హోమ్ /వార్తలు /సినిమా /

గుడిలో ఫోటోలు తీసి అడ్డంగా దొరికిపోయిన సాయి ధ‌రమ్ తేజ్ హీరోయిన్..

గుడిలో ఫోటోలు తీసి అడ్డంగా దొరికిపోయిన సాయి ధ‌రమ్ తేజ్ హీరోయిన్..

బ్యూటీఫుల్ నివేథా పేతురాజ్ లేటెస్ట్ ఫోటోస్ Photo: Twitter

బ్యూటీఫుల్ నివేథా పేతురాజ్ లేటెస్ట్ ఫోటోస్ Photo: Twitter

గుడికి వెళ్లిన‌పుడు ప్ర‌శాంతంగా ఉండాలి.. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి అంటూ బోర్డుల కూడా రాస్తుంటారు. మామూలు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోయినా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు కానీ సెలెబ్రెటీస్ మాత్రం ఇలాంటి రూల్స్ అతిక్ర‌మిస్తే వెంట‌నే ఫేమ‌స్ అయిపోతుంటారు.

ఇంకా చదవండి ...

గుడికి వెళ్లిన‌పుడు ప్ర‌శాంతంగా ఉండాలి.. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి అంటూ బోర్డుల కూడా రాస్తుంటారు. కానీ చాలా మంది దాన్ని అస్స‌లు ప‌ట్టించుకోరు. మామూలు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోయినా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు కానీ సెలెబ్రెటీస్ మాత్రం ఇలాంటి రూల్స్ అతిక్ర‌మిస్తే వెంట‌నే ఫేమ‌స్ అయిపోతుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ప‌రిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. గుడిలో ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయింది నివేదా పేతురాజ్. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది ఈ ముద్దుగుమ్మ‌.

Chitralahari Actress Nivetha Pethuraj Posts photos from Madurai Meenakshi Temple and gets trolled pk.. గుడికి వెళ్లిన‌పుడు ప్ర‌శాంతంగా ఉండాలి.. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి అంటూ బోర్డుల కూడా రాస్తుంటారు. మామూలు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోయినా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు కానీ సెలెబ్రెటీస్ మాత్రం ఇలాంటి రూల్స్ అతిక్ర‌మిస్తే వెంట‌నే ఫేమ‌స్ అయిపోతుంటారు. nivetha pethuraj,nivetha pethuraj twitter,nivetha pethuraj instagram,nivetha pethuraj facebook,nivetha pethuraj hot photos,nivetha pethuraj madhurai meenakshi temple,nivetha pethuraj madhurai meenakshi temple gets trolled,nivetha pethuraj trolled,nivetha pethuraj madhurai meenakshi temple photos,nivetha pethuraj posts madhurai meenakshi temple photos,nivetha pethuraj chitralahari movie,sai dharam tej nivetha pethuraj,telugu cinema,నివేదా పేతురాజ్,నివేదా పేతురాజ్ ట్విట్టర్,నివేదా పేతురాజ్ మధురై మీనాక్షి టెంపుల్,నివేదా పేతురాజ్ మధురై మీనాక్షి గుడి ఫోటోలు పోస్ట్,నివేదా పేతురాజ్ విమర్శలు,తెలుగు సినిమా,చిత్రలహరి హీరోయిన్ నివేదా పేతురాజ్
నివేదా పేతురాజ్ ఫైల్ ఫోటో

ఇక ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ చిత్రలహరితో పాటు తొలి చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్న బ్రోచేవారెవరురా సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. ఇక ఈ మ‌ధ్యే చెన్నైలోని మధుర మీనాక్షి ఆలయాన్ని దర్శించుకుంది ఈ హీరోయిన్. అక్కడ ఈమె చేసిన ఓ చిన్న ప‌ని లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. మధురై మీనాక్షి గుడిలో సెల్‌ఫోన్‌ల వాడకాన్ని నిషేధిస్తూ చాలా రోజుల కిందే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలంగా ఈ నిబంధన‌లు అక్క‌డ ఉన్నాయి. దాంతో ఎవ‌రూ ఆల‌య ప్రాంగ‌ణంలో ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రాలు వాడ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌లు ప‌క్క‌న‌బెట్టి ఈమె ఫోటోలు, వీడియోలు తీసింది.

Chitralahari Actress Nivetha Pethuraj Posts photos from Madurai Meenakshi Temple and gets trolled pk.. గుడికి వెళ్లిన‌పుడు ప్ర‌శాంతంగా ఉండాలి.. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయాలి అంటూ బోర్డుల కూడా రాస్తుంటారు. మామూలు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోయినా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు కానీ సెలెబ్రెటీస్ మాత్రం ఇలాంటి రూల్స్ అతిక్ర‌మిస్తే వెంట‌నే ఫేమ‌స్ అయిపోతుంటారు. nivetha pethuraj,nivetha pethuraj twitter,nivetha pethuraj instagram,nivetha pethuraj facebook,nivetha pethuraj hot photos,nivetha pethuraj madhurai meenakshi temple,nivetha pethuraj madhurai meenakshi temple gets trolled,nivetha pethuraj trolled,nivetha pethuraj madhurai meenakshi temple photos,nivetha pethuraj posts madhurai meenakshi temple photos,nivetha pethuraj chitralahari movie,sai dharam tej nivetha pethuraj,telugu cinema,నివేదా పేతురాజ్,నివేదా పేతురాజ్ ట్విట్టర్,నివేదా పేతురాజ్ మధురై మీనాక్షి టెంపుల్,నివేదా పేతురాజ్ మధురై మీనాక్షి గుడి ఫోటోలు పోస్ట్,నివేదా పేతురాజ్ విమర్శలు,తెలుగు సినిమా,చిత్రలహరి హీరోయిన్ నివేదా పేతురాజ్
చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

తీయ‌డ‌మే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూసిన వాళ్లంతా ఇప్పుడు నివేదాపై మండి ప‌డుతున్నారు. పైగా అక్క‌డ ఇవ‌న్నీ నిషేధం అనే సంగ‌తి తెలిసి కూడా ఎలా తీసుకెళ్లారు.. తీసుకెళ్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తుందంటూ విమ‌ర్శిస్తున్నారు. సామాన్య జ‌నంపై క‌ఠినంగా ఉండే అక్క‌డ అధికారులు.. సెలెబ్రెటీల‌కు మాత్రం అనుమ‌తిస్తారా అంటూ వాళ్ల‌కు కూడా అక్షింత‌లు ప‌డుతున్నాయి. మొత్తానికి ఇంత ర‌చ్చ జ‌రుగుతుంద‌ని తెలుసుకుని వెంట‌నే నివేదా కూడా త‌ను పోస్ట్ చేసిన ఫోటోల‌ను తీసేసింది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

First published:

Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు