తీర్చుకుంటున్నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>