Home /News /movies /

CINEMA CELEBRITIES CAST THEIR VOTE IN TELANGANA LOK SABHA ELECTION POLLS TA

ఓటు హక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

ఓటు హక్కు వినియోగించుకున్న రంజీవి,రామ్ చరణ్,ఎన్టీఆర్

ఓటు హక్కు వినియోగించుకున్న రంజీవి,రామ్ చరణ్,ఎన్టీఆర్

సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇంకా చదవండి ...
సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ ప్రముఖుల తమ ఓటు హక్కును వినియోగించకునేందకు ఉత్సాహం చూపిస్తున్నారు.



cinema celebrities cast their vote in telangana lok sabha election polls,సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.telangana loksabha polls,loksabh polls,telangana news,telangana,lok sabha polls 2019,telangana elections,telangana congress,loksabha polls,telangana election campaign,lok sabha polls in telangana,telangana lok sabha seats,ktr bahiranga sabha in telangana,telangana lok sabha elections,telangana lok sabha 2019,ktr election campaign in telangana,lok sabha elections 2019,lok sabha polls,telangana lok sabha elections 2019,celebrities cast their vote,tollywood celebrities cast their votes,celebrities cast their votes,tollywood celebrities cast their vote,telugu film celebrities cast their votes,chiranjeevi cast his vote,celebrities,celebrities cast,celebrities casting their votes,chiranjeevi and his family cast their votes,celebrities voting,allu arjun cast vote,celebrities cast their votes voters,chiranjeevi cast thier vote,jr ntr cast their votes,jr ntr family cast their vote in telangana lok sabha polls,amala,keeravani cast their vote,tollywood,telugu cinema,తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు,సార్వత్రిక ఎన్నికలు,లోక్‌సభ ఎన్నికలు 2019,చిరంజీవి రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్,అమల,కీరవాణి ఓటు వేసిన చిరంజీవి రామ్ చరణ్ ఉపాసన,ఓటు హక్కు వినియోగించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ,ఓటు వేసిన అల్లు అర్జున్,వేటు వేసిన అమల కీరవాణి,
జూనియర్ ఎన్టీఆర్




ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు ఓటు హక్కును వినయోగించుకోగా, సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యుతలు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణతి, తల్లి శాలినీతో  కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అక్కినేని అమల, సంగీత దర్శకుడు కీరవాణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 
First published:

Tags: Allu Arjun, Chiranjeevi, Jr ntr, Lok Sabha Election 2019, Ram Charan, Telangana Lok Sabha Elections 2019, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు