హోమ్ /వార్తలు /సినిమా /

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఛాలెంజ్.. ‘చిత్రలహరి’తో నా సత్తా చూపిస్తా..

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఛాలెంజ్.. ‘చిత్రలహరి’తో నా సత్తా చూపిస్తా..

సాయి ధరమ్ తేజ్ ఫైల్ ఫోటో (sai dharam tej)

సాయి ధరమ్ తేజ్ ఫైల్ ఫోటో (sai dharam tej)

అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌వాల్ చేస్తున్నాడు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇంకా చదవండి ...

అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌వాల్ చేస్తున్నాడు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపైనే ఈయ‌న దృష్టి పెట్టాడు. ఈ సినిమా విజ‌యంపైనే సాయి కెరీర్ ఆధారపడి ఉంది. కిషోర్ తిరుమ‌ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

Sai Dharam Tej very Confident about Chitralahari movie and Challenges to Critics pk.. అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌వాల్ చేస్తున్నాడు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. sai dharam tej chitralahari movie,sai dharam tej chitralahari movie confidence,sai dharam tej challenge to critics,chitralahari movie release date,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,sai dharam chitralahari movie shooting,chitralahari shooting started,kalyani priyadarshan,hopes on chitralahari movie,sunil,telugu cinema,devi sri prasad,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,సాయి ధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
సాయి ధరమ్ తేజ్

ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఎప్రిల్ 12న సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రం కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు సాయిధరమ్ తేజ్. అసలు మనం ఇదివరకు చూసిన సాయినేనా ఇప్పుడు చూస్తుంది అనిపించక మానదు. ప‌క్కా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ డ్రామా ఈ చిత్ర‌మ‌ని.. క‌చ్చితంగా ఈ సినిమాతో తానేంటో చూపిస్తానంటున్నాడు సాయి. విమ‌ర్శ‌కుల‌కు ఇదే నా స‌మాధానం అంటూ స‌వాల్ చేస్తున్నాడు.

Sai Dharam Tej very Confident about Chitralahari movie and Challenges to Critics pk.. అవును.. ఇప్పుడు నిజంగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌వాల్ చేస్తున్నాడు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. sai dharam tej chitralahari movie,sai dharam tej chitralahari movie confidence,sai dharam tej challenge to critics,chitralahari movie release date,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,sai dharam chitralahari movie shooting,chitralahari shooting started,kalyani priyadarshan,hopes on chitralahari movie,sunil,telugu cinema,devi sri prasad,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,సాయి ధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

సాయి ఇమేజ్ ప్ల‌స్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 15 కోట్ల లోపే అన్నీ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. ఆరు ఫ్లాపుల త‌ర్వాత సాయి చాలా జాగ్ర‌త్త ప‌డి ఎంచుకున్న స్క్రిప్ట్ చిత్ర‌ల‌హ‌రి. పైగా చిరంజీవి కూడా ఈ చిత్రానికి కాస్త మాట సాయం చేస్తున్నాడు. దాంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా తాను ఫామ్‌లోకి వ‌స్తానంటున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఈయ‌న ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాతో క‌చ్చితంగా త‌ను మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తానంటున్నాడు మెగా మేన‌ల్లుడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌.

First published:

Tags: Chiranjeevi, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు