Colors swathi: ఫేక్ ప్రొఫెల్స్ పై కలర్స్ స్వాతి మండిపాటు..

(Image : Swathi Reddy / facebook)

Colours swathi | గత కొంత కాలంగా సెలబ్రిటీల పేరుతో కొంత మంది ఆకతాయిలు ఫేక్ ఐడీ క్రియేట్ చేసి నెటిజన్స్ దృష్టిని మరిల్చడం వెరీ కామన్ అయిపోయింది. తాజాగా కలర్స్ స్వాతి తన ఫేక్ అకౌంట్స్ పై స్పందించింది.

  • Share this:
    గత కొంత కాలంగా సెలబ్రిటీల పేరుతో కొంత మంది ఆకతాయిలు ఫేక్ ఐడీ క్రియేట్ చేసి నెటిజన్స్ దృష్టిని మరిల్చడం వెరీ కామన్ అయిపోయింది. చాలా మంది ఆ ఫేక్ ఐడీతో ఉన్న సెలబ్రిటీల ఖాతాలు నిజమనుకొని.. వారిని ఫాలో అవుతున్నారు. తాజాగా కలర్స్ స్వాతికి సంబంధించిన నకిలీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో కొంత మంది ఆకతాయిలు క్రియేట్ చేసారు. దీనిపై కలర్స్ స్వాతి మండిపడింది. తన పేరిట వేరే ఎవరో ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసారు. దాన్ని ఎవరు ఫాలో కాకండి అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేవాళ్లు.. ఇలాంటి పనులు చేయడం కన్నా ఏదైనా మంచి పనిచేస్తే బాగుండు అంటూ కాస్త చురకలు అంటించింది కలర్స్ స్వాతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చాను. నకిలీ ప్రొఫైల్ చూశాను. నాకు ట్విట్టర్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఒక ఫేస్‌బుక్ నుంచి 2011లో వైదొలిగినట్టు చెప్పుకొచ్చింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకున్నానో నాకే తెలియదంటూ చెప్పుకొచ్చింది. నా పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిన విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక తన పేరిత ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారు దాన్ని తొలిగిస్తే బాగుండు అని కోరింది. ఒకవేళ వాళ్లు తొలిగించకపోతే.. నేను సైౌబర్ క్రైమ్ వాళ్లకు కంప్లైంట్ చేస్తానని చెప్పుకొచ్చింది. తనకు నకిలి అకౌంట్స్‌ మధ్య ఉండాలని లేదు. మళ్లీ పాత రోజులకు వెళ్లాలని ఉందని చెప్పుకొచ్చింది.
    View this post on Instagram

    Checked Instagram today after a week and it’s this, @SwathiReddyOffl Twitter handle is NOT mine. Am NOT on Twitter. I never will be. Am NOT on Facebook. I quit it in 2011. ( I have a page handled by someone else, which is dormant ) And. I don’t know why am still on Instagram. Maybe it provides a voice to say the below. Those of you who brought it to my notice, thank you. This account keeps returning and coming to my notice. ( who are you boss? #Darr ) If you have Twitter and the energy, then please flag it, I have not had much power over what’s written and said about me in the past. I know this shouldn’t matter, it’s not a big deal, am not so relevant also currently blah blah but home girl is just tired of fake. I don’t understand the patience to be a fake me when the real me is not able to be herself completely online. Fake profiles, Fake articles, fake posts, fake relationship standards, fake images, fake positive. Take me back to the 90s where a landline ensured more quality conversations, power cuts because of a drizzle and not a quarantine meant bonding, softy ice cream and egg puffs was standard socialising and Doordarshan was enough stimulation. #Uff #Lol

    A post shared by Swathi (@swati194) on


    Published by:Kiran Kumar Thanjavur
    First published: